post-office-recruitment-2023-for-98083-jobs-notification

India Post Office : 10వ తరగతి, ఇంటర్‌ పాసైన వాళ్లకు గుడ్‌న్యూస్‌.. 98,083 ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌

ఇండియా పోస్ట్ అతి పెద్ద నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40,889 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి పూర్తి చేస్తే సరిపోతుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద.. భారత పోస్ట్‌లో గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులను భర్తీ చేస్తారు.

ఈ 40,889 ఖాళీలకు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయడానికి మీరు ఈ వెబ్‌సైట్‌ను indiapostgdsonline.gov.in సందర్శించవచ్చు. ఇండియా పోస్ట్ రిక్రూట్‌మెంట్ 2023 కింద ఈ పోస్ట్‌ల కోసం దరఖాస్తులు ఈరోజు అంటే 27 జనవరి 2023, శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి

నేటి నుండి ప్రారంభమైన ఈ దరఖాస్తులు 16 ఫిబ్రవరి 2023 వరకు అందుబాటులో ఉంటాయి. అంటే.. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 16. ఈ అప్లికేషన్‌ల ఎండిట్ ఆప్షన్ ఫిబ్రవరి 17 నుండి ఫిబ్రవరి 19, 2023 వరకు ఉంటుంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి, అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 10వ తరగతిలో గణితం, ఆంగ్లం తప్పనిసరి సబ్జెక్టులుగా ఉండాలి. దీనితో పాటు, అభ్యర్థి సెకండరీ తరగతి వరకు స్థానిక భాషను అభ్యసించి ఉండటం కూడా అవసరం

ఈ పోస్టుల కోసం ఎంపిక చేసిన తుది జాబితా 30 జూన్ 2023 నాటికి విడుదల చేయబడుతుంది. దీనిలో ఆంధ్రప్రదేశ్ పోస్టల్ లో 2480, తెలంగాణ పోస్టల్ లో 1266 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నోటిఫికేషన్ , ఆన్ లైన్ అప్లికేషన్ల కొరకు https://indiapostgdsonline.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించండి

ప్రధానాంశాలు:

India Post Recruitment 2023 :10వ తరగతి చదివిన నిరుద్యోగులకి గుడ్‌న్యూస్‌. ఇండియన్ పోస్టల్ (Post Office) 98,083.. డిపార్ట్‌మెంట్ పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్, మల్టీ-టాస్కింగ్ ఖాళీలను ఇప్పటికే ప్రకటించింది. ఇండియా పోస్ట్ తన అధికారిక వెబ్ సైట్‌ https://www.indiapost.gov.in/ లో ఈ ప్రకటన చేసింది.  మొత్తం 98,083 ఖాళీలలో పోస్ట్‌మ్యాన్ 59,099, మెయిల్ గార్డు 1445 ఖాళీలు ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ పోస్టుల కోసం 23 సర్కిళ్లలో మొత్తం 37,539 ఖాళీలు ఉన్నాయి.

INDIA POST GDS NOTIFICATION DOWNLOAD

INDIA GDS ONLINE APPLICATION

మొత్తం ఖాళీల్లో.. ఏపీ సర్కిల్‌ పరిధిలో 2289 పోస్ట్‌మెన్‌ ఉద్యోగాలు.. 108 మెయిల్‌ గార్డ్‌ జాబ్స్‌.. 1166 ఎంటీఎస్‌ పోస్టులున్నాయి. అలాగే తెలంగాణ సర్కిల్‌ పరిధిలో 1553 పోస్ట్‌మెన్‌ జాబ్స్‌.. 82 మెయిల్‌ గార్డ్‌ పోస్టులు.. 878 ఎంటీఎస్‌ పోస్టులున్నాయి.  అభ్యర్థులు పూర్తి వివరాలకు ఎప్పటికప్పుడు https://www.indiapost.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

ఖాళీల సంఖ్య: 98,083

error: Don\'t Copy!!!!