Skip to content
navodaya-vidyalaya-samithi-jobs-for-teaching-non-teaching-details
Navodaya Jobs: నవోదయ విద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ జాబ్స్
Important Dates
-
Opening date of application: 02-07-2021
-
Closing date of application: 11-07-2021
నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ రీజియన్ పరిధిలో పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి.
నవోదయ విద్యాలయ సమితి నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది.
హైదరాబాద్ రీజియన్ పరిధిలోని (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, కేరళ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు) పాఠశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
టీచింగ్, నాన్ టీచింగ్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 2న ప్రారంభం కాగా.. దరఖాస్తులకు ఆఖరి తేదీగా ఈ నెల 11ను నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
పోస్టులు, అర్హతల వివరాలు..
పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, ఒకేషనల్ టీచర్లు, ఫాకల్టీ కమ్ సిస్టం అడ్మినిస్ట్రేటర్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. పీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థులు 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ, బీఈడీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు.
– టీజీటీ అండ్ క్రియేటివ్ స్టాఫ్ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ తో పాటు బీఈడీ చేసి ఉండాలి.
సీబీఎస్ఈ నిర్వహించే సీటెట్ కు అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుది.
-ఫ్యాకల్టీ కమ్ సిస్టం అడ్మినిస్ట్రేటర్ (ఎఫ్సీఎస్ఏ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు గ్రాడ్యుయేషన్ తో పాటు పీజీడీసీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయస్సు జులై 1 నాటికి 50 ఏళ్లలోపు ఉండాలి.
వేతనాల వివరాలు:
పీజీటీ విభాగంలో ఎంపికైన వారికి నెలకు రూ.45,750 నుంచి రూ. 42,250 వరకు చెల్లిస్తారు.
టీజీటీ, క్రియేటివ్ స్టాఫ్, ఫాకల్టీ కమ్ సిస్టం అడ్మినిస్ట్రేటర్ అభ్యర్థులకు నెలకు రూ. 34125 నుంచి రూ. 40,625 వరకు వేతనం చెల్లించనున్నారు.
INSTRUCTIONS TO CANDIDATES APPLYING FOR CONTRACT ENGAGEMENT 2021-22 IN HYDERABAD REGION
-
Duration of academic session for contract engagement will be as per NVS/GOI COVID-19 guidelines.
-
Engagement is purely on contractual basis till the regular incumbent joins or till the end of the academic session 2021-22, whichever is earlier.
-
Being a residential system, it is mandatory to reside in the campus.
-
Free accommodation, as available on campus, will be provided.
-
Free food will be provided after school reopens with students.
-
In addition to normal teaching duties, should be willing to undertake additional duties related to residential system as assigned by the Principal.
-
Soft skills for teaching through online are mandatory.
-
No outside influence is allowed with regard to engagement/place of work which shall result in disqualification of candidature.
-
Involvement in indiscipline activities, moral turpitude and corporal punishment will entail immediate termination of contract without prior notice, along with other legal proceedings.
-
Female candidate should not be in the family way at the time of applying.
-
Automatic extension of contract period beyond 2021-22 session is not in vogue.
-
Contract engagement will not entail any claim for regularization of service in future.
-
Candidature for attending the Interview, if called, is purely provisional and it does not confirm any right for engagement for the post applied.
-
A candidate can apply only in one region.
-
-
-
When uploading certificates for courses like Diploma, UG, PG, B.Ed,…, the pdf file should contain mark list along with the course certificate
అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. అధికారిక వెబ్ సైట్:
error: Don\'t Copy!!!!