Navodaya-9th-class-admissions-2021-22-nitification

నవోదయలో 9వ తరగతిలో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

 2022-23 విద్యా సంవత్సరానికి జవహర్న వోదయ విద్యాలయంలో సీట్ల భర్తీ కోసం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు

దరఖాస్తులు అక్టోబర్ 31వ తేదీలోపు చేసుకోవాలి. వచ్చే ఏడాది ఏప్రిల్ 9న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు

దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 2021-22 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 8వ తరగతి చదువుతుండాలి

 విద్యార్థులు 01.05.2006 నుంచి 30.04.2010 మధ్యలో జన్మించి ఉండాలి

 జేఈఈ, నీట్ లో కూడా ప్రత్యేక కోచింగ్ ఉంటుంది

అర్హులైన విద్యార్థులు సవో దయ విద్యాలయం వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్

విధానంలో దరఖాస్తు చేసుకోవాలి

*దరఖాస్తు చేసుకొను website, Notification & vacancies కోసం

https://drive.google.com/file/d/1TXw4S0N1cWsl8Xa0ZEOPCT_2j1di-Z1b/view

నవోదయ అఫిషియల్ వెబ్‌సైట్.

https://www.nvsadmissionclassnine.in/nvs/homepage

error: Don\'t Copy!!!!