New-timetable-for-primary-schools-u.p-high-schools-2021-22

New Timing of AP Schools for Primary, UP and High School 2021 – Start from 16th August 2021

Primary UP High Schools New Timings 2021

పాఠశాలల టైమ్ టేబుల్ లో…. మార్పు- ఇక నుంచి…

SCERT డైరెక్టర్ వారి ఆదేశాలనుసారం అన్ని యాజమాన్య ఉన్నత పాఠశాలలు ఈ క్రింది కాల నిర్ణయ పట్టికను పాటించ వలసినదిగా ఆదేశించడం అయినది. తక్షణమే ఈ క్రింది విధంగా గా సమయ పాలన చేయవలెను.

*ఉన్నత పాఠశాలల కాలనిర్ణయ పట్టిక : 2020 – 21*

*6 నుండి 10 తరగతులకు*
〰〰〰〰〰〰〰
◙ *మొదటి గంట : 09.00*
◙ *రెండవ గంట : 09.05*
*స్కూల్ అసెంబ్లీ : 09.05 – 09.15*
*1వ పిరియడ్ : 09.15 – 09.55*

*మంచినీరు : 09.55 – 10.00*
*2 వ పిరియడ్ :10.00 – 10.40*

*ఆనంద వేదిక : 10.40 – 10.50*

*స్వల్ప విరామం : 10.50 – 11.00*
*3 వ పీరియడ్ : 11.00 – 11.40*
*4 వ పిరియడ్ :11.40 – 12.20*

*భోజన విరామం :12.20 – 01.05*

*5 వ పిరియడ్ : 01.05 – 01.45*

◙ *ఆనందవేదిక : 01.45 – 01.55*

*స్వల్ప విరామం : 01.55 – 02.05*
*6 వ పిరియడ్- : 02.05 – 02.45*

*మంచినీరు : 02.45 – 02.50*

*7 వ పిరియడ్ : 02.50 – 03.30*
*8 వ పిరియడ్ : 03.30 – 04.00.

ప్రాథమిక పాఠశాలలు 9AM- 3:30 PM

UP 9AM- 4 PM

హైస్కూల్ 9AM-4PM

వరకు పని చేయాలని ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ. ఈ మార్పును తక్షణమే పాటించాలని పేర్కొన్న విద్యాశాఖ

School wise Modified Timings

Sl.No

Schools

Timings

1

Primary

09.00 AM to 03.30 PM

2

Upper Primary

09.00 AM to 04.00 PM

3

High Schools

09.00 AM to 04.00 PM

Download New Timing of AP School for Primary, UP and High Schools

NEW TIME TABLE -2021-22 FOR PRIMARY, UP & HIGH SCHOOLS CLICK HERE

error: Don\'t Copy!!!!