income-tax-2022-23-software-complete-details

ఆదాయపు పన్ను గణన FY 2022-23 (AY 2023-24) ముఖ్యాంశాలు :

రెండు రకాల ట్యాక్స్ చెల్లింపు ఆప్షన్లు

ట్యాక్స్ చెల్లింపుదారులకు ఎక్కువ పన్ను భారం నుంచి ఉపశమనం కల్పించేందుకు  బడ్జెట్లో కొత్త ట్యాక్స్ చెల్లింపు విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. పాత, కొత్త విధానాల్లో ట్యాక్స్ భారం తగ్గే ఆప్షన్‌ను పన్ను చెల్లింపుదారులు ఎంచుకోవచ్చు. తగ్గింపులు, మినహాయింపులు, అలవెన్సుల ