jana-vignana-vedika-chekumuki-science-test-2022-model-papers

చెకుముకి సైన్స్‌ సంబరాలు, క్విజ్ పోటీలు.

జిల్లాస్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు

డిసెంబర్ 18వ తేదీ ఆదివారం జరుగును.
జిల్లాస్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు జరిగే విధానం
ఉదయం 10 గంటలకు మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు రాత పరీక్ష ఉండును.
జిల్లా స్ధాయి మోడల్ పేపర్లు.
తదుపరి ప్రిలిమినరీ క్విజ్ ఉండును.
వ్రాత పరీక్ష, పిలిమినరీ మార్కులు మొత్తం కలిపి ఫైనలకి టీమ్స్ ని సెలెక్ట్ చేయబడును.
మధ్యాహ్నం భోజనానంతరం ఫైనల్ క్విజ్ జరుగును.
✒️*క్విజ్ జరుగు విధానము*
మొదటి రౌండు క్లాక్ వైస్ యాంటీ క్లాక్ వైస్ గణితంలో జరుగును.
రెండో రౌండ్ క్లాక్ వైస్ ఫిజిక్స్ యాంటీ క్లాక్ వైస్ కెమిస్ట్రీలో జరుగును.
మూడవ రౌండ్ క్లాక్ వైస్ యాంటీ క్లాక్ వైస్ బయలాజికల్ సైన్స్ లో జరుగును.
నాలుగో రౌండు క్లాక్ వైస్ సైన్స్ అండ్ టెక్నాలజీ యాంటీ క్లాక్ వైస్ జీకే జరుగును.

విద్యార్థుల్లో సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు జనవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో గత రెండు దశాబ్దాలుగా నిర్వహిస్తున్న చెకుముకి సైన్స్‌ సంబరాలు.

ఏడాది పాఠశాల, మండల, జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు.

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని 8, 9, 10 తరగతి విద్యార్థులంతా పాల్గొనవచ్చన్నారు.

 విద్యార్థులను ఆయా యాజమాన్యాలు డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌, డీఈవో ఉత్తర్వుల మేరకు ప్రోత్సహించాలని కోరారు.

Chekumuki is an event where students of classes 8th, 9th and 10th are asked to take down a test first at the School level, then mandal level followed by district level.” 

డిసెంబరు  10న  జరిగిన చెకుముకి టాలెంట్ టెస్ట్ ప్రశ్నపత్రo, జవాబులు,

CHEKUMUKI SCIENCE TALENT TEST QUESTION PAPER (HELD ON DECEMBER 10th)

KEY PAPER CLICK HERE PDF

జిల్లా స్ధాయి 2022  డిసెంబరు  18
రాష్ట్ర స్ధాయి 2023 జనవరి 7, 8 తేదీలలో జరుగును.

Celebrating the science Festival 2022:
– Encourage students to participate in the science festivities.
– Give the opportunity to test the science knowledge.
– There are 40 multiple choice questions on Physical, chemical, biological sciences, mathematics, contemporary sciences etc., in in school level.
– Be sucessfull for science festivals.
– Develop a scientific perspective in students

-The Test held separately and parallel for Telugu and English medium students.

ఈ రోజు  జరిగిన చెకుముకి టాలెంట్ టెస్ట్ ప్రశ్న పత్రo మరియు జవాబులు.

మoడల స్ధాయిలో జరిగిన చెకుముకి టాలెంట్ టెస్ట్ 2022 ప్రశ్న పత్రము PDF

చెకుముకి టాలెంట్ పరీక్ష 2022 జవాబులు PDF

చెకుముకి సైన్స్ టాలెంట్ పరీక్ష -2022 పాఠశాల స్ధాయి పేపర్ PDF

చెకుముకి టాలెంట్ పరీక్ష 2022 జవాబులు PDF

Mandal Level test-2019 paper EM PDF

Mandal Level test-2019 paper TM PDF

Mandal Level test-2015 paper EM PDF

Mandal Level test-2015 paper TM PDF

CHEKUMUKI SCIENCE TEST MODEL PAPERS (E.M)

ANSWERS (E.M)

CHEKUMUKI SCIENCE TEST PAPERS (T.M)

దాదాపు 20 చెకుముకి ట్యాలెంట్ టెస్ట్ పేపర్స్ పాఠశాల, మండలస్థాయి, రాష్ట్ర స్థాయి చెందినవి మీకోసం*

AP Chekumuki Science Talent Test Question Papers(30 PAPERS)

error: Don\'t Copy!!!!