sainik-school-kilikiri-teaching-jobs-notification

Sainik School Kalikiri Jobs: టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ అర్హతతో చిత్తూరులోని కలికిరి సైనిక్‌ స్కూల్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా

Sainik School Kalikiri Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో ఉన్న కలికిరి సైనిక్‌ స్కూల్‌ (Sainik School Kalikiri).. పీజీటీ ఉద్యోగాల (PGT Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 11

పోస్టుల వివరాలు: పీజీటీ, మెడికల్ ఆఫీసర్‌, ఆర్ట్‌ టీచర్‌, కౌన్సిలర్‌, బ్యాండ్‌ మాస్టర్‌, వార్డెన్‌ ఇతర పోస్టులు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.47,600ల నుంచి రూ.1,51,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: fifa 16 crack only 3dm అభ్యర్ధుల వయసు 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.73,491ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.62,356ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ58,819ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.58,819ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 26 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.58,819ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 21 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.38,252ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: రూ.500

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 22, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

NOTIFICATION CLICK HERE

error: Don\'t Copy!!!!