KOUSHAL-Science talent test-2022-23-registration-link-syllabus

పోటీలు ఎప్పుడు :

జిల్లా స్థాయి పోటీలు NOVEMBER నెల 26న,

రాష్ట్రస్థాయి పరీక్ష 2022 DECEMBER 9న నిర్వహిస్తారు.

District wise Koushal-2022 Results pdf files.

Result and selected schools for district level quiz.

KOUSHAL-2022 QUIZE SELECTED LIST PDF

KOUSHAL SELECTED STUDENTS LIST WITH MARKS PDF

Dear Sirs/madam KOUSHAL- 22 POSTER PRESENTATION NEWS

1.రిజిస్టర్ అయిన పాఠశాలనుండి రెండు అనుమతించబడుతాయి.

2) 8 వ తరగతి నుండి ఒకటి.9 వ తరగతి నుండి ఒకటి.

3)ఒక పోస్టర్ ఆజాధికా అమృత్ మహోత్సవ్ పైన,రెండవది జనరల్ పోస్టర్.

4)పోస్టర్ సైజ్ ఎంతున్నా పరవాలేదు(నార్మల్ చార్ట్ k)

5)జిల్లా స్థాయి క్విజ్ కాంపిటీషన్ జరిగే venue లొనే అదే సమయంలో నే ఈ పోస్టర్ కంపెటేషన్స్ కూడా జరుగుతాయి.

6)మీ స్కూల్ జిల్లా స్థాయి క్విజ్ కాంపిటీషన్ కి సెలెక్ట్ కాక పోయిన పోస్టర్ ప్రెసెంటేషన్  లో పాల్గొనవచ్చు.

5)Nov26 న జరిగే ఈ పోటీలలో పాల్గొనే ఉపాధ్యాయులకు OD సౌకర్యం ఉంటుంది.

6)విద్యార్థులకు,ఉపాధ్యాయులకి, venue దగ్గరే భోజన సౌకర్యం ఉంటుంది.

7)కార్యక్రమం ఉదయం 8.30 నుండి సాయంత్రం 4.00 వరకు ఉంటుంది.

8)అదేరోజు విజేతలకు గౌరవ Deo గారి చేతులమీదుగా నగదు బహుమతి,సర్టిఫికెట్స్ ప్రదానం ఉంటుంది.

9)ఇది డ్రాయింగ్ కాంపిటీషన్ కాదు.పోస్టర్ ప్రెసెంటిషన్ కావున చార్ట్ ముందే ప్రిపేర్ చేసుకొని జడ్జిస్ ముందు 2 మినిట్స్ దానిని గురించి explain చెయ్యాలి.

10)వచ్చిన మొత్తం పోస్టర్ ల లో ఆజాధికా అమృతమహో త్సవ్ నుండి 3,జనరల్ థీమ్ నుండి 3 సెలెక్ట్ చేసి prizes ఇవ్వడం జరుగును.మొదటి రెండు స్టేటలెవెల్ పోటీలకు వెల్లవల్సివుంటుంది.

11)జనరల్ థీమ్స్

       *జీవ వైవిధ్య సంరక్షణ

      *జల సంరక్షణ

     *వాతావరణ మార్పులు-పర్యావరణ పరిరక్షణ

12)ఆజాధికా అమృత్ మహోత్సవ్ లో థీమ్స్

*ఆచార్య జగదీష్ చంద్రబోస్ జీవితం-పరిశోధనలు

*ఆచార్య ప్రఫుల్ల రే-పరిశోధనలు

*IACS-Kolkata

*IISc-Benguluru

కౌశల్ ప్రతిభాన్వేషణ పరీక్ష   2 0 2 2

కౌశల్ ప్రతిభాన్వేషణ పరీక్ష   విధివిధానాలు :

1. ఈ పోటీలలో భాగంగా జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలలో  సైన్సు క్విజ్  మరియు పోస్టర్ ప్రేజెంటేషణ్ పోటీలు నిర్వహించబడును.

2. క్విజ్ టీం ఎంపిక కోసం స్కూల్ స్థాయి లో 8,9 మరియు 10 వ తరగతి విద్యార్థులకు ONLINE లో ప్రాధమిక పరీక్ష జరుపబడును. క్విజ్ కొరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న స్కూల్స్ అన్నీ తమ తమ స్కూల్స్ నుండి ప్రతి తరగతి నుండి అనగా 8,9 మరియు 10 వ తరగతి ల నుండి కనీసం ఒకరు నుండి గరిష్టం గా 10 మంది వరకు ఈ ప్రాధమిక పరీక్ష వ్రాయవచ్చును. 

3. ఆన్లైన్ పరీక్ష మొబైల్ ద్వారా కానీ, ట్యాబ్ ద్వారా కానీ ల్యాప్టాప్ ద్వారా కానీ డెస్క్టాప్ ద్వారా కానీ వ్రాయవచ్చు. తరగతిలో టాపర్ గా నిలిచిన విద్యార్థి పాఠశాల క్విజ్ టీం సభ్యుడు గా ఎంపిక చేయబడును..ఈ మూడు తరగతుల విద్యార్థుల మార్కులు కలిపి పాఠశాల మార్కు నిర్ణయించబడును.

4. ఈ పరీక్ష తరగతి వారిగా నిర్వహించబడును. 8,9,మరియు 10 తరగతి వారికి వేరు వేరు ప్రశ్నా పత్రం ఉంటుంది. పరీక్ష సమయం కూడా వేరు వేరు గా ఉంటుంది.

5. 8 వ తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 నుండి 10.30 వరకు , 9 వ తరగతి విద్యార్థులకు ఉదయం 11.30 నుండి 12.30 వరకు మరియు  10  వ తరగతి విద్యార్థులకు మద్యాహ్నం 2 నుండి 3pm వరకు  online పరీక్ష నిర్వహించబడును. ఈ ప్రాథమిక పరీక్ష ఆన్ లైన్ లో NOVEMBER 10వ తేదీన నిర్వహించబడును.

6. ఆయా తరగతుల గణితం నుండి 15 మార్కులకు, సైన్సు నుండి 15 మార్కులకు మరియు విజ్ఞాన శాస్త్ర రంగంలో భారతీయ శాస్త్రవేత్తల కృషి అనే అంశం నుండి 10 మార్కులకు పరీక్ష ఉంటుంది. మొత్తం 40 మార్కులు. సమయం ఒక గంట.

7. ప్రతీ స్కూల్ నుండి ఆయా తరగతిలో అత్యధిక మార్కులు పొందిన అనగా 8 లో అత్యధిక మార్కులు, 9 లో అత్యధిక మార్కులు, 10 లో అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థుల మొత్తం మార్కులను స్కూల్ మార్క్ గా పరిగణించబడుతుంది. ఆవిధం గా జిల్లాలో మొదటి 36 స్థానాలలో ఉన్న స్కూల్స్ ని జిల్లా స్థాయి OFF LINE క్విజ్ కి అర్హత పొందుతారు.

8. స్కూల్ స్థాయి లో జరిగే పరీక్ష కి LOGIN వివరాలు మీకు తెలియ చేయ బడతాయి.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి (ఆప్కాస్ట్‌).. భారతీయ విజ్ఞాన మండలి సంయుక్తంగా ప్రతిభాన్వేషణ పోటీలు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌ పాఠశాలల్లో 8 నుంచి 10 తరగతులు చదివే విద్యార్థులు పోటీల్లో పాల్గొనేందుకు అర్హులు.

పోటీలు ఎప్పుడు :

 ప్రాథమిక స్థాయి పరీక్ష ఆన్‌లైన్‌లో NOVEMBER 10వ తేదీన,

జిల్లా స్థాయి పోటీలు అదే నెల 26న,

రాష్ట్రస్థాయి పరీక్ష 2022 DECEMBER 9న నిర్వహిస్తారు.

బహుమతులు : 

రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన విజేతలకు రూ.5 వేలు నగదు, ద్వితీయ స్థానానికి రూ.3 వేలు, తృతీయ స్థానంలో నిలిస్తే రూ.2 వేలు నగదు బహుమతిగా అందజేస్తారు. జిల్లా స్థాయి విజేతలకు వరుసగా రూ.3 వేలు, రూ.2 వేలు, రూ.వెయ్యి అందజేస్తారు. జిల్లా, రాష్ట్ర స్థాయి ప్రతిభావంతులకు జ్ఞాపిక, ధ్రువపత్రం అందజేస్తారు. రాష్ట్ర స్థాయి పోటీల విజేతలకు గవర్నర్‌ చేతుల మీదుగా బహుమతులు అందిస్తారు.

పోటీల తీరు : 

ఆన్‌లైన్‌లో పోటీలు నిర్వహిస్తారు. క్విజ్‌.. పోస్టర్‌ ప్రజంటేషన్‌ పోటీలు ఉంటాయి.

అర్హత:

 క్విజ్‌ పోటీలకు టీం ఎంపిక కోసం 8 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తారు.

పాఠశాల స్థాయిలో బృందంగా ఏర్పడిన విద్యార్థులు అక్కడ ప్రతిభ సాధిస్తే జిల్లా స్థాయికి పంపిస్తారు.

అత్యధిక మార్కుల ప్రాతిపదికన జిల్లా స్థాయిలో గరిష్ఠంగా 36 బృందాలు ఎంపిక చేస్తారు. ‘విజ్ఞానశాస్త్రంలో భారతీయుల కృషి’ అనే అంశంపై క్విజ్‌ పోటీలు ఉంటాయి.

METHODOLOGY AND RULES FOR THE KOUSHAL PROGRAM

Level 1: Preliminary Exam (Online)

Level 2: District Level Competition.

Level 3: State Level Competition

SYLLUBUS for QUIZ

THEMES FOR POSTER PRESENTATION

  • General Themes

  • Posters are invited from Class 9th? Students on following themes:? , Biodiversity.

    • Climate Change & Environment.

    • Water Conservation

  • Students will be called for uploading poster on above themes and around 36 Posters will be selected for presentation at District Level.? Cash awards will be given to Top six Posters.

  • Cash Awards District Level: 1st: 3000/- 2nd: 2000/- 3rd: 1000/-.

  • Top three posters at District Level will be allowed to participate in State Level Poster Competition. Again, Cash awards will be given to Top six Posters.

  • Cash Awards State Level: 1st: 5000/- 2nd: 3000/- 3rd: 2000/-, Three consolation awards: 1000 each.

    Themes for Swatantrata Ka Amrut Mahotsav Poster Competition.

    • 1. Acharya JC Bose, his works and satyagraha against discrimination.

    • 2. Acharya Prafulla Chanda Ray contribution towards Swadesi Sciences.

    • 3. Indian Association for cultivation of science – Swadeshi movement.

    • 4. IISc it?s origin & contribution.

KOUSHAL 2022 COMPLETE DETAILS POSTAR PRESENTATION

Koushal Rules & Downloads

KOUSHAL ONLINE REGISTRATION LINK

TELUGU

ENGLISH

KOUSHAL 2022 COMPLETE DETAILS POSTAR PDF

error: Don\'t Copy!!!!