Sainik-school-kalikiri-chittoor-teaching-non-teaching-jobs-details

కలికిరి సైనిక్‌ స్కూల్‌లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ జాబ్స్‌

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కలికిరిలో ఉన్న సైనిక పాఠశాలలో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.

ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 18 టీజీటీ, ఎల్‌డీసీ, ఎంటీఎస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆగస్టు 7 వరకు అందుబాటులో ఉంటాయి.

మొత్తం పోస్టులు: 18

ముఖ్య సమాచారం:

ONLINE APPLICATION & OFFICIAL WEBSITE

error: Don\'t Copy!!!!