MLC-graduates-teachers-votes-Firm-18-19

Know your MLC Application "Status":*

https://ceoaperolls.ap.gov.in/status_mlc_2023/search.aspx

పై లింక్ పై క్లిక్ చేయండి.

మీరు ఆన్లైన్ లో నమోదు చేసిన form నంబర్(Form 18/Form 19)ను సెలెక్ట్ చేసుకోండి.

*మీరు ఓటు కోసం ఆన్లైన్ లో దరఖాస్తు ను పూర్తి చేసిన తరువాత Record submitted successfully. Your application number is... F18-123456789 అని వచ్చి ఉంటుంది. ఆ నంబర్ ను enter చేసి Search పై క్లిక్ చేయండి.*

మీరు enter చేసిన అప్లికేషన్ నంబర్ వారి వివరాలు కనిపిస్తుంది. ప్రక్కనే view status అని ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మీ దరఖాస్తు ఏ status లో ఉందో తెలుసుకోవచ్చు.

గ్రాడ్యుయేట్, టీచర్స్ ఓటరుగా నమోదవుటకు కాలపరిమితి

2022 అక్టోబర్ 1 నుండి నవంబర్ 7 వరకు

2023  ఫిబ్రవరి లో జరిగే గ్రాడ్యుయేట్ & టీచర్ MLC  ఎన్నికలకు ఓటు నమోదు చేసికొనుటకు Online Rrgistrtion Link  enable  అయినది.

(నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు)

(కడప, అనంతపురం, కర్నూలు)

టీచర్స్ MLC కు FORM-19.

(శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం)

(ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు)

(కడప, అనంతపురం, కర్నూలు) గ్రాడ్యుయేట్ MLC Vote కు Form-18.

For Teachers (only Rayala seema Two Constituencies)

https://ceoaperolls.ap.gov.in/AP_MLC_2023/online/form19.aspx

For Graduate (Two Rayalaseema. And one Uttarandhra )
https://ceoaperolls.ap.gov.in/AP_MLC_2023/online2/form18.aspx
👉Online Registration ఏమేమి కావాలి?
👉Graduate vote కోసం అయితే 1.Passport photo
2.Degree original/Provisional certificate in original
3.Voter id card
4.Aadhar for Address proof
👉Teachers Vote కొరకు అయితే
1.Pass port photo
2.Minimum 3 yrs Service certificate from Ed institution Not below secondary in which Teacher works
3.Voter id
4.Aadhar card for Address proof
Online Registration చాలా "వీజీ" గురూ
Online Registration అయిన తర్వాత BLO లు Verification కు వచ్చినప్పడు Attested ధృవపత్రాలను , Aadhar Card zerax నుతీసుకు వెళతారు
MLC Graduate /Teacher Vote కావాలంటే assembly Vote ఉండాల్సిన అవసరములేదు
 ఎక్కడ పని చేసినా నివాసము ను బట్టే సదరు MLC constituency లో ఓటు ఇవ్వబడును
👉KGB వారికి ఓటు ఇవ్వటం లేదు.
👉సంబధిత MLC నియోజక వర్గాలలో నివాసమున్న వారందరూ ఓటరు గా నమోదయ్యి మనకు పనికి వచ్చే వాళ్ళను ఎన్నుకొనే అవకాశము పొందగలరు

దరఖాస్తుకు కావలసినవి

ఫారమ్ 18, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికెట్ (అటెస్టెడ్), ఆధార్ కార్డు మరియు ఓటర్ ఐడి, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో*

పట్ట భద్రుల మరియు ఉపాధ్యాయ నియోజకవర్గం లో Voter List తయారీకి గజెట్ నోటిఫికేషన్ PDF

దరఖాస్తు ఎక్కడ అందజేయాలి:*

మీ ఫారం- 18 ను పూరించి ఆర్డీవో / ఎమ్మార్వో కార్యాలయంలో మిగిలిన పత్రాలను జతచేసి అందజేయాలి.

Form -19 for teachers voters list pdf

Online లో ceoandhra.nic.in ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు.

గమనిక: గతంలో ఉన్న ఓటరు లిస్ట్ మొత్తం రద్దు చేయడం జరిగింది.

🖥️Teacher MLC vote Online Form -19 ద్వారా Registration కు upload చేయవలసినవి ↩️
1Photo
2.HM/Principal నుండి Service certiicate
కావలసిన వివరములు
>Voter id card no తో &Vote వివరాలు↩️
>Full name with surname
> Father name
>Date of birth
>Assembly vote ఉన్న Residence Address Door No తో
e-Registration (online submisson) website. Online & offline form-19 application form.

గ్రాడ్యుయేట్ /టీచర్స్

ఎం ఎల్ సి ఎన్నికల అప్పిలెట్ అధికారులు 

గ్రాడ్యుయేట్ ఓటరు* నమోదు

▪️గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదవుటకు కాలపరిమితి:

*2022 అక్టోబర్ 1 నుండి నవంబర్ 7 వరకు*

▪️దరఖాస్తుకు కావలసినవి:    

• *ఫారమ్ 18*

• *డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికెట్ (అటెస్టెడ్)*

• ఆధార్ కార్డు

 • ఓటర్ ఐడి

• పాస్ పోర్ట్ సైజ్ ఫోటో

దరఖాస్తు ఎక్కడ అందజేయాలి:

మీ ఫారం- 18 ను పూరించి ఆర్డీవో / ఎమ్మార్వో కార్యాలయంలో మిగిలిన పత్రాలను జతచేసి అందజేయాలి.

▪️ Online లో ceoandhra.nic.in ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు.

_*గమనిక*_:

గతంలో ఉన్న ఓటరు లిస్ట్ మొత్తం రద్దు చేయడం జరిగింది..                     

ప్రతీ గ్రాడ్యుయేట్ కొత్తగా ఓటు నమోదు చేసుకోవాల్సి వుంది.*

ప్రతీ గ్రాడ్యుయేట్ కొత్తగా ఓటు నమోదు చేసుకోవాల్సి వుంది...

ఉపాధ్యాయు నియోజకవర్గం లో ఓటర్ నమోదు కొరకు FORM-19 PDF

పట్ట భద్రుల నియోజకవర్గం GRADUATES MKC కొరకు అప్లికేషన్ FORM-18 PDF

error: Don\'t Copy!!!!