pli-postal-life-insurance-benefits-policies-details

Postal Life Insurance Benefits: పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ చేస్తే కలిగే ప్రయోజనాలివే

ప్రస్తుతం అంతా లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ (LIC) పాలసీలు చేస్తున్నారు. పదే పదే ఎల్ఐసీ ఇన్సూరెన్స్ పాలసీల గురించి వింటూంటాం కానీ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (Postal Life Insurance) 1884లోనే వచ్చిందన్న విషయం అంతగా ఎవరికీ తెలియదు. ఇందులోనూ పాలసీలు చేసుకుంటే దాదాపు రూ.50,00,000 వరకు ఉన్నాయి ఇందులో చిల్డ్రన్ పాలసీ, హోల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎండోమెంట్ అష్యూరెన్స్, జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్, కన్వర్టబుల్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్, యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ అష్యూరెన్స్ లాంటి ఆరు రకాల పాలసీలు ఉన్నాయి.

Postal Life Insurance Benefits: ప్రస్తుతం అంతా లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ (LIC) పాలసీలు చేస్తున్నారు. పదే పదే ఎల్ఐసీ ఇన్సూరెన్స్ పాలసీల గురించి వింటూంటాం కానీ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (Postal Life Insurance) 1884లోనే వచ్చిందన్న విషయం అంతగా ఎవరికీ తెలియదు. ఇందులోనూ పాలసీలు చేసుకుంటే దాదాపు రూ.50,00,000 వరకు ఉన్నాయి ఇందులో చిల్డ్రన్ పాలసీ, హోల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎండోమెంట్ అష్యూరెన్స్, జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్, కన్వర్టబుల్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్, యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ అష్యూరెన్స్ లాంటి ఆరు రకాల పాలసీలు ఉన్నాయి.

Postal Life Insurance Benefits: ప్రస్తుతం అంతా లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ (LIC) పాలసీలు చేస్తున్నారు. పదే పదే ఎల్ఐసీ ఇన్సూరెన్స్ పాలసీల గురించి వింటూంటాం కానీ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (Postal Life Insurance) 1884లోనే వచ్చిందన్న విషయం అంతగా ఎవరికీ తెలియదు. ఇందులోనూ పాలసీలు చేసుకుంటే దాదాపు రూ.50,00,000 వరకు ఉన్నాయి ఇందులో చిల్డ్రన్ పాలసీ, హోల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎండోమెంట్ అష్యూరెన్స్, జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్, కన్వర్టబుల్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్, యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ అష్యూరెన్స్ లాంటి ఆరు రకాల పాలసీలు ఉన్నాయి.

పోస్టాఫీసు (Post Office) అందిస్తున్న Joint Life Assurance (Yugal Suraksha) – ఇది జాయింట్ లైఫ్ ఎండోమెంట్ అష్యూరెన్స్ పాలసీ. భార్యాభర్తలలో ఒకరు తీసుకుంటే మరొకరికి పాలసీ బెనిఫిట్స్ లభిస్తాయి. భార్యాభర్తలు ఇద్దరికీ లైఫ్ కవర్‌తో పాటు బోనస్ అందుకోవచ్చు. పాలసీకి కనీస వయసు 21 ఏళ్లు కాగా, గరిష్ట వయసు- 45 ఏళ్లుగా ఉంది. ఇందులో కనిష్టంగా రూ.20,000, గరిష్టంగా  రూ.50,00,000 అందుకోనున్నారు. పాలసీ తీసుకున్న మూడేళ్ల అనంతరం లోన్ తీసుకోవచ్చు. అవసరమైతే పాలసీ తీసుకున్న మూడేళ్ల తర్వాత సరెండర్ చేయవచ్చు. ఏడాదికి రూ.1,000 కి రూ.85 బోనస్ అందుకుంటారు.

