Learn a word a day program

learn-a-word-a-day-30-days-in-all-schools-action-plan-from-March-16th

March 16 నుండి APRIL 15 వరకు అన్ని మేనేజ్‌మెంట్‌ల పరిధిలోని అన్ని పాఠశాలల్లో 1నుండి 10వ తరగతి వరకు విద్యార్థులకు 30 రోజుల వరకు రోజుకో పదం "లెర్న్ ఎ వర్డ్ ఎ డే" (30 రోజులు) వినూత్న కార్యక్రమం అమలు - రోజువారీ కార్యాచరణ ప్రణాళికతో ఉత్తర్వులు, MARCH 15 నుండి 30రోజుల వరకు 1నుండి 10వ తరగతి వరకు తరగతుల వారీగా ప్రతిరోజు చెప్పవలసిన పదాల లిస్ట్ 

Learn a word a day

అన్ని యాజమాన్య పాఠ శాల ల్లో *16-03-2022* నుండి *15-04-2022* వరకు *"learn a word a day"* programme నిర్వహించాలి.

విద్యార్థుల స్థాయిని( తరగతిని) బట్టి 4 లెవెల్స్ గా విభజించాలి.

 *లెవెల్ 1 :* 1 నుండి 2 తరగతులు

 *లెవెల్ 2 :* 3 నుండి 5 తరగతులు

 *లెవెల్ 3 :* 6 నుండి 8 తరగతులు

 *లెవెల్ 4* : 9 మరియు 10     తరగతులు

 *నిర్వహణ విధానం:* 

ఈ కార్యక్రమం 30 రోజుల పాటు నిర్వహించాలి.

ప్రతి రోజు  మొదటి పీరియడ్ లోఒక కొత్త ఆంగ్ల పదం పరిచయం చెయ్యాలి.

రెండవ పీరియడ్ లో పిల్లలచేత డిక్షనరీలో ఆ పదం యొక్క అర్థాన్ని వెతికించాలి.

 *గమనిక* : లెవెల్ 1 విద్యార్థులకు  ఆ రెండవ పీరియడ్ ఉపాధ్యాయుడే పదం యొక్క అర్థాన్ని వివిధ  ఉదాహరణలతో, వివిధ సందర్భాలలో ఎలా ఉపయోగించాలో వివరించాలి.

ఆంగ్ల ఉపాధ్యాయుడు తన పీరియడ్ లో పదాన్ని వివిధ సందర్భాలలో ఎలా ఉపయోగించాలో వివరించాలి.

4 వ పీరియడ్ లో level specific activities క్రింది విధంగా నిర్వహించాలి.

 *లెవెల్1:* ఓరల్ డ్రిల్లింగ్

 *లెవెల్ 2 :* స్పెల్లింగ్ గేమ్

 *లెవెల్ 3 :*  విద్యార్థులు డిక్షనరీ సహాయంతో పదం యొక్క parts of speech కనుక్కోవాలి.

 *లెవెల్ 4 :* విద్యార్థులు డిక్షనరీ సహాయంతో వ్యతిరేఖ పదాలు,సమాన అర్థ పదాలు వెతకాలి.

అదే పదం మిగిలిన అన్ని పీరియడ్ లలో repeat చెయ్యాలి.

ప్రతి రోజు ఒక పదాన్ని బోర్డ్ పై ఒక మూలలో వ్రాయాలి.వరండా లో, అసెంబ్లీ లో ప్రదర్శించాలి.

 అందరు టీచర్లు పదాన్ని,దాని అర్థాన్ని పీరియడ్ లో 5 నిమిషాలు పిల్లలచే ప్రాక్టీస్ చేయించాలి.

అయితే పదం యొక్క ఉపయోగిత మాత్రం ఆంగ్ల ఉపాధ్యాయుడు బోధించవచ్చు.

ఈ కార్యక్రమం కోసం విద్యార్థులు ప్రత్యేకంగా ఒక 100 పేజీల నోటు పుస్తకం పెట్టాలి.ఆ పుస్తకాన్ని ఉపాధ్యాయుడు తరచూ తనిఖీ చెయ్యాలి.

ప్రతి పక్షానికి (15 రోజులు), అంతవరకు నేర్పించిన పదాల పై "స్పెల్ బీ" నిర్వహించాలి.

ఇంటివద్ద పదాలను ప్రాక్టీస్ చేయమని ప్రోత్సహించాలి.

Objectives

  1. To make use of dictionaries

  2. To improve English language vocabulary

  3. To develop English speaking skills

  4. To learn English as a fun activity

Methodology

The "LEARN A WO RD A DAY" program is aimed to create awareness among students about key vocabulary which are given in the textbooks as well as dictionaries.

Criteria followed in the selection of words is that the words are important to understand the concept given and to express their opinion in a fluent language. These words are not a sight word like is, was .... etc. These words should be action words, describing words and textual words.

This program is classified into 4 levels. The words that are selected are level appropriate.

  • Level I

  • Level II

  • Level III

  • Level V 

Implementation   strategy

1.Initially, 30 days schedule has been developed.

  1. Every day one word shall be introduced in the first period.

  2. In the second period, students are allowed to find out the meaning from the In the case of Level-I teacher who is dealing with the second period irrespective of the subject, has to explain the meaning of the word through illustrations a nd by creating situations.

  3. The English teacher must explain the usage of the word in different contexts. In their respective

  4. In the fourth     period,     Level    specific    activity      shall    be   

Level-1     -        Oral drilling

Level- 2    -         Spelling      game       (c   t,      ca                       at).

Level-3     -         Find out parts of speech with the support of a dictionary.

Level-4     -        Find out Synonyms / Antonyms with the support of a dictionary.

  1. The same word shall be repeated in all remaining periods of the day

  2. Every day, the word may be displayed at the corner of the green board in the classroom I Display a board in the veranda h / Display at the school

  3. All teachers are responsible for practising the word in the first five minutes of the period, students are asked to repeat the word a nd its mea Usage of the word sha ll be practised by preferably by an English teacher.

  4. Students are asked to copy the word in a separate 100 pages notebook which is frequently checked by the

  5. The assessment shall be conducted every fortnight (15 days) in the form of a ga me "Spell Bee". The words which were taught  in the  fortnight shall be used for the Spell Bee

  6. Motivate students to practice the words and sentences at

LEARN A WORD A DAY

Level I - Classes 1 and 2

Level II - Classes 3, 4 and 5

Level III - Classes 6, 7 and 8

Level IV - Classes 9 and 10

ALL CLASSES WORD LIST  CLICK HERE

error: Don\'t Copy!!!!