నిష్ఠ 2. 0 కోర్స్ లు RERUN చేయుచున్నారు. ప్రతి టీచర్ ఈ కోర్సులు తప్పని సరిగా పూర్తి చేయవలసి ఉన్నందున జాయిన్ అవ్వలేని, పూర్తి చేయలేని వారి కోసం Batch 2 ప్రారంభిస్తూ సూచనలతో ఉత్తర్వులు
నిష్ట 2.0 లో ఇంకా ఎవరు జాయిన్ కానివారి కొరకు 1 నుండి 6 మాడ్యూల్స్ మరల ఓపెన్ అయ్యాయి. ఈ నెల 25 వరకు అవకాశం ఉంటుంది. ఇదే చివరి అవకాశం.గతంలో ఈ మాడ్యూల్స్ చేసినవారు మళ్ళీ చేయవలసిన అవసరం లేదు.
NCERT have directed to state in the reference cited to rerun all the 1 to 12 courses of NISHTHA 2.0 in the months of Dec, 2021 (course 1 to 6) and Jan, 2022 (course 7 to 12). Hence, the teachers who were not able to coin / complete / unsuccessful to obtain certifcates for any course/s in previous instance can coin and complete them now in the freshly made available batches (Schedule and course links are listed in Annexure).
The teachers who have completed and got certifcate in scheduled time need not to do it again.