promotion-seniority-lists-all-13-districts-model-appeal-format-covering-letters

Seniority జాబితాలపై అభ్యంతరము లు ఉన్నవారు. ఏ ఏ వివరాలు  తప్పుగా నమోదు అయిన లో ఆ వివరాలు  సరి చేయుటకు  Model Appeal.                 

▶️ సీనియారిటి జాబితా నుండి   ఒక సారి పదోన్నతులు ఇచ్చిన తర్వాత Seniority  నెంబరు మార్పుకు ఎటువంటి అవకాశము ఉండదు          

▶️ DISC 2005 నుండి  మెరిట్ కమ్ రోస్ఝర్ జాబితాలో తయారు చేసి దాని ప్రకారమే‌ Postings  Councling  నిర్వహించారు. అదే వరుసలో Seniority lists ఉంటాయి Inter Dist  లో  వచ్చిన వారికి Date of  joining  ప్రకారము Insert చేశారు                                

▶️ Seniority list లో పేర్లు  లేని వారు, Ed qualifications , Dept tests Entry కాని వారు, DOB, DOJ  లాంటి వివరాల్లో  లోCorrections ఉన్న వారు తగు Proof copies తో Appeal చేసికొన వచ్చును .

▶️ ఒక సీనియారిటీ లిస్ట్  (DSC List కాదు) Appeals తీసుకొని  Final చేసిన 3 ఏళ్ళ తర్వాత Seniority పై No Appeal

▶️ Appeals ను మీ  MEO/HM కు ఇచ్చిన Bulk గాDEO  office కు పంపుతారు. 

Teachers సీనియారిటీ జాబితా నందు  సవరణలు / కొత్తగా అంశములు నమోదు చేసుకొనుటకు కావలసిన Appeal Formats (3 models) &  కవరింగ్ లెటర్స్, చెక్ లిస్ట్, డిక్లరేషన్ ఫారం అందుబాటులో కలవు.

DDO COVERING LETTER(MANDAL TEACHERS)

DDO COVERING LETTER ( HIGH SCHOOLS)

CHECK LIST & DECLARATION FORM

PROMOTION CHECK LIST SGT TO S.A

SENIORITY LIST PROFORMA

APPLICATION FORM FOR ADDITIONAL QUALIFICATIONS

PROFORMA FOR CORRECTIONS/INCLUSIONS IN SENIORITY LIST For Promotions of HM/MEO

APPEAL ON SENIORITY LIST APPLICATION

సీనియారిటీ జాబితాలు డొన్లోడ్ చేసుకొనుటకు అన్ని జిల్లాల DEOs అధికారిక వెబ్సైట్

SRIKAKULAM

VIJAYANAGARAM

VISAKHAPATNAM

EAST GODAVARI

WEST GODAVARI

KRISHNA

GUNTUR

PRAKASAM

NELLORE

CHITTOOR

KARNOOL

KADAPA

ANANTHAPUR

error: Don\'t Copy!!!!