jagananna-vidya-kanuka-2022-23-instructions

jagananna-vidya-kanuka-2022-23-instructions

మండల విద్యా శాఖాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు JVK apk ను install చేసుకోవలయును.

  • మండల విద్యా శాఖాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కు user id లు ఇచ్చి ఉన్నారు

  • User id: IMMS APP User Id (old dist)

  • Pass word: 1234  (అందరికి Common).

  • మండల విద్యా శాఖాధికారులు School complex head masters కు user id లు, password పంపవలయును.

  • మండల విద్యా శాఖాధికారులు, School complex Head Masters Jagananna Vidya Kaanuka apk install చేసుకొని, Uniform (MEOs only ), Shoes,  Notebooks, Belts, Bags రిసీవ్ చేసుకున్న తదుపరి వివరాలు JVK app నందు అప్లోడ్ చేయాలి.

  • మండల విద్యా శాఖాధికారులు, School Complex Head Masters,  ప్రధానోపాధ్యాయులు స్టాక్  రిసీవ్ రిజిస్టర్, స్టాక్ ఇష్యూ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి.

జగనన్న విద్యాకనుక అప్లికేషన్ లేటెస్ట్ వెర్షన్ 1.1.7 కి ఈరోజు అప్డేట్ (06.7.2022) అయ్యింది.

MEOs, Complex HMs మరియు అన్ని పాఠశాలల వారు ఈ అప్డేటెడ్ వెర్షన్ ని Instal చేయాల్సి ఉంటుంది. పాత వెర్షన్ పనిచేయదు.

JVK App is updated to version 1.1.7 today

జగనన్న విద్యాకానుక లేటెస్ట్ యాప్ క్లిక్ హియర్

https://nadunedu.se.ap.gov.in/jvk/

JVK యాప్ కాంప్లెక్స్ లాగిన్ నందు ముందుగా కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలలకు MATERIAL TRANSFER చేయవలెను.

తదుపరి ఆ పాఠశాలల వారు JVK App లో లాగిన అయిన తరువాత Modules లో Receive Materials అను Option లో మీరు కాంప్లెక్స్ నుండి రిసీవ్ చేసుకున్న మెటీరియల్ వివరాలు నమోదు చేయవలెను. అప్పుడు మాత్రమే బయోమెట్రిక్ వేయుటకు వీలవుతుంది.

జగనన్న విద్యా కానుక*

*🎒స్కూల్ బ్యాగులు*

☘︎అమ్మాయిలకు మరియు
☘︎అబ్బాయిలకు ఒకటే రకం బాగ్స్
🔹స్కూల్ బ్యాగులు 3 సైజ్ లలో ఉంటాయి

*ప్రతి విద్యార్థి బ్యాగ్ పై*

విద్యార్థి పేరు,
అడ్మిషన్ నెంబర్,
ఆధార్ నెంబర్,
తరగతి,
ఊరు పేరు చార్ట్ ముక్క లో వ్రాసి ఉంచాలి

*☘︎Small :* 4వ తరగతి వరకు
*☘︎Medium :* 5 నుండి  8 వ  తరగతి వరకు
*☘︎Big:* 9, 10 తరగతులు

🔸బెల్ట్  3 రకాలు ఉంటాయి

☘︎6 నుండి 10 తరగతుల అమ్మాయిలకు బెల్టులు ఉండవు

☘︎అబ్బాయిలకు  రెండు వైపుల డిజైన్  ఉంటుంది
అమ్మాయిలకు  ఒక వైపు డిజైన్ ఉంటుంది

*Small☞︎︎︎:* 1-5 తరగతులు
*Medium☞︎︎︎*☞︎︎︎:6-8తరగతులు
*Large:* 9-10 తరగతులు

*👞బూట్లు🧦 :*

▪️ఒక జత బూట్లు,
2 జతల సాక్స్ లు  వారి వారి  సైజ్ లకు  అనుగుణంగా ఇవ్వాలి

*📖నోట్ బుక్స్📖*

_1-5 తరగతులకు  లేవు_

*6-7 తరగతులకు:*  3 వైట్ 4 రూళ్ళ, 1 బ్రాడ్ రూళ్ళ  మొత్తం= 8

*8వ  తరగతి:* 4-వైట్,  4-రూళ్ళ, 1- బ్రాడ్ రూళ్ళ, 1-గ్రాఫ్  మొత్తం=10
*9 వ తరగతి:*
5- వైట్, 5-రూల్ ,1- బ్రాడ్, 1-గ్రాఫ్
మొత్తం=  12

*10 వ తరగతి :* 6-వైట్, 6-రూల్,1- బ్రాడ్, 1- గ్రాఫ్
మొత

జగనన్న విద్యాకానుక మెటీరియల్ పూర్తి వివరాలు క్లిక్ హియర్

EMPTY PDF FORM FOR

JVK DISTRIBUTION

First CLASS to Tenth Class

మీ CLASS ROLL ను బట్టి

మీకు ఏ CLASS వి ఎన్ని అవసరమో

అన్ని PRINT 🖨(A4 SIZE) తీసుకోవచ్చు.