Anticipated Endowment Assurance (Sumangal). యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ అష్యూరెన్స్ – LIC అందిస్తున్నట్లుగానే పోస్టాఫీసులో మనీ బ్యాక్ పాలసీ ఇది. గరిష్టంగా రూ.50,00,000 వరకు అష్యూర్డ్ ఉంటుంది. పాలసీదారుడు తమ అవసరాలకు తగ్గట్లుగా మనీ బ్యాక్ పొందవచ్చు. డెత్ బెనిఫిట్స్ కింద నామినీకి డబ్బులు అందిస్తారు. పాలసీ గడువు : కనిష్టంగా 15 ఏళ్లు, గరిష్టంగా 20 ఏళ్లు.   పాలసీదారులకు కనీస వయసు- 19 ఏళ్లు కాగా, గరిష్ట వయసు – 40 ఏళ్లు. అయితే 15 ఏళ్ల పాలసీ అయితే గరిష్ట వయసు 45ఏళ్లు. అష్యూర్డ్ మనీ కనిష్టంగా రూ.20,000, గరిష్టంగా అష్యూర్డ్ మనీ రూ.50,00,000గా ఉంది.  15 ఏళ్ల పాలసీదారులకు 6, 9, 12 ఏళ్లకు 20 శాతం చొప్పున బోనస్ లభిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో మిగతా 40 శాతం బోనస్‌, మెచ్యూరిటీ అందుకుంటారు.  20 ఏళ్లకు పాలసీదారులకు 8, 12, 16 ఏళ్లకు 20 శాతం చొప్పున బోనస్ లభిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో 40 శాతం బోనస్‌తో కలిపి మెచ్యూరిటీ వస్తుంది. ఏడాదికి రూ.1,000 కి రూ.53 బోనస్ అందుతుంది.

Suraksha పాలసీదారులకు 80 ఏళ్లు వయసు రాగానే పాలసీ నగుదు అందిస్తారు. పాలసీదారుడు మరణిస్తే గతంలో పేర్కొన్న నామినీకి అష్యూర్డ్ మనీతో పాటు బోనస్ లభిస్తుంది.  ఇందులో కనీస వయస్సు- 19 ఏళ్లు కాగా, గరిష్ట వయస్సు- 55 ఏళ్లు. Suraksha పాలసీలో కనిష్టంగా రూ.20,000 గరిష్టంగా రూ.50,00,000 వరకు పాలసీ ఉంటాయి. వీరికి లోన్ సదుపాయం ఉంటుంది. అవసరమైతే పాలసీని సరెండర్ కూడా చేయవచ్చు. వీరికి రూ.1000కి రూ.85 మేర బోనస్ ఉంటుంది.

Endowment Assurance (Santosh) పాలసీ తీసుకుంటే ఇందులో మెచ్యూరిటీ వయసు 35, 40, 45, 50, 55, 58 మరియు 60 ఏళ్లుగా ఉన్నాయి. మీరు తీసుకున్న మెచ్యూరిటీ ప్రకారం నగదు అందుతుంది. ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే నామినీకి, లేక వారికి చెందిన వ్యక్తికి డబ్బులు వస్తాయి. ఇందులో కనీస వయస్సు- 19 ఏళ్లు కాగా, గరిష్ట వయస్సు- 55 ఏళ్లు Endowment Assurance పాలసీలో కనిష్టంగా రూ.20,000 గరిష్టంగా రూ.50,00,000 వరకు పాలసీ ఉంటాయి. వీరికి లోన్ సదుపాయం ఉంటుంది.  వీరికి లోన్ సదుపాయం ఉంటుంది. పాలసీ తీసుకున్న మూడేళ్ల తర్వాత లోన్ పొందవచ్చు. అవసరమైతే మూడేళ్ల తరువాత పాలసీని సరెండర్ కూడా చేయవచ్చు. వీరికి ఏడాదికి రూ.1000కి రూ.58 మేర బోనస్ ఉంటుంది. 

