reading-campaign-Google-read-along-app

Google Read Along (BOLO) App : Stories Links – Schedule for June and July 2022 Released

Google Read Along – Links ScheduleJune & July 2022

Download Schedule from 01.06.2022 to 06.07.2022

MEO/HM/CRP లకు ముఖ్య గమనిక:

పై గూగుల్ రీడ్ అలాంగ్ షెడ్యూలును అందరు విద్యార్థులకు షేర్ చేసి, అందరు విద్యార్థులు ఈ షెడ్యూలు ననుసరించి స్టోరీస్ చదివేలా ప్రోత్సహించాలి.

1నుండి 8 తరగతులకు మే 20 నుండి మే 31వరకు ప్రతిరోజు చదవవలసిన Google Read Along App తెలుగు, ఇంగ్లీష్ స్టోరీస్ లింక్స్ విడుదల చేసిన ఏపి సమగ్ర శిక్ష

All District Partner Codes

Download Read along App

Google Read Along Links: Classes 1-8 Telugu Stories – May 2022

S L NO

Date 

Classes 1-8 Links for Telugu Stories 

1

20-05-2022

Story 1

2

21-05-2022

Story 2

3

22-05-2022

Story 3

4

23-05-2022

Story 4

5

24-05-2022

Story 5

5

25-05-2022

Story 6

7

26-05-2022

Story 7

8

27-05-2022

Story 8

9

28-05-2022

Story 9

10

29-05-2022

Story 10

11

30-05-2022

Story 11

12

31-05-2022

Story 12

Google Read Along -Links Class 1-8 English Stories -May 2022

Date 

Class 1

Class 2

Class 3

Class 4

Class 5

Class 6-8

20-05-2022

Story 1

Story 1

Story 1

Story 1

Story 1

Story 1

21-05-2022

Story 2 Story 3

Story 2

Story 2

Story 2

Story 2

Story 2

22-05-2022

Story 4

Story 3

Story 3

Story 3

Story 3

Story 3

23-05-2022

Story 4

Story 4

Story 4

Story 4

Story 4

Story 4

24-05-2022

Story 5

Story 5

Story 5

Story 5

Story 5

Story 5

25-05-2022

Story 6

Story 6

Story 6

Story 6

Story 6

Story 6

26-05-2022

Story 7

Story 7

Story 7

Story 7

Story 7

Story 7

27-05-200

Story 8

Story 8

Story 8

Story 8

Story 8

Story 8

28-05-2022

Story 9

Story 9

Story 9

Story 9

Story 9

Story 9

29-05-2022

Story 10

Story 10

Story 10

Story 10

Story 10

Story 10

30-05-2022

Story 11

Story 11

Story 11

Story 11

Story 11

Story 11

31-05-2022

Story 12

Story 12

Story 12

Story 12

Story 12

Story 12

ALL STORIES SCHEDULE CLICK HERE

గూగుల్ రీడ్ అలాంగ్ ( బోలో) ఆప్ – నేడు(18.5.22) జరిగిన శిక్షణా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు::

ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి మాత్రమే మొబైల్ డేటా  అవసరమవుతుంది. ఆ తర్వాత ఇది ఆఫ్ లైన్ లో కూడా పనిచేస్తుంది.

ఈ యాప్ బీహార్,చత్తీస్ గడ్ , ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో విజయవంతమైంది.

ఈరోజు నుంచి జూలై 7 వరకు ఏఏ రోజుల్లో ఏఏ తరగతులకు ఏ కథ వస్తుందో  టైం టేబుల్ ఇవ్వబడుతుంది.

ఒకవేళ మనం చదవటం మర్చిపోయినా… ఈ యాప్ మనల్ని అలర్ట్ చేస్తుంది.

ఎంత మంది టీచర్లు / పిల్లలు /  తల్లిదండ్రులు ఈ యాప్ ని ఇన్ స్టాల్ చేసుకున్నారు? ఎంతమంది కథలు చదువుతున్నారు? కథలు చదివిన వారి మూల్యాంకనము మొదలగునవి అన్ని డాష్ బోర్డు లో డిస్ప్లే అవుతాయి.

ఉపాధ్యాయులందరూ ఈ యాప్ ని ఇన్ స్టాల్ చేసుకోవాలి మరియు పిల్లలు తల్లిదండ్రులు కూడా ఇన్ స్టాల్ చేసుకునేలా చూడాలి.

మనం మన టెక్స్ట్ బుక్ కంటెంట్ ని గూగుల్ వాళ్లకు ఇస్తే వారు దానికి రెలెటివ్ గా కథలు / గేమ్స్ డెవలప్ చేస్తారు. తద్వారా అది  టీచర్స్ కి  తన రోజువారి  బోధనాభ్యసన ప్రక్రియలలో సహాయకారి కాగలదు.

ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటేనే మొబైల్ డేటా అవసరం కానీ వాడటానికి మొబైల్ డేటా అవసరం లేదు.

ఇది ఒక భాషా కేంద్రిత యాప్. కాగా గణితము లో గాని, పరిసరాల విజ్ఞానం లో గాని పదాలను, వాక్యాలను చదవటానికి  ఈ యాప్ ఉపయోగపడుతుంది.

ఈ యాప్ ను ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలన్నీ వాడుకోవచ్చు.

ఈ యాప్ వినియోగానికై ప్రతి మండలానికి ఒక పార్టనర్ కోడ్ కేటాయిస్తారు.

READ ALONG(BOLO) LEARN TO READ WITH GOOGLE APP

  Download Link

 https://play.google.com/store/apps/details?id=com.google.android.apps.seekh

ఎం.ఈ.ఓ లు  మండలంలోని ప్రతి టీచర్ కి సదర్ కోడ్ ని పంపుతారు.

MANDAL WISE PARTENER CODES PDF

MANDAL WISE PARTNER CODES EXCELL SHEET

గూగుల్ రీడ్ అలాంగ్ ఆప్ (బోలో)

Reading Campaign for Class 1 to 6 for the academic year 2022-23

YouTube link: 

https://youtu.be/CiQDFW_acX4

ఈ కార్యక్రమం మే20 నుండి ప్రారంభమగును.

READ ALONG(BOLO) LEARN TO READ WITH GOOGLE APP

  Download Link

 https://play.google.com/store/apps/details?id=com.google.android.apps.seekh

All the District Educational Oficers & Ex-Offcio Project Coordinators , Addl. Project Coordinators of Samagra Shiksha and Principals of DIETS in the State are informed that implementation of Phase-1 Reading Campaign Orientation schedule for using Google Read Along App from 18/05/2022 for children studying in class 1st to 6th.
Further, it is informed that an orientation (Virtual) on google read Along App is scheduled on 18-05-2022 at 11.00 AM to all teachers and stakeholders and the programme shall commence from 20-05-2022.
YouTube link: https://youtu.be/CiQDFW_acX4
‘Partner Codes’ have been generated for each Mandal, which will help in ensuring monitoring the APP usage at Mandal/District level i.e. the number of installs, profles created, no.of stories read etc. These partner codes have to be entered by the parent after installation of the App. The DEOs/APCs/MEOs is requested to share only the specifc partner code of the respective Mandal with the teacher/parent along with the demo videos and Play store link.
3. The DEOs/APCs/MEOs are requested to give wide publicity about the Read Along App and ensure that maximum number of students use this APP and Teachers to provide partner codes to students to improve their Reading Fluency.

error: Don\'t Copy!!!!