jagananna-vidya-kanuka-2021-22-distribution-of-kits-google-forms

జగనన్న విద్యా కానుక – 2 (2021-22) లో భాగంగా అందుకున్న సరుకు వివరాలు క్రింద తెలియజేసిన విధంగా ఎవరికి కేటాయించిన ఫారం లింక్ లో వారు ప్రతి రోజు నింపవలసి ఉంటుంది.

1. సి.ఎం.ఓ లకు – https://forms.gle/9srcL7ZPTTJGTLjy5

సి.ఎం.ఓ లకు పైన ఇచ్చిన గూగుల్ ఫారం ను ప్రతి రోజు జిల్లా వారీగా అందుకున్న సరుకు వివరాలు నింపుటకు ఉపయోగించండి.

*గమనిక : నింపిన సమాచారాన్ని సరిచూసుకుని ఫారం ను సబ్మిట్ చేయవలెను.*

2. కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లకు – https://forms.gle/ExzcS4oh5cdXuocR9

కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ లకు పైన ఇచ్చిన గూగుల్ ఫారం ను ప్రతి రోజు వారి వారి కాంప్లెక్స్ లకు అందుకున్న సరుకు వివరాలు నింపుటకు ఉపయోగించండి.

*గమనిక : నింపిన సమాచారాన్ని సరిచూసుకుని ఫారం ను సబ్మిట్ చేయవలెను.*

3. ఎం.ఈ.ఓ లకు – https://forms.gle/hSn7Q7GoGtotSNn69

ఎం.ఈ.ఓ లకు పైన ఇచ్చిన గూగుల్ ఫారం ను ప్రతి రోజు వారి వారి యం.ఆర్.సి లకు అందుకున్న యూనిఫామ్ సరుకు వివరాలు నింపుటకు ఉపయోగించండి.

*గమనిక : నింపిన సమాచారాన్ని సరిచూసుకుని ఫారం ను సబ్మిట్ చేయవలెను.*

జగనన్న విద్యాకానుక’లో భాగంగా నోటు పుస్తకాలు, బ్యాగులు, బెల్టులు మరియు ఒక జత బూట్లు & రెండు జతల సాక్సులు 4031 స్కూల్ కాంప్లెక్స్ లకు, యూనిఫాం క్లాత్ 670 మండల రిసోర్సు కేంద్రాలకు అందజేస్తారు.

జగనన్న విద్యా కానుక  లో భాగంగా, స్కూల్ కాంప్లెక్స్  వారీగా కేటాయించిన JVK Kit ల వివరాలు (Number of Bags, Belts, Notebooks)  సునాయాసంగా కింది వెబ్ పేజీ లో చూసుకోవచ్చు* 

*కింది లింక్ ఓపెన్ చేసి, మీ జిల్లా, మండలం, కాంప్లెక్స్ ను వరుసగా select చేసి submit చెయ్యండి*

*వెంటనే ఆ కాంప్లెక్స్ కి సంబంధిన JVK Kit వివరాలు చూసుకోవచ్చు*

*Note స్కూల్ కాంప్లెక్స్ డైస్ కోడ్ నోట్ చేయనవసరములేదు*

CLICK HERE FOR YOUR SCHOOL COMPLEX JVK KITS DETAILS

error: Don\'t Copy!!!!