Instructions for Payment of-10th-class-Betterment Examinations Fees

పీ టెన్త్ విద్యార్థులకు జగన్ సర్కార్ బంపరాఫర్.. మార్కులు పెంచుకోవడానికి మళ్లీ పరీక్షలు రాసే ఛాన్స్.. వివరాలివే

SSC Betterment info:

టెన్త్‌ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. తొలిసారి టెన్త్‌ విద్యార్థులకు బెటర్‌మెంట్‌ అవకాశమిచ్చింది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటివరకూ ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు మాత్రమే బెటర్‌మెంట్‌ అవకాశం ఉంది. కాగా, రెండేళ్ల కోవిడ్‌ పరిస్థితులతో ఉత్తీర్ణతాశాతం తగ్గిన నేపథ్యంలో పదవ తరగతి విద్యార్థుల సౌలభ్య కోసం బెటర్‌మెంట్‌ అవకాశమిస్తూ నిర్ణయం తీసుకుంది.

50 మార్కుల కంటే తక్కువ వచ్చిన ఏదైనా రెండు సబ్జెక్ట్‌లకు సప్లిమెంటరీలో బెటర్‌మెంట్‌ రాసే అవకాశమిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇందుకుగాను సబ్జెక్ట్‌కు 500 రూపాయల చొప్పున రెండు సబ్జెక్ట్‌లకు 1000 రూపాయిల ఫీజుగా నిర్ణయించింది.

Govt memo GEXM0DGE dt15.6.2022 ప్రకారము SSC Advance supplementary Exams లో Betterment కు అవకాశము ఇవ్వబడినది

50 మార్కుల కంటె తక్కువ వచ్చిన రెండు Subjects కు మాత్రమే Betterment అనుమతించబడును

 ప్రతి సబ్జెక్టుకు రు 500 ల చొప్పున  Registration

Science  రెండు పేపర్లు కలిపి Betterment fee Rs 500

 ఈ Betterment సౌలభ్యము కేవలం  కేవలం 2022 పరీక్షలకే

 Fees  చెల్లింపు Challan & ఇతర వివరాలు కొద్దిసేపట్లో చూడగలరు

 పాఠశాల HM ద్వారా online Fee &Registration

SSC చరిత్రలో మొదటి సారి Betterment సౌలభ్యము

As per the orders of the Government in the Memo.No: ESE01 GEXM0DGE(REVA)/1/2022-EXAMS, Dated:15.06.2022, the students who have passed in the SSC Public Examinations, April-2022 and secured less than 50 Marks (49 and below) are eligible to apply for the Betterment Examinations for a maximum of two (2) subjects only.
2. The Betterment Examination Fee is Rs. 500/- Per Subject. (Rs. 1000/- for a maximum of 2 subjects).
3. Steps to apply for the Betterment Examinations:
a. Click on the “Application for Betterment Examination” tab on the top of the page after the HM Login.
b. Select the Roll Number of Candidate.
c. If that particular student secured less than 50 marks in any subject, A “Check Box” will be enabled against that particular subject to apply.
d. If that particular student has secured 50 and above marks in any subject, a check box will not be enabled and he/she is not eligible to appear for that examination.
e. After selecting the roll numbers of the students, select the subjects (Maximum 2 only) by clicking on the Check Boxes.
f. The Fees to be paid will be displayed in the last column.
g. The fees can be paid for an individual student or a batch of students at once.
h. After selecting the roll numbers and subjects, click on the “Proceed to Pay” button and complete the payment after filling in all the required details.
i. After the successful payment, the list of candidates who have successfully made the payment will be displayed in the “Applied Candidates List for Betterment” Tab at the top of the page.

BETTERMENT PROCEEDINGS CLICK HERE

Instructions for Payment of Improvement Examinations Fees

SSC Betterment Examination Application Fee – 2022 

Press Note regarding SSC Betterment Examination 2022 

10th CLASS MARKS MEMOS LINK (HM LOGIN)

వెబ్‌సైటులో టెన్త్ మార్క్స్ మెమోలు Hallticket నెoబరుతో మార్క్ లిస్ట్ లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

10th class Marks Lists download Link(Student Login)

error: Don\'t Copy!!!!