India Post GDS Special Cycle Recruitment 2023

India Post GDS : 10వ తరగతి పాసైన వాళ్లకు 12,848 పోస్టాఫీస్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు.. మార్కుల మెరిట్‌ ఆధారంగా ఎంపిక

India Post GDS ముఖ్యమైన తేదీలు:

Post Office Recruitment 2023 : దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్‌ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్‌) ఖాళీల భర్తీకి సంబంధించి స్పెషల్‌ సైకిల్‌ మే-2023 ప్రకటన వెలువడింది.

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. పోస్టల్ డిపార్ట్ టెంట్ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి అర్హతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. భారత తపాలా శాఖ ఇటీవల 40వేలకు పైగా గ్రామీణ్ డాక్ సేవక్ (GDS) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు ఇప్పటికే సెలెక్ట్ అయిన అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. రెండు లేదా మూడు రోజుల్లో నాలుగో జాబితా కూడా విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా 12,828 ఉద్యోగాల భర్తీకి పోస్టల్ శాఖ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది.

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్‌ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్(GDS) ఖాళీల భర్తీకి సంబంధించి స్పెషల్‌ సైకిల్‌ మే-2023 ప్రకటన వెలువడింది. ఇందులో స్పెషల్ జీడీఎస్ ఆన్ లైన్ ఎంగేజ్ మెంట్ కింద 5,746 పోస్టులు.. బీపీఎం అండ్ 7,082 ఏబీపీఎం పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
India Post GDS ముఖ్య సమాచారం:

JOBS NOTIFICATION FOR AP CIRCLE


ONLINE APPLICATION & FEES PAYMENT LINK

India Post GDS ముఖ్యమైన తేదీలు:

error: Don\'t Copy!!!!