SCHOOL WISE MDM-allocation–report–CB-june-2023

SCHOOL WISE MDM-allocation–report–CB-june-2023

ATTENTION OF ALL MEOs AND HMs*
జూన్ నెలకి సంబంధించి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి 
*బియ్యము* మరియు *రాగి, జాగేరి*  పౌడర్లకు సంబంధించి *RO* లు రిలీజ్ అవ్వడం జరిగింది.
 కావున అన్ని మండలాల వారు అందరు ప్రధానోపాధ్యాయులకు తెలియజేసి వెంటనే సంబంధించిన *డీలర్ మరియు ఎండియు వెహికల్ ద్వారా* రిసీవ్ చేసుకుని పాఠశాలలు తెరిచే నాటికి తప్పనిసరిగా బియ్యము మరియు రాగి జాగరి పౌడర్లు పాఠశాలలో అందరు బాటలో ఉండే విధంగా అందరు ప్రధానోపాధ్యాయులు తగిన చర్యలు తీసుకోవలేను.
అదేవిధంగా మండల కార్యాలయాలకు వచ్చి ఉన్న *గ్లాసులను* తప్పనిసరిగా పాఠశాలలు తెరిచే నాటికి అన్ని పాఠశాలలకు చేరే విధంగా మండల విద్యాశాఖ అధికారులు తగు చర్యలు తీసుకోగలరు.
అదేవిధంగా *గుడ్డు మరియు చెక్కిలను* సప్లయర్ నుండి పని దినాలకు అనుగుణంగా  పొందవలెను.
పై విషయాల్లో ఎటువంటి అశ్రద్ధ వహించకుండా పాఠశాలలు తెరిచే నాటికి అన్ని పాఠశాలల్లోనూ పూర్తిస్థాయిలో స్టాక్ అందుబాటులో ఉండే విధంగా ప్రధానోపాధ్యాయులు చూసుకొని జూన్ 12వ తేదీ నుంచి మధ్యాహ్న భోజన పథకానికి ఎటువంటి అంతరాయం లేకుండా చూడవలెను.
జూన్ నెలకు మీ పాఠశాలకు బియ్యం, రాగి పిండి (1, 5 కేజీలు), బెల్లం (1, 5 కేజీలు)..ఏ ఏ పాఠశాలకు విడుదల అయ్యాయో ఈ క్రింది లింక్ లో తెలుసుకోవచ్చు


అయితే FP Shop లేదా MDU వెహికల్ నుండి ఈ రోజు వరకు రాగి పిండి (1KG, 5KG), బెల్లం ప్యాకెట్ (1KG, 5KG) లను తీసుకోని అన్ని జిల్లాల స్కూల్స్ వివరాలు  ఈ క్రింది లింక్ లో కలవు. డైరెక్ట్ లింక్
error: Don\'t Copy!!!!
Scroll to Top