jagananna-vidya-kanuka-jvk-kits-Guntur-district-school-wise-bags-belts-books-details

సమగ్ర శిక్షా ‘జగనన్న విద్యా కానుక’ 2021-22 -విద్యార్థులకు కిట్లను క్షేత్రస్థాయిలో పంపిణీ కొరకు – సమగ్ర శిక్షా సీఎంవోలకు, మండల విద్యాశాఖాధికారులకు మరియు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు మార్గదర్శకాలు.*

JAGANANNA VIDYAKANUKA KITS GUIDELINS CLICK HERE

‘జగనన్న విద్యాకానుక’లో భాగంగా నోటు పుస్తకాలు, బ్యాగులు, బెల్టులు మరియు ఒక జత బూట్లు & రెండు జతల సాక్సులు 4031 స్కూల్ కాంప్లెక్స్ లకు, యూనిఫాం క్లాత్ 670 మండల రిసోర్సు కేంద్రాలకు అందజేస్తారు.

జగనన్న విద్యా కానుక  లో భాగంగా, స్కూల్ కాంప్లెక్స్  వారీగా కేటాయించిన JVK Kit ల వివరాలు (Number of Bags, Belts, Notebooks)  సునాయాసంగా కింది వెబ్ పేజీ లో చూసుకోవచ్చు* 

*కింది లింక్ ఓపెన్ చేసి, Guntur జిల్లా, మండలం, కాంప్లెక్స్ ను వరుసగా select చేసి submit చెయ్యండి*

*వెంటనే ఆ కాంప్లెక్స్ కి సంబంధిన JVK Kit వివరాలు చూసుకోవచ్చు*

*Note స్కూల్ కాంప్లెక్స్ డైస్ కోడ్ నోట్ చేయనవసరములేదు*

*School code enter చెయ్యాల్సిన పని లేకుండా, గుంటూరు జిల్లా లోని ఏదైనా పాఠశాల కు  కేటాయించిన JVK Kit ల వివరాలు(Number of Bags, Belts, Notebooks)  సునాయాసంగా కింది వెబ్ పేజీ లో చూసుకోవచ్చు* 

*కింది లింక్ ఓపెన్ చేసి, గుంటూరు జిల్లా, మండలం, పాఠశాలను ను వరుసగా select చేసి submit చెయ్యండి*

*వెంటనే ఆ పాఠశాలకు కి సంబంధిన JVK Kits వివరాలు చూసుకోవచ్చు*

http://prtuinfo.com/ap/jvkguntur/index.php

CLICK HERE

error: Don\'t Copy!!!!