మీరు ఆన్లైన్ లో నమోదు చేసిన form నంబర్(Form 18/Form 19)ను సెలెక్ట్ చేసుకోండి.
*మీరు ఓటు కోసం ఆన్లైన్ లో దరఖాస్తు ను పూర్తి చేసిన తరువాత Record submitted successfully. Your application number is… F18-123456789 అని వచ్చి ఉంటుంది. ఆ నంబర్ ను enter చేసి Search పై క్లిక్ చేయండి.*
మీరు enter చేసిన అప్లికేషన్ నంబర్ వారి వివరాలు కనిపిస్తుంది. ప్రక్కనే view status అని ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మీ దరఖాస్తు ఏ status లో ఉందో తెలుసుకోవచ్చు.