ప్రతి SHEET లో TOP RIGHT CORNER లో

CLASS (తరగతి) ను గమనించవచ్చు

EMPTY JVK REGISTERS AND ALL FORMS FOR JVK KITS

JVK 2022-23 Received, Issued Abstract registers for all MRCs, HMs

JVK 2022-23 Issued Stock Register for MRCs

JVK 2022-23 Received Stock Register for HMs

ఆంధ్ర ప్రదేశ్ సమగ్రశిక్షా – ‘ జగనన్న విద్యా కానుక ‘ 2022 – 23 – జిల్లా కేంద్రం , మండల రిసోర్సు కేంద్రాల నుంచి స్కూల్ కాంప్లెక్సులకు వస్తువులు వారీగా సరఫరా – విద్యార్థులకు కిట్లను క్షేత్రస్థాయిలో పంపిణీ కొరకు – స్టూడెంట్ కిట్లు రూపకల్పన – జిల్లా విద్యాశాఖాధికారులకు , సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లకు , సమగ్ర శిక్షా సీఎంవోలకు , మండల విద్యాశాఖాధికారులకు మరియు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు మార్గదర్శకాలు 

పాఠశాలల నిర్వహణ మరియు జే.వి.కే కిట్ల పంపిణీ పై జిల్లా DEO గారి ముఖ్య సూచనలు

ఠశాల రీ ఓపెన్ అయిన రోజు నుండే బోధన ప్రారంభించాలి.

ఈ విద్యా సంవత్సరం ఉపాధ్యాయులందరూ వారి పూర్తి సమయాన్ని బోధనకే కేటాయించాలి.

ప్రతి పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలి.

ఇయర్ ప్లాన్స్, లెస్సన్ ప్లాన్స్, డైరీ లు ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా వ్రాయాలి.

టాపిక్ రిలేటెడ్ టి ఎల్ ఏం వినియోగిస్తూ పాఠ్య బోధన చేయాలి.

పదిహేను (పక్షం) రోజులకు ఒక సారి ఉపాధ్యాయుల సమీక్షా సమావేశం నిర్వహించాలి.

ప్రతి నెల తల్లిదండ్రుల కమిటీ సమావేశం తప్పనిసరిగా నిర్వహించాలి.ప్ర

భుత్వ పాఠశాలలలో అందిస్తున్న విద్య పట్ల సమాజం పూర్తి సంతృప్తి చెందేటట్లు బోధన కొనసాగాలి.

మూడవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు మొదటి మూడు నెలలు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి.

విద్యార్థులందరికీ బేస్లైన్ టెస్ట్ నిర్వహించాలి.

బేస్లైన్ టెస్ట్ లో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా వారిని గ్రేడ్స్ గా విభజించించి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి.

రోజు వారీ బోధనకు ఎలాంటి ఆటంకం లేకుండా జులై 5 నుండి జులై 30 మధ్య జే. వి. కే కిట్స్ పంపిణీ చేయాలి.

నాణ్యత లేని జే. వి. కే కిట్స్ ను తీసుకోరాదు. వెనక్కు ఇచ్చివేయాలి.

జే. వి. కే కిట్స్ నందు అన్ని ఐటమ్స్ వచ్చి ఉన్న తరగతుల విద్యార్థులకు ముందుగా కిట్స్ పంపిణీ చేయాలి.

బయోమెట్రిక్ అటెండన్స్ తో మాత్రమే జే. వి. కే కిట్స్ పంపిణీ చేయాలి.

పాఠశాలలోని బయోమెట్రిక్ పరికరాలను సిద్ధం చేసుకోవాలి.

అవి పనిచేయని స్థితిలో ఉంటే గౌరవ జిల్లా కలెక్టరు గారి ఆదేశాల మేరకు గ్రామ లేదా వార్డ్ సచివాలయం సిబ్బందిని సంప్రదించి వారి వద్దనున్న బయోమెట్రిక్ పరికరాలను వినియోగించాలి.

కిట్స్ పంపిణీ విద్యార్థులందరికీ ఒకే రోజు కాకుండా పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్యను అనుసరించి యిరవై ఐదు నుండి యాభై మంది విద్యార్థులకు ఒక రోజు పంపిణీ చేసేటట్లు పాఠశాల వారీగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.

పంపిణీ జరిగే రోజు, సమయం పేర్కొంటూ టోకెన్స్ సిద్ధంచేసి వాటిని తల్లిదండ్రులకు ముందుగానే పంపించాలి.

ఒకటో తరగతిలో, ఆరవ తరగతిలో చేరిన ప్రతి విద్యార్దికి, ప్రవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులు ఏ తరగతిలో చేరినా వారందరికీ డిక్షనరీలు ఇవ్వాలి.

