Increment-benefit-calculator-for-AP-Employees-salary-software

Increment Benefit Calculator for ALL AP Employees

నెలలో వార్షిక ఇంక్రిమెంట్ (Annual Grade Increment) ఉన్న టీచర్లు వారి DDO లకు AGI మంజూరు కొరకు letter ఇవ్వాలి. DDO గారు AGI proceedings తయారు చేయవలసి ఉంటుంది

ఇలా request letter, DDO Proceedings, periodical increment copy అన్నీ మన వివరాలతో ఒకే క్లిక్ తో కింది లింక్ ద్వారా PDF copy ని Download చేసుకోవచ్చు

కింది link open చేసి పేరు, designation, basic ఇతర వివరాలు enter చేసి, పాఠశాల select చేసి, Submit పైన ట్యాప్ చెయ్యండి

Next screen లో 2 buttons కనిపిస్తాయి.

1) Download increment Proceeding పైన ట్యాప్ చేస్తే request letter & DDO proceeding

2) Download Periodical increment పైన ట్యాప్ చేస్తే periodical increment copy

Download అవుతాయి

https://prtuinfo.com/ap/increment_proceeding/index.php

Increment Rate*

 Raise in DA HRA IR etc*

Net Benefit due to Increment Click Here*

Increment Benefit Calculator (Online)

ANNUAL GRADE INCRIMENT LATEST SOFTWARE(ALL)

ANNUAL GRADE INCRIMENT SOFTWARE (SINGLE EMPLOYEE)

ANNUAL GRADE INCRIMENT SOFTWARE (C.R)

Increment Benefit Calculator (Online)

ఉపాధ్యాయులు ,ఉద్యోగులకు ప్రస్తుతం ట్రెజరీ సైట్ లో మన యొక్క SALARY సర్టిఫికేట్, లేదా PAY SLIP లు రావడం లేదు.

మనకు అవసరమైనప్పుడు PAY SLIPS  ను తీసుకోవడం కోసం చాలా కష్ట పడటం జరుగుతుంది.

SALARY  సర్టిఫికెట్ కోసం ఎవరు ఇబ్బంది పడకుండా సులువుగా మీయొక్క సర్టిఫికెట్ను కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా మీరే శాలరీ సర్టిఫికేట్ ను తయారు చేసుకొని A4 సైజు లో ప్రింట్ తీసుకుని DDO గారితో సంతకం చేయించుకోవచ్చు.

మీ పేస్లిప్ లేదా శాలరీ స్లిప్ ను డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఈ క్రింది లింకును క్లిక్ చేయండి.

SUPPLIMENTARY PAY BILL, APTC-47, ALL BILL SCHEDULES, INCRIMENT PROCEEDINGS, APTC-49 AVAILABLE IN THIS SOFTWARE

APTC-47 BILL SOFTWARE

SALARY SOFTWAE NEW PRC-2015 SCALES CLICK HERE FOR DOWNLOAD

SALARY CERTIFICATE DOWNLOAD HERE

SALARY CERTIFICATE PDF FORMAT DOWNLOAD HERE

error: Don\'t Copy!!!!