School Education – Representation of certain Teachers’ unions regarding schools running with single teacher – Certain Instructions

Single టీచర్ స్కూల్స్ కి దగ్గర స్కూల్స్ నుంచి డెప్యూటేషన్ వేయమని CSE వారి తాజా ఆదేశాలు

సింగిల్ టీచర్ స్కూళ్లలోకి అదనపు టీచర్ల సర్దుబాటు.

రాష్ట్రంలో సింగిల్ టీచర్ నడుస్తున్న స్కూళ్లలో అదనంగా మరో టీచర్ను నియమించేలా సర్దుబాటు ప్రక్రియను చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్.. ఆర్జేడీలు, డీఈవోలకు సూచించింది. ఈ మేరకు మెమో జారీచేసింది.

పలువురు ప్రజాప్రతినిధుల నుంచి దీనిపై వినతులు  అందుతున్నందున వాటిని అనుసరించి చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

ఆయా స్కూళ్లకు సమీపంలోని ఇతర స్కూళ్ల నుంచి టీచర్లను సింగిల్ టీచర్ స్కూళ్లలోకి సర్దుబాటు చేయాలని పేర్కొంది.

AP SE Dept., –Estt.III – School Education – Representation of certain Teachers’ unions regarding schools running with single teacher – Certain Instructions – Issued.

While enclosing herewith a copy of the references read above, all the District Educational Officers in the state are requested to take necessary action i.e., to provide one teacher on work adjustment basis from nearby schools to the teacher less schools if any, in their respective Districts.

FOR MORE DETAILS CLICK HERE

error: Don\'t Copy!!!!