navodaya-vidyalaya-samithi-recruitment-2022-job-notification-online-application

navodaya-vidyalaya-samithi-recruitment-2022-job-notification-online-application

నిరుద్యోగులకు అలర్ట్.. నవోదయ విద్యాలయ సమితిలో 1925 జాబ్స్

ప్రముఖ నవోదయ విద్యాలయ సమితి నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అర్హతల వివరాలు:

అసిస్టెంట్ కమిషనర్: ఈ విభాగంలో మొత్తం 5 ఖాళీలు ఉన్నాయి. మాస్టర్ డిగ్రీ హ్యుమానిటీస్/సైన్స్/కామర్స్ పాసైన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 45 ఏళ్ల లోపు ఉండాలి. కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.

అసిస్టెంట్ కమిషనర్(అడ్మిన్) : ఈ విభాగంలో రెండు ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 45 ఏళ్లలోపు ఉండాలి.

మహిళా స్టాఫ్ నర్స్: ఈ విభాగంలో 82 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్/బీఎస్సీ నర్సింగ్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 35 ఏళ్లలోపు ఉండాలి.

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: ఈ విభాగంలో 10 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులకు డిగ్రీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. 18 నుంచి 30 ఏళ్ల వయస్సు ఉండాలి.

ఆడిట్ అసిస్టెంట్: ఈ విభాగంలో 11 ఖాళీలు ఉన్నాయి. బీకామ్ పాసైన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.

జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్: ఈ విభాగంలో 4 ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా/పీజీ పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

జూనియర్ ఇంజనీర్(సివిల్): ఈ విభాగంలో ఒక ఖాళీ ఉది. సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా, డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

స్టెనో గ్రాఫర్ (గ్రూప్ సీ): ఈ విభాగంలో 22 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్ పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ హ్యాండ్ నాలెడ్జ్ ఉండాలి. వయస్సు 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి.

కంప్యూటర్ ఆపరేటర్: డిగ్రీ, కంప్యూటర్ డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ విభాగంలోని 4 ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.

క్యాటరింగ్ అసిస్టెంట్: ఈ విభాగంలో 87 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్ తో పాటు కేటరింగ్ లో డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 35 ఏళ్లు ఉండాలి.

జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: ఈ విభాగంలో 630 ఖాళీలు ఉన్నాయి. సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. టైప్ రైటింగ్ లో నాలెడ్జ్ ఉండాలి.

ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్: ఈ విభాగంలో 273 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఎలక్ట్రీషియన్/ప్లంబింగ్/వైర్ మ్యాన్ విభాగంలో ఐటీఐ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసకోవచ్చు. వయస్సు 18 నుంచి 40 ఏళ్లు ఉండాలి.

ల్యాబ్ అటెండెంట్: ఈ విభాగంలో 142 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్ తో పాటు ల్యాబరేటరి టెక్నిక్ లో డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

మెస్ హెల్పర్: ఈ విభాగంలో మొత్తం 629 ఖాళీలు ఉన్నాయి. టెన్త్ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.

మల్టీ టాస్కింగ్ స్టాఫ్: ఈ విభాగంలో 23 ఖాళీలు ఉన్నాయి. టెన్త్ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.

ఎలా అప్లై చేయాలంటే:

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు ఫిబ్రవరి 10ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత టెస్ట్(సీబీటీ), ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. ఈ పరీక్షలకు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, వరంగల్,యకరీంనగర్, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.

Important Dates
Starting Date of Submitting the Application Form Online 12.01.2022
Ending Date of submitting the application form online. 10.02.2022 11:59 PM
Last Date of submitting the fee (if applicable) through Net Banking/Credit Card/ Debit Card/UPI etc. 10.02.2022 11:59 PM

Before start of filling-up of application through on-line mode, the candidate should keep ready, the following details/ documents:

  1. Valid e-mail ID & Mobile Number.
  2. Scanned copy of the recent passport size color Photograph (not older than 3 Months). Candidates should ensure that the same photograph is used throughout this recruitment process.
  3. Scanned signature.
  4. Other Required Scanned Copies (Educational & reservations)
STEP-I Registration
a. The candidates agreeing to the terms & conditions may proceed further by clicking “I agree” check box given below and press the “Start” button.
b. Sign-up by selecting Post, Candidate Name, Mobile No. and E-mail ID.
c. On completion of Step-I candidates will receive User ID & Password on their registered email ID & Mobile No.

 

STEP-II Filling-up of Application
d. After registration, candidate may click on Go To Application tab icon at top right corner, select his category and other mandatory details and complete Personal Details, Qualification Details and Upload photo/signature and relevant documents)
e. Instructions regarding scanning of Photograph, Signature & relevant Certificates: Candidates should upload the scanned (digital) image of their photograph and signature in Jpg/jpeg format, as per the process given below:i. Photograph Image:

  1. Photograph must be a recent passport size colour picture on light background (not older than 03 Months).
  2. Look straight at the camera with a relaxed face.
  3. The size of the scanned image should be up to 100 kb in jpg/ jpeg format only.

ii. Signature Image:

  1. The applicant has to sign on white paper with Black ink pen.
  2. The signature must be signed only by the applicant and not by any other person.
  3. Please scan the signature area only and not the entire page.
  4. Size of file should be upto 30kb in Jpg/jpeg format only.
f. After uploading Photograph, Signature and related document, click on “Preview” tab and check whether particulars filled are correct in all respects. In case of any error, the same can be edited before finally clicking Click on “Submit ” tab. Once the application is submitted, candidates automatically will be redirected to PayU payment gateway to deposit the fee (if applicable) through Debit Card/Credit Card/Net Banking/UPI etc.. After successful payment of application fees, the candidate will be redirected to his application form.
g. Candidates may raise any technical queries/ clarifications relating to the filling up of ONLINE APPLICATION in the Helpdesk Tab available on the application portal after login or you may contact the helpdesk through Phone No 022-61306274 from 10 AM to 5 PM on working days.

NAVODAYA VIDYALAYA SAMITHI RECRUITMENT DRIVE 2021-22

NVS RECRUITMENT 2022: నవోదయ విద్యాలయ సమితి లో 1925 వివిధ ఖాళీలు.

 దరఖాస్తు,ఎంపిక విధానం మరియు జీతభత్యాల వివరాలు

FOR MORE DETAILS CLICK HERE

ONLINE APPLICATION CLICK HERE

OFFICIAL NOTIFICATION