Convertible Whole Life Assurance (Suvidha). ఇది కన్వర్టబుల్ పోస్టల్ ఇన్సూరెన్స్ పాలసీ. మీరు తొలుత  హోల్ లైఫ్ అష్యూరెన్స్ పాలసీ తీసుకుని.. ఐదేళ్ల తర్వాత ఎండోమెంట్ అష్యూరెన్స్ పాలసీగా మార్చుకునే సదుపాయం ఉంది. మెచ్యూరిటీ తర్వాత పాలసీ నగదు చేతికి అందుతుంది. ఒకవేళ పాలసీదారుడు చనిపోతే పాలసీలో పేర్కొన్న నామినీకి డబ్బులు వస్తాయి. ఇందులో కనీస వయస్సు- 19 ఏళ్లు కాగా, గరిష్ట వయస్సు- 50 ఏళ్లు. Convertible Whole Life Assurance పాలసీలో కనిష్టంగా రూ.20,000 గరిష్టంగా రూ.50,00,000 వరకు పాలసీ ఉంటాయి. వీరికి లోన్ సదుపాయం ఉంటుంది. పాలసీ తీసుకున్న నాలుగేళ్ల తర్వాత లోన్ తీసుకోవచ్చు. అవసరమైతే మూడేళ్ల అనంతరం పాలసీని సరెండర్ కూడా చేయవచ్చు. వీరికి రూ.1000కి రూ.85 మేర ప్రతి ఏడాది బోనస్ లభిస్తుంది.

Onlineలో PLI అమౌంట్ PAY చేసే వారు ANNUAL STATEMENT  ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొనే విధానం*

 Visit the https://pli.indiapost.gov.in/ > Login > Tools & Utilities > Payment history >CERTIFICATE FOR INCOME TAX/ fill policy no > click on get payment history > Download receipt.

Procedure Online payment for PLI

There are two minimum requirements to pay PLI online.

01. Mobile number should be registered in your PLI Policy.

02. Email ID should be registered in PLI Policy.

You can also check that mobile number and email id are already registered in your PLI policy or not. Just check the same at online PLI Portal from the below link. If your mobile number and email Id is already added in your PLI policy, then you can register to create customer ID and password.

If your mobile number and email Id is not added in your Pli policy then you have to follow below procedure.

How to update mobile number and email ID in PLI policy

  • 01. Visit the home branch post office or PLI CPC branch.

  • 02. Write an application for updation of mobile number and email id in PLI policy.

  • 03. Submit the application to clerk of that post office. 

  • 04. He will update the same as requested by you.

Register at PLI customer portal to pay PLI premium online

Register yourself online at PLI customer portal by using your pli policy number, mobile number and email. follow the below procedure to register the same for online payment of PLI.

01. Generate Customer ID

You have to visit the below link https://pli.indiapost.gov.in/CustomerPortal/PSLogin.action 

It is also called PLI Customer Online Portal.

Click on generate Customer ID and fill all the details as per your PLI policy document.

After clicking on the submit button following message will pop up.

Customer Id and registration link will be sent to your registered email Id within 24 hrs. This link is valid for 72 hrs only. You have to visit the registration link before 72 hrs.

02. Set your password

Click on the registration link which is received in your email Id inbox. Set password page will open.
Enter your password as you required and click on set password button. 

Click on submit.

A successful message will appear that “your account has been registered successfully. You may log in with your credentials after 24 hrs.”

Now you will able to pay PLI online payment of premium for your policy by using a credit card/debit card.

03. login in PLI customer online portal and pay online PLI premium

After 24 hrs of password set, log in to the following website (PLI customer portal) by using customer id (which sent to your email Id) and password (which created by you).

https://pli.indiapost.gov.in/CustomerPortal/PSLogin.action

Select your policy and click on pay premium.

Next, the following page will open after clicking on pay premium. here you can select the number of installments premium.

Click on confirm payment after selecting installments.

Confirm the total premium amount as installments selected and click on pay now button.

Payment method will open after clicking on Pay now

Fill the credit card or debit card details and click on the submit button. enter the OTP and make payment.

Payment methods to pay PLI online payment

There is various payment method available for PLI online payment of premium.

PLI Online Payment App

You can also pay PLI online payment of premium for your policy by using PLI online payment app in 2022.

Download the Postal life insurance online payment app from the below link.

Click here to download PLI online payment app

Just login to this application with your customer Id and password and use all the services through a single application only.

PLI ANDROID MOBILE APP CLICK HERE

error: Don\'t Copy!!!!