seniority-of-absorbed-aided-teachers-ap

GO 157 AP  School Education Subordinate Service Rules Amendment*

మండల పరిషత్ లేదా జిల్లా పరిషత్ లో అబ్సార్బ్ అయిన ఎయిడెడ్ టీచర్ ల సీనియార్టీ ని, మండల పరిషత్ లేదా జిల్లా పరిషత్ లో డ్యూటి జాయిన్ అయిన తేదీ నుండి పరిగణించాలని సవరణ ఉత్తర్వులు జారీ*
Zp/Govt సర్వీసు లో చేరిన తేదీ నుండే సీనియారిటీ
Aidded Teachers తమ.Willing తో Zp/Mpp /Govt School లో Join అయిన తేది నుండి zp/govt Service లో Seniority లెక్కించాలని G.O 157ద్వారా ఆదేశాలు
వాళ్ళ Willing తో చేరినా Aided లోని  సగం సర్వీసును సీనియారిటీకు పరిగణించాలి.Govt college లో చేరిన.Aided Lecturers  కూడా సీనియారిటీ ఇదే విధంగా లెక్కించారు.
GO 157 AP School Education Subordinate Service Rules Amendment.
 మండల పరిషత్ / జిల్లా పరిషత్ లో అబ్సార్బ్ అయిన ఎయిడెడ్ టీచర్స్ సీనియార్టీని మండల పరిషత్ / జిల్లా పరిషత్ లో డ్యూటి జాయిన్ అయిన తేదీ నుండి పరిగణించాలని అడహక్ సర్వీస్ రూల్స్ సవరణ ఉత్తర్వులు జారీ
 The seniority of teaching staff working in Aided schools at the time of absorption in to Zilla Praja Parishad / Mandal Praja Parishad Schools, their seniority shall be fixed with reference to the date of his/her joining duty in latter unit of appointment i.e., ZPP/MPP managements.

FOR MORE DETAILS CLICK HERE

error: Don\'t Copy!!!!