language-festival-2021-december

language-festival-2021-december

ACTIVITIES IN THE MONTH OF DECEMBER 2021
1. Twinning of Schools
2. Language Festivals
3. Shaala Shiddi follow up
4. Fit India 3rd week Celebrations

Items in the LANGUAGE FESTIVALS

1. Reading
2. Short story writing
3. Importance of Language – Elocution
4. Dramatised Story Telling
5. Rhymes/Poems/Shayaries/Ghazals
6. Spelling games
7. Preparation of Low cost No cost TLM
8. Word building – Anthyaakshari
9. Singing, Dancing competitions

DATES OF LANGUAGE FESTIVALS

1. 27-12-2021 : English Language Festival
2. 28-12-2021 : Sanskrit/Hindi/Urdu language Festival
3. 29-12-2021 : Tribal Language Festival
4. 30-12-2021 : Telugu Language Festival

Elementary, సెకండరీ, సీనియర్ సెకండరీ పాఠశాల, కళాశాలలలో 21.12.2020 నుండి 31.12. 2020 తేదీ వరకు Language festivals జరిపించాలి. ఈ కార్యక్రమం నిర్వహణకు  మండల స్థాయిలో MEO గారి అధ్యకతన ఒక మండల కమిటీ ఏర్పాటు చేయాలి. ఇందులో అందరూ హైస్కూల్ HMs మరియు భాషా ఉపాధ్యాయులుతో ఉంటారు. మండల కమిటీ కార్యక్రమంను  విజయవంతంగా నిర్వహించుటకు బడ్జెట్ కు అనుగుణంగా ప్రణాళిక చేసుకోవచ్చును. 

ప్రతీ మండలానికి భాషా ఉత్సవాల నిర్వహణకు అమౌంట్  ఇవ్వబడుతుంది. కావున  ఒక బ్యానర్ మరియు విద్యార్థులకు  certificates, ప్రైజెస్, స్నాక్స్, మంచి నీరు  ఇవ్వవలసి ఉంది. 

లాంగ్వేజ్ ఫెస్టివల్ 2021 

జిల్లాలో ఉన్న మండల విద్యాశాఖ అధికారులు కు, MISCO , కంప్యూటర్ ఆపరేటర్లు, అకౌంటెంట్స్ కు, సి. ఆర్.పి లకు మరియు అన్ని యాజమాన్యాల ఉన్నత పాఠశాల , ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కు తెలియచేయడం ఏమనగా లాంగ్వేజ్ ఫెస్టివల్  కార్యక్రమమును నిర్వహించాలని అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్, సమగ్ర శిక్ష  వారు తెలియచేశారు

లాంగ్వేజ్ ఫెస్టివల్  కార్యక్రమములను నిర్వహించవలసిన తేదీల  వివరాలు

27.12.2021 –  ఇంగ్లీష్

28.12.2021 – హిందీ

29.12.2021 – సుగలి

30.12.2021 – తెలుగు

లాంగ్వేజ్ ఫెస్టివల్ రోజున  నిర్వహించవలసిన  వివరాలు

1. చదివించే పోటీలు (5 నిమిషాలు లేదా 7 నిమిషాల్లో చదవగలిగే చిన్న కథలు)

2. చిన్న కథల రచన

3. • భాష యొక్క ప్రాముఖ్యతపై ప్రసంగం

4. • డ్రామాటైజ్డ్ స్టోరీ టెల్లింగ్

5. • విద్యార్థులలో రోల్ ప్లే

6. • రైమ్స్/పద్యాలు/షాయరీ/గజల్స్

7. • స్పెల్లింగ్ గేమ్‌లు

8. • స్థానిక వనరుల వినియోగంతో TLM తయారీ

9. • Dumbsharads

10. • వర్డ్ బిల్డింగ్ లేదా అంత్యాక్షరి

11. • గానం మరియు నృత్య ప్రదర్శనలు 

ఈ లాంగ్వేజ్ ఫెస్టివల్ ని ప్రతి ఒక్క ప్రాథమిక మరియు హైస్కూల్ లో నిర్వహించి వాటికి సంబందించిన ఫొటోస్ ను మెయిల్ కు పంపాలి అని అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్, సమగ్ర శిక్ష,  వారు తెలియచేశారు.

AP SS PROCEEDINGS CLICK HERE

LANGUAGE FESTIVAL SCHEDULE CLICK HERE