మిగిలిన తరగతుల విద్యార్థులకు గత సంవత్సరం డిక్షనరీలు ఇవ్వడం జరిగింది. కనుక ఈ సంవత్సరం ఇవ్వరాదు.

జే. వి. కే కిట్స్ పంపిణీ విషయంలో పత్రికలలో ఎలాంటి నెగటివ్ వార్తలు రాకుండా పంపిణీ సక్రమంగా చేయాలి.

జే. వి. కే కిట్లను మండల కేంద్రాల నుండి స్కూల్ కాంప్లెక్స్ లకు పంపుటకు మండల విద్యాశాఖాధికారులకు నిధులు కేటాయించడం జరిగింది.

కనుక ఏ మండల విద్యాశాఖాధికారి గాని, ప్రధానోపాధ్యాయుడు గాని వారి ఓన్ కాష్ వినియోగించవలసిన అవసరం లేదు.

పాఠశాలలు ప్రారంభమైన వెంటనే స్కూల్ గ్రాంట్ పి. ఏం.ఎస్ ఎఫ్ అకౌంట్ కు జమచేయడం జరుగుతుంది.

పాఠశాలలు పునఃప్రారంభమయ్యే లోపు అన్ని తరగతి గదులను, వాటర్ ప్లాంట్లను, మరుగు దొడ్లను అవసరమైన రిపైర్లు చేయించి వినియోగించుటకు వీలుగా ఉండేటట్లు కృషి చేయాలి.

నాడు నేడు పనులను నిర్ణీత సమయంలో నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయుటకు కృషి చేయాలి.

FOR MORE DETAILS CLICK HERE IN TELUGU

జిల్లాలోని స్కూల్ కాంప్లెక్స్ HM లందరికి తెలియచేయునది…..

1) JVK మెటీరియల్ స్కూల్ కాంప్లెక్స్ లకు సరఫరా చేయబడుతుంది.

2) JVK మెటీరియల్ పరిశీలనా కమిటీ లో సభ్యులు.*

i)SMC చైర్మన్

ii) కాంప్లెక్స్ HM

iii)కాంప్లెక్స్ పరిధిలోని ఇద్దరు HM లు

iv) CRP

*మొత్తం 5 గురు సభ్యులు ఈ కమిటీలో ఉంటారు.*

3) ఈ కమిటీ సభ్యుల సమక్షంలో invoice ప్రకారం మెటీరియల్ సరిచూసుకొని స్టాక్ రిజిస్టర్ లో నమోదు చేసి, పరిశీలన కమిటీ సభ్యులు అందరూ సంతకం చేయవలెను.

4) మెటీరియల్ తీసుకున్న తర్వాత కాంప్లెక్స్ HM సంతకంతో కూడిన Invoice సాఫ్ట్ కాపీని వెంటనే cmo gmail.com కు మెయిల్ చేయవలెను.

5) మెటీరియల్ తో పాటు వచ్చే 3 invoice కాపీలలో ఒరిజినల్ invoice ను కాంప్లెక్స్ HM తన దగ్గర భద్రపరచవలెను.

6) కాంప్లెక్స్ HM సంతకంతో కూడిన డూప్లికేట్, ట్రిప్లికేట్ లను CRP ల ద్వారా జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయమునకు పంపవలెను.

7) Invoice కు, రిసీవ్ చేసుకున్న మెటీరియల్ కు వ్యత్యాసం ఉన్నచో వెంటనే పరిశీలన కమిటీ వ్రాత పూర్వకంగా సమగ్ర శిక్ష జిల్లా కార్యాలయమునకు మెయిల్ చేయవలెను.

8) JVK మెటీరియల్ ను water proof, fire proof etc; సదుపాయములు ఉన్న గదులలో భద్రపరచవలెను.
చెదలు, ఎలుకలు, క్రిమికీటకాల బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవలెను.

*9) తదుపరి అదేశములు వచ్చునంత వరకు పాఠశాలలకు పంపిణీ చేయరాదు*

10)JVK మెటీరియల్ పరిశీలన నిమిత్తం ఉన్నత అధికారులు MRC/School complex లను సందర్శించెదరు. కావున MEO లు / కాంప్లెక్స్ HM లు విధిగా అందుబాటులో ఉండవలెను.

APC, Samagra Siksha, AP

FOR MORE DETAILS CLICK HERE IN TELUGU

JVK ISSUED REGISTER COMPONENT WISE PDF

COMPONENET WISE STOCK RECEIVED FROM THE SUPPLIER REGISTER PDF

JVK NOTE BOOKS REGISTER PDF

COMPONENT WISE RECEIVED STOCK DETAILS

2022_2023 విద్యా సంవత్సరానికి గాను జగనన్న విద్యా కానుక JVK3  APP ను  nadunedu.se.ap.gov.in/JVK అనే  website నుండి Download  చేసుకోవాలి.

JVK LATEST ANDROID MOBILE APP