Relieving-Joining-certificates-teachers-transfer-PROMOTIONS-2021-software

ఉద్యోగుల సేవా నిబంధనలు* (Employee Service Rules)

లాస్ట్ పే సర్టిఫికేట్ (Last Pay Certificate) జారీ నిబంధనలు:

లాస్ట్ పే సర్టిఫికేట్ కు సంబంధించిన నిబంధనలు సాధారణంగా కంట్రోలర్ & ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా జారీ చేస్తాడు.
ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కోడ్ వాల్యుమ్-2, అనుబంధం 18 ప్రకారం LPC జారీచేయాలి.*

ఉద్యోగికి LPC జారీచేసిన తరువాత సంబంధించిన ఎలాంటి క్లైములు డ్రాయింగ్ అధికారి చేయరాదు.

ఉద్యోగి నెల మధ్యలో బదిలీ అయితే పాత కార్యాలయంలోనే ఆ నెలకు సంబంధించిన పూర్తిజీతాన్ని సంబంధిత హెడ్ ఆఫ్ అకౌంట్లలో డ్రా చేసి ఇవ్వాలి.*

LPC లో ఉద్యోగికి సంబంధించిన స్టాండర్డ్ మినహాయింపులు (Deductions) రికవరీ వివరాలు పొందుపర్చాలి. కొత్త కార్యాలయంలో ఉద్యోగి నుండి రికవరీ చేయవలసిన లోన్ లు,అడ్వాన్సులు ఎంత వరకు రాబట్టుకున్నది ఇంకా ఎన్ని కిస్తులు రికవరీ చేయవలసి ఉన్నది* అను వివరాలు LPC లో పొందుపర్చాలి- *APF Volume-1 లోని ఆర్టికల్ 239(c)(2)*

ప్రస్తుతం ఉద్యోగులకు జీతాలు బ్యాంకుల ద్వారా చెల్లిస్తున్న కారణంగా LPC లో ఉద్యోగి గుర్తింపు సంఖ్యను(ID Number) పొందుపరచాలి* – *G.O.Ms.No.80 Fin Dt:19.3.2008 మరియు G.O.Ms.No.90 Fin Dt: 31.1.2002*

ఉద్యోగులు బదిలీ అయినపుడు సర్వసాధారణంగా LPC మరియు సర్వీసు రిజిస్టరు వెనువెంటనే పంపించాల్సి ఉంటుంది. కానీ కొన్ని. *STU* సందర్భాల్లో పరిపాలన జాప్యం వల్ల గాని,ఇతరత్రా కారణాల వల్లగాని ఉద్యోగి LPC సకాలంలో పంపనందు వల్ల ఉద్యోగి జీతభత్యాలు రాక ఇబ్బందులకు గురవుతుంటారు. అలాంటి సందర్భాలలో LPC రాకపోయినప్పటికి 3 నెలల వరకు ఉద్యోగికి క్యాడర్ లోని స్కేలు కనిష్ట జీతం (Basic Pay) డ్రాయింగ్ అధికారి నియమ నిబంధనల మేరకు డ్రా చేసి చెల్లించవచ్చును.*
G.O.Ms.No.454 F&P Dt: 06.12.1961*

RELIEVING CERTIFICATE AND JOINING CERTIFICATE, LPC SOFTWARE FOR ALL TRANSFER & PROMOTION TEACHERS 2021.

RELIEVING & JOINING CERTIFICATE PDF

MODEL COPY OF RELIEVING CERTIFICATE PDF

LPC SOFTWARE BY NAGARAJU FEB 3

    Download

UPDATED ON FEB 3 WITH EDIT FACILITY

LPC SOFTWARE BY PUTTA

    Download

UPFATED BY PUTTA SRINIVASA REDDY

LETTER FOR LPC & SR.pdf

JOINING REPORT TO DEO.pdf

RELIEVING REPORT TO DEO.pdf

RELIEVING ORDER.pdf

SELF JOINING REPORT TO DDO.pdf

PROFORMA FOR OPTION FOR PAY FIXATION.pdf

DATE OF PROMOTION OPTION – FR22B FIXATION.pdf

DATE OF AGI OPTION – RE-FIXATION.pdf

DATE OF AGI OPTION – INITIAL FIXATION.pdf

SAME DATE OF AGI & PROMOTION OPTION -FIXATION -.pdf

FIXATION AFTER GETTING 24 YEARS SCALE.pdf

MINIMUM PAY FIXATION.pdf

error: Don\'t Copy!!!!