mega-job-mela-Guntur-AC-College-on-December-9th-details

mega-job-mela-Guntur-AC-College-on-December-9th-details

జిల్లా ఉపాధి కార్యాలయం, గుంటూరు వారి ఆద్వర్యంలో ఈనెల 09-12-2021 గురువారం నాడు ఉదయం 10.30 గoటలకు గుంటూరు నoదు గల ఆంధ్ర క్రిష్టియన్ కాలేజీ (AC COLLEGE) నoదు 16కoపెనీలలో గల 640 ఖాళీల భర్తీలకు మెగా జాబ్ మెళా నిర్వహిoచునట్లు జిల్లా ఉపాధి అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

మెగా జాబ్ మేళ నoదు పాల్గొనుచున్న కoపెనీల వివరాలు.

ఆర్హత మరియు ఆసక్తి గల వారు మీ యొక్క విద్యార్హతల రెస్యూమ్, ఆధార్ సర్టిఫికేట్ లతో ఒఅటు విద్యార్థుల దృవ పత్రములతో తీసుకొని ఈనెల 09.12.2021 గురువారం ఉదయం 10.30 కు గుంటూరు AC కాలేజీ నoదు హాజరుకాగలరని తెలిపారు. 

అభ్యర్ధులు www.ncs.gov.in అనే వెబ్‌సైట్ లో ఆన్లైన్ జాబ్ సీకర్ jobseekar గా రిజిస్టర్ చేసుకొనవలసిoదిగా తెలిపారు.

మరిన్ని వివరాలకు 0863-2350060 నoబరును సంప్రదించగలరు. 

ONLINE APPLICATION CLICK HERE

MEGA JOB MELA IN GUNTUR NOTIFICATION CLICK HERE

error: Content is protected !!
Scroll to Top