old-pension-to-employees-whose-selection-process-completed-before-01-09-2004

old-pension-to-employees-whose-selection-process-completed-before-01-09-2004

 సెలక్షన్ ప్రాసెస్ 01.09.2004 కి ముందే పూర్తయి 01.09.2004 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఓల్డ్ పెన్షన్ వర్తింపచేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు.

ఇలాంటి వారందరి సమాచారం HOD’s నుంచి సేకరించాలని సెక్రటేరియట్ డిపార్ట్మెంట్స్ కు ఆర్థికశాఖ మెమో జారీ.

2003 DSC BATCH, 2003 POLICE CONSTABLE BATCH, 1999 GROUP 2 BATCH వారికి లబ్ది.

FOR MORE DETAILS CLICK HERE

error: Content is protected !!
Scroll to Top