kotak-kanya-scholarship-2022-notification-online-registration-link

అమ్మాయిలకు గుడ్ న్యూస్.. 1.5 లక్షల వరకు స్కాలర్ షిప్! ఇలా అప్లయ్ చేసుకోండి

తమ ప్రతిభను నిరూపించుకోవడానికి కొన్ని కొన్ని సార్లు వారి ఆర్థిక స్థోమత సరిపోదు. ఈ క్రమంలోనే ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభగాల విద్యార్థినిలకు స్కాలర్ షిప్ ఇవ్వడానికి “కోటక్ కన్యా స్కాలర్ షిప్” ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. CSR ప్రాజెక్ట్ కింద ఈ స్కాలర్ షిప్ లు అందించడానికి కోటక్ మహీంద్రా ఎడ్యూకేషనల్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. న్యాక్ లేదా NIRF లాంటి గుర్తింపు పొందిన ఇన్ స్టిట్యూల్ లల్లో ప్రొఫెషనల్ కోర్సుల్లో అంటే ఇంజినీరింగ్, ఆర్కీటెక్చర్, ఇంటిగ్రేటెడ్ LLB, MBBS etc, మెుదటి సంవత్సరం గ్రాడ్యూయేషన్ కు అర్హత/ప్రవేశం పొందిన మహిళా విద్యార్థినులు ఈ స్కాలర్ షిప్ కు అర్హులు.

ఈ స్కాలర్ షిప్ కు ఎంపికైన అమ్మాయిలకు సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు స్కాలర్ షిప్ లభిస్తుందని ఫౌండేషన్ తెలిపింది. ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేయాలంటే.. ఇంటర్ లో 75 శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చి ఉండాలి. ఇక కుటుంబ సంవత్సర ఆదాయం రూ.3.20 లక్షల లోపు ఉండాలి. ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేయడానికి చివరి తేది సెప్టెంబర్ 30 అని ఫౌండేషన్ తెలిపింది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు అప్లై చేయడానికి www.b4s.in/it/KKGS12 ఈ లింక్ పై క్లిక్ చేయండి. మరి ప్రతిభగల పేద విద్యార్థినులకు స్కాలర్ షిప్ లు అందిస్తున్న మహీంద్రా ఫౌండేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Kotak Kanya Scholarship 2022: ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభ ఉన్న గర్ల్ స్టూడెంట్స్ యూనివర్సిటీలు, కాలేజీల్లో ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అభ్యసించడానికి మద్దతుగా కోటక్ కన్యా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. కోటక్ మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు చెందిన కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్.. CSR ప్రాజెక్ట్ కింద ఈ స్కాలర్‌షిప్‌లను అందజేయనుంది. ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి రూ.1.5లక్షల వరకు స్కాలర్ షిప్ ఇవ్వనుంది.

KOTAK KANYA MERIT SCHOLARSHIPS 2022 ONLINE REGISTRATION LINK CLICK HERE

KOTAK KANYA MERIT SCHOLARSHIPS 2022 ONLINE REGISTRATION LINK CLICK HERE

న్యాక్/ఎన్‌ఐఆర్‌ఎఫ్ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రొఫెషనల్ కోర్సుల్లో మొదటి సంవత్సరం గ్రాడ్యుయేషన్‌కు ప్రవేశం పొందిన గర్ల్ స్టూడెంట్స్‌ ఈ స్కాలర్‌షిప్‌ కోసం అప్లయ్‌ చేసుకోవచ్చు.

అమ్మాయిలు 12వ తరగతి/ ఇంటర్‌లో 75% కంటే ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.3,20,000లోపు ఉండాలి.

దీని కోసం www.b4s.in/it/KKGS12 ఈ లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 30 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.

Eligibility

  • Open for girl students across India.
  • Meritorious girl students who have secured admission to first year graduation programme from institutes of repute (NAAC accredited/NIRF ranked) for professional academic pursuits such as professional graduate courses like Engineering, MBBS, Architecture, Design, integrated LLB, etc.         
  • Applicants must have scored 85% or more marks or equivalent CGPA in standard 12th board examinations.
  • Applicant’s annual family income must be Rs 3,20,000 (Rupees Three Lakh Twenty Thousand) or less. 
  • Children of employees of Kotak Mahindra Group, Kotak Education Foundation & Buddy4Study are not eligible to apply for Kotak Kanya Scholarship 2022.

Benefits:

Scholarship amount of up to Rs. 1.5 lakh* per year will be given to each selected scholar till completion of her professional graduation courses/degrees. The scholarship amount under Kotak Kanya Scholarship 2022 can be utilized only to cover academic expenses, including tuition fees, hostel fees (applicable only for on-campus hostel), internet, laptop, books, and stationery.

*Disclaimer:  Terms and Conditions Apply. Scholarship selection and amount is based on fulfilment of the eligibility criteria and will be at the discretion of Kotak Education Foundation. 

Documents

  • Mark sheet of previous qualifying examination (Class 12)
  • Fee structure (for academic year 2022-23)
  • Bonafide student certificate/letter from college
  • College seat allocation document
  • Income proof of parents/guardians
  • ITR of parents for FY 2021-22 (if available)
  • Aadhaar card
  • Bank passbook
  • A passport-size photograph
  • Disability certificate (if applicable)
  • Death certificate of parent (for single parent/orphan candidates)

How can you apply?

  • Click on the ‘Apply Now’ button below.

  • Login to Buddy4Study using a registered ID to land onto the ‘Online Application Form Page’.

    • If not registered – Register at Buddy4Study with your Email/Mobile/Gmail account. 

  • You will now be redirected to the ‘Kotak Kanya Scholarship 2022’ application form page.

  • Click on the ‘Start Application’ button to begin the application process.

  • Fill in the required details in the online scholarship application form.

  • Upload the required documents.

  • Accept the ‘Terms and Conditions’ and click on ‘Preview’.

  • If all the details filled in by the applicant are correctly showing on the preview screen, click on the ‘Submit’ button to complete the application process.

error: Don\'t Copy!!!!