List-of-holidays-in-August-2022-local-optional-holidays-details

📅ఆగస్టు -2022-సెలవులు_

_1️⃣ 07.08.22-ఆదివారం_
_2️⃣ 08.08.22-మొహరం_
_3️⃣ 13.08.22-2వ శనివారం_
_4️⃣ 14.08.22-ఆదివారం_
_5️⃣ 15.08.22-🇮🇳🇮🇳🇮🇳_
_6️⃣ 18.08.22-శ్రీకృష్ణాష్టమి_
_7️⃣ 21.08.22-ఆదివారం_
_8️⃣ 28.08.22-ఆదివారం_
_9️⃣ 31.08.22-వినాయకచవితి_

*★మొత్తం సెలవులు – 09*
*★ స్కూల్ పనిదినాలు-22*

_*నో బ్యాగ్ డే : 06.08.22*_
_*నో బ్యాగ్ డే  : 20.08.22*_

📅ఆగస్టు నెల- ప్రాముఖ్యతలు
  
★పింగళి వెంకయ్య జయంతి 02.08.22
★ఆర్గాన్ డొనేషన్ డే : 06.08.22
★క్విట్ ఇండియా డే : 09.08.22
★క్లబ్ ఆక్టివిటీస్ : 19.08.22
★మథర్ థెరిస్సా జయంతి : 26.08.22
★SCM : 27.08.22
★National Spoarts day Celebrations : 28.08.22
★మాతృభాషా దినోత్సవం : 29.08.22 ( గిడుగు రామమూర్తి జయంతి & ధ్యాన్ చంద్ జయంతి )
★National Spoarts day celebrations.

3 local holidays will be compensated by working on the second saturday/sunday లోకల్ శెలవు compensate చేయాలి. ఆప్షనల్ హాలిడేస్ 5 యధావిధిగావాడుకోవచ్చు.

OH కు compensate చేయనవసరం లేదు.

ఆగస్ట్ నెలలో పాఠశాలలకు సెలవులు.

Working Days:22.  Holidays:09.

1️⃣07-08-2022 (ఆదివారం)

2️⃣08-08-2022 (మొహరం)

3️⃣13-08-2022 (రెండవ శనివారం)

4️⃣14-08-2022 (ఆదివారం)

5️⃣15-08-2022 (🇮🇳dependence day) 

6️⃣18-08-2022 (శ్రీ కృష్ణ జన్మాష్ఠమి)

అకడమిక్ క్యాలెండర్ ప్రకారం_ కానీ ఈ రోజు సెలవు  ఉండకపోవచ్చు.

7️⃣21-08-2022 (ఆదివారం) 

8️⃣28-08-2022 (ఆదివారం)

9️⃣31-08-2022 (వినాయక చవితి)

*గమనిక*: 05-08-2022 (వరలక్ష్మీ వ్రతం) OH

G.O.Rt.No:1997, GA (Poll-B)Dept-Dt:26-11-2021, 05-08-2022 ప్రకారం ఆప్షనల్ హాలిడే ఇచ్చే అవకాశం ఉంది

Local Holidays ఇస్తే, ఇంకో(ఆదివారం/రెండవ శనివారం) సెలవు రోజు పని చేయాలి (అకడమిక్ క్యాలెండర్ ప్రకారం) 

_19-08-2022 (శుక్రవారం)

G.O.Rt.No:1997, GA (Poll-B)Dept-Dt:26-11-2021 ప్రకారం 19-08-2022 సెలవు

 ఆగస్టు- నెల – ప్రాముఖ్యత…*
•••••••••••••••••••••
*ఆంగ్ల సంవత్సరంలోని ఎనిమిదవ నెల ఆగస్టు. ఈ నెలకు 31 రోజులు. మొదట్లో ఈ నెలను సిక్స్ టిల్లాస్ అని పిలిచేవారు. ఆనాటి పాత రోమన్ పంచాంగంలో ఇది ఆరవ మాసం. ఆ రోజుల్లో సంవత్సరంలో “మార్చి” మొదటి నెలగా ఉండేది. సంవత్సరానికి మొత్తం పది నెలలు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత సా.శ.పూ. ౭౦౦ (700) నాటికి జనవరి, ఫిబ్రవరి నెలలు కలపడంతో ఇది ఎనిమిదవ నెల అయింది. మొదట్లో ఈ నెలకు కేవలం 29 రోజులు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత సా.శ.పూ. 45 వ సంవత్సరానికి జూలియస్ సీజర్ రెండు రోజులు కలపడంతో ఈ నెలకు 31 రోజులు వచ్చాయి. సా.శ.పూ. 8 వ సంవత్సరాన ఈ మాసాన్ని ఆగస్టుగా పేరు మార్చారు.*

*జూలియస్ మనవడు అగస్టస్ – మార్క్ ఆంటోనీ, క్లియోపాత్రాలను ఓడించి, రోమ్ చక్రవర్తి అయిన తరువాత, రోమన్ సెనేట్ అతనిపేరు ఒకనెలకు పెట్టాలని నిర్ణయించుకుంది. అగస్టస్ కోసం సిక్స్ టిల్లస్ (సిక్స్ = ఆరు) నెల ఎంపిక చేయబడింది.*
*అగస్టస్ గా పేరు మార్చిన ఒక నెల తరువాత సెనేట్ పేరు పెట్టడమే కాకుండా, జూలైనెలకు (జూలియస్) 31 రోజులు ఉన్నందున, అగస్టస్ నెలకు కూడా సమానంగా 31 రోజులు ఉండాలని నిర్ణయించింది. దానిప్రకారం జూలియన్ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు నెలకు 31 రోజులు నిడివికి మారింది.*

*ఈ మార్పుకు అనుగుణంగా మరో రెండు క్యాలెండర్ సర్దుబాట్లు అవసరం ఏర్పడింది. ఆగస్టు ప్రాముఖ్యతను పెంచడానికి అవసరమైన అదనపు రోజు, ఫిబ్రవరి నెల నుండి తీసుకోబడింది. ఇది మొదట 29 రోజులు (లీపు సంవత్సరంలో 30) కలిగి ఉంది. ఇప్పుడు దీనిని 28 రోజులకు తగ్గించారు. (లీపు సంవత్సరంలో 29 రోజులు).*

*ఆగస్టు నెలలో కొన్ని ముఖ్యమైన దినోత్సవాలు.*

ఆగస్టు 1
*అంతర్జాతీయ పర్వత దినోత్సవం.*

*ఆగస్టు మొదటి ఆదివారం అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం*

ఆగస్టు 4
*యు.ఎస్. కోస్ట్ గార్డ్ డే.*

ఆగస్టు 6
*హిరోషిమా డే.*

*ఆగస్టు మొదటి శుక్రవారం అంతర్జాతీయ బీర్ దినోత్సవం*

ఆగస్టు 9
*క్విట్ ఇండియా డే.*
*నాగసాకి డే.*
*ప్రపంచ స్వదేశీ ప్రజల దినోత్సవం*

ఆగస్టు 12
*అంతర్జాతీయ యువ దినోత్సవం*

ఆగస్టు 13
*ప్రపంచ ఎడమచేతి వాటం ప్రజల దినోత్సవం*

ఆగస్టు 14
*పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం*

ఆగస్టు 15
*భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం*

ఆగస్టు 15
*బంగ్లాదేశ్ జాతీయ సంతాప దినం*

16 ఆగస్టు
*బెన్నింగ్టన్ యుద్ధ దినం*

17 ఆగస్టు
*ఇండోనేషియా స్వాతంత్ర్య దినోత్సవం*

19 ఆగస్టు
*ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవం*
*ప్రపంచ మానవతా దినోత్సవం*

ఆగస్టు 20
*ప్రపంచ దోమల దినోత్సవం*
*సద్భావానా దినోత్సంవం*

ఆగస్టు 23
*బానిస వాణిజ్య నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం*

ఆగస్టు 26
*మహిళా సమానత్వ దినం*

ఆగస్టు 29
*జాతీయ క్రీడా దినోత్సవం*

ఆగస్టు 30
*చిన్న పరిశ్రమల దినోత్సవం*

error: Don\'t Copy!!!!