Jagananna-Vidya-Kanuka-JVK_latest-version-mobile-app-download

JVK KIT ఇచ్చేటప్పుడు JVK APP లో విద్యార్థి MOTHER యొక్క బయోమెట్రిక్ Capture చేసే పూర్తి విధానం

Respected టీచర్స్ jvk app లో  (మీ లాగిన్ లో )modules లో verified received మెటీరియల్ లో కాంపౌనెంట్ వైస్ గా సెలెక్ట్ చేసి కన్ఫర్మ్  చెయ్యాలి. ఆ తరువాత  స్టూడెంట్స్ /మదర్  బయోమెట్రిక్ వేసి jvk kit ను డిస్ట్రిబ్యూట్ చేయవచ్చు..

 కాంపౌనెంట్ వైస్ గా కన్ఫర్మ్ చేయాలంటే ముందు కాంప్లెక్స్ HM s  అప్లోడ్ చేసి ఉండాలి

Updated Jagananna Vidya Kanuka (JVK) APP

*కొత్త UPDATED JVK App లో Student / Mother / Guardian బయోమెట్రిక్ ద్వారా కూడా JVK కిట్ ఇచ్చే విధంగా ఆప్షన్ ఇచ్చారు. క్రింది లింక్ ద్వారా కొత్త APP ని INSTALL చేయండి.

USER ID : IMMS ID

PASSWORD : 1234

JVK LATEST APP DOWNLOAD CLICK HERE

JVK APP JVK KITS DISTRIBUTION USER MANNUAL

*జగనన్న విద్యా కానుక కిట్లను గ్రామ వాలంటీర్ల వద్ద ఉన్న బయోమెట్రిక్ డివైస్ ద్వారా విద్యార్థుల లేదా వారి తల్లి/సంరక్షకుల బయోమెట్రిక్ అథేంటికేషన్ ని కాప్చర్ చేసి JVK కిట్లను పంపిణీ చేయు విధానం కొరకు ఈ వీడియో? చూడగలరు.*

?

Follow *SMS* rule_

*S*- Safe Distance 

*M*- Mask 

*S*- Sanitizer

*No Mask – NO SCHOOL*

*Maintain  –  SAFE DISTANCE*

*SANITIZE  -*

*YOUR  HANDS  FREQUENTLY*

SLOGANS-1

SLOGANS-2

SLOGANS-3

*JVK APP BALANCE QUANTITY*
===============
మన పాఠశాలకు JVK KIT ఫిజికల్ గా తీసికెళ్లి,
Distrubute (BALANCE QUANTITY 0 గా చూపిస్తే) చేయునపుడు mother అధoటిఫికేషన్  తీసుకోదు.
     *వివరణ*
   =========
స్కూల్ కాంప్లెక్ ప్రధానోపాధ్యాయులు మన పాఠశాల JVK సంబందించిన వివరాలు UPDATE చేయాలి BALANCE క్వాంటిటీ కన్పిస్తుంది. అపుడు మాత్రమే jvk కిట్ mother authentification తీసుకుంటుంది.

Step1 : ముందుగా మన పాఠశాల IRIS కానీ లేదంటే THUMB డివైస్ లో JVK APP ని INSTAL చేయాల్సి ఉంటుంది.

Step2 : JVK APP నందు USER ID: IMMS USER ID 

PASSWORD: 1qaz!QAZ ఎంటర్ చేయాలి.

Step3: యాప్ నందలి కుడి చేతి వైపు ఉన్న మూడు గీతలపై టచ్ చేసి MODULES అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.

Step 4 :Modules నందు DISTRIBUTION ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.

(ముందు ఒకసారి Verify Materials అనే టాబ్ నందు కాంప్లెక్స్/MRC నుండి పాఠశాల కు కేటాయించిన వస్తువులను వెరిఫై చేసుకుని సబ్మిట్ చేయాలి)

Step 5: క్లాస్ వారీగా విద్యార్థి పేరు పైన టచ్ చేసి ఇచ్చిన JVK MATERIALS చెక్ బాక్స్ టిక్ చేసుకుని BIOMETRIC CAPTURE బటన్ పై నొక్కి మదర్ బయో మెట్రిక్ పూర్తి చేయాలి.

 JVK APP   అప్డేట్ అయినది. మీ పాత యాప్ uninstall చేసి కొత్త వెర్షన్ యాప్ ఇన్స్టాల్ చేసుకోగలరు.   

 ఈ యాప్ ప్లే స్టోర్ నందు లేదు గమనించగలరు.

 ఈ App ద్వారానే అన్ని స్కూల్స్  బయోమెట్రిక్ capture చేయాల్సి ఉంటుంది

 ఈ app Complex Hms కు, MEOs మరియు అన్ని పాఠశాలకు కూడా ఓపెన్ అవుతుంది.

PARENTS DECLARATION FOR (EACH PAGE 4)

న్యూ తల్లిదండ్రుల అనుమతి పత్రo (Each page 1)

పాఠశాల కు విద్యార్థులు రావడానికి తల్లిదండ్రుల అంగీకార పత్రం download (Each Page 2)

DOWNLOAD JVK LATEST VERSION  APP

DOWNLOAD JVK USER MANUAL

Shoes, Notebooks, Belts, Bags రిసీవ్ చేసుకున్న తదుపరి వివరాలు JVK app నందు అప్లోడ్ చేయాలి.

మండల విద్యా శాఖాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు స్టాక్ రిసీవ్ రిజిస్టర్, స్టాక్ ఇష్యూ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి.

IMMS APP ఈరోజు (Aug 15th) న అప్డేట్ అయ్యింది.  పాత వెర్షన్ పనిచేయదు, అన్ని పాఠశాలల వారు కొత్త వెర్షన్ ని Instal చేయాల్సి ఉంటుంది.

కొత్త వెర్షన్ ని క్రింది లింక్ నుండి పొందవచ్చును*

NEW VERSION FEATURES :

1. Added update enrollment in attendance.

2. Added menu in inspection form.

*▪️DOWNLOAD IMMS APP LATEST VERSION1.2.3*

DOWNLOAD JVK LATEST VERSION  APP

DOWNLOAD JVK USER MANUAL

error: Don\'t Copy!!!!