SSC CHSL Recruitment 2023-notification
SSC CHSL Recruitment 2023: ఇంటర్ అర్హతతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో 1600 జాబ్స్.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి
ఇంటర్ విద్యార్హత కలిగి ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) అదిరిపోయే శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుకు జూన్ 8 లాస్ట్ డేట్.
Selection Process
SSC CHSL Selection Process is including following stages:-
- Written Examination (Paper I)
- Written Examination (Paper II)
- Document Verification
- Medical Examination
ఇంటర్ విద్యార్హత కలిగి ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) అదిరిపోయే శుభవార్త చెప్పింది. 2023-24 సంవత్సారానికి సంబంధించి ‘కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్-2023’ (SSC CHSL Recruitment 2023) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది
Salary / Pay Level SSC CHSL
Post Name |
Salary |
Lower Division Clerk (LDC)/
Junior Secretariat Assistant (JSA) |
Rs. 19900-63200/-
(Level-2) |
Data Entry Operators (DEOs) | Rs. 25500-81100/- (Level-4)
and 29200-92300/- (Level-5) |
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1600 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైన సంస్థల్లో ఈ 1600 ఖాళీలు (Jobs) ఉన్నాయి
లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ (గ్రేడ్-ఎ) తదితర పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.
ONLINE APPLICATION FOR SSC CHSL 2023 LINK
విద్యార్హతల వివరాలు:
అభ్యర్థులు తప్పనిసరిగా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి లేదా గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుంచి అందుకు సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి
వయోపరిమితి:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయస్సు 18-27 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10-15 ఏళ్లు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపులో మినహాయింపు ఇచ్చారు
ఆన్‌లైన్‌లో నిర్వహించే టైర్-1, టైర్-2 పరీక్షల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు రూ.19,900ల నుంచి రూ.92,300ల వరకు వేతనం ఉంటుంది
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 8ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ రోజు రాత్రి 11 గంటల లోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ చెల్లింపు చేయడానికి 10వ తేదీ రాత్రి 11 గంటల వరకు సమయం ఉంటుంది. దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్ సైట్: https://ssc.nic.in
Written Exam Pattern SSC CHSL
Subject | No. of Questions/ Maximum Marks |
English Language | 25/50 |
General Intelligence | 25/50 |
Quantitative Aptitude (Basic Arithmetic Skill) |
25/50 |
General Awareness | 25/50 |
Total Time:- | 60 Minute (80 Mins for PWD) |
SSC CHSL QUESTION PAPER 24TH MAY 2022
SSC CHSL QUESTION PAPER 25TH MAY 2022
SSC CHSL QUESTION PAPER 16TH APRIL 2021
SSC CHSL QUESTION PAPER 12TH APRIL 2021