nmms-scholarships-2021-selected-students-can-apply-online

NMMS NSP NMMS Selected Students Registrations, Renewal in National Scholarship Portal How to apply / register or renewal for scholarships National Scholarship Portal NSP

2020 వ సంవత్సరమునకు గానూ, ఫిబ్రవరి 2021 వ సంవత్సరంలో జరిగిన నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్షలో ఎంపిక అయిన విద్యార్థులు ఈ సంవత్సరం తప్పకుండా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ www.scholarships.gov.in నందు తమ వివరములను 15-11-2021 లోపు నమోదు చేసుకొనవలెను, లేని యెడల ఇక ఎప్పటికీ ఏ విధంగా కూడా స్కాలర్షిప్ మంజూరు కాబడదు అని జాతీయ విద్యా మంత్రిత్వ శాఖ, న్యూ ఢిల్లీ వారు తెలియజేశారు. 

నవంబరు 2017, 2018, 2019 సంవత్సరములలో ఎంపిక కాబడి, గత సంవత్సరములలో పోర్టల్ నందు నమోదు చేసుకుని స్కాలర్షిప్ పొందిన ప్రతీ విద్యార్థి ఈ సంవత్సరం తప్పకుండా రెన్యువల్ చేసుకొనవలెను. 

పాఠశాల/కళాశాల పరిధిలో విద్యార్థుల వివరములు ఆమోదించుటకు చివరి తేదీ 15-12-2021 మరియు జిల్లా విద్యాశాఖాధికారి వారి పరిధిలో విద్యార్థుల వివరములను ఆమోదించుటకు చివరి తేదీ 31-12-2021. 

కావున ప్రతీ విద్యార్ధి ఎట్టి పరిస్తితులలోనూ పోర్టల్ నందు 15-11-2021 లోపు నమోదు చేసుకొని తమ అప్లికేషన్ సంబంధిత పాఠశాల లాగిన్ అదే విధంగా జిల్లా విద్యాశాఖాధికారి వారి లాగిన్ ద్వారా ఆమోదించబడు వరకు కూడా గమనించుకొనవలెను. 

మరిన్ని వివరములకు కార్యాలయపు వెబ్సైట్ www.bse.ap.gov.in లేదా సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నందు గానీ సంప్రదించవలెను అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ ఎ సుబ్బారెడ్డి గారు తెలియజేశారు.

Academic Year 2021-22

Guidelines for Registration on National Scholarship Portal

Welcome to National Scholarship Portal (NSP)

How to Apply?

Students applying for scholarship for the first time (Fresh Students) need to “Register” on the portal as fresh applicant by providing accurate and authenticated information as printed on their documents in the “Student Registration Form”.

The registration form is required to be filled by parents / guardian of students who are below the age of 18 years on the date of registration.

Before initiating registration process, students / Parents / guardian are advised to keep the following documents handy:

1. Educational documents of student

2. Student’s Bank account number and IFSC code of the bank branch

Note: For pre matric scholarship scheme, where students do not have their own bank account, parents can provide their own account details. However, parents account number can only be used against scholarship applications for maximum two children.

3. Aadhaar number of the Student

4. If Aadhaar is not available, then Bonafide student certificate from Institute / School and

5. Aadhaar Enrolment ID and Scanned copy of Bank passbook

6. If Institute/School is different from domicile state of the applicant, then Bonafide student certificate from Institute / School

GUIDELINES FOR NMMS SELECTED STUDENTS CLICK HERE

NMMS-2021 ONLINE APPLICATION CLICK HERE

NATIONAL SCHOLARSHIPS PORTAL OFFICIAL WEBSITE

error: Don\'t Copy!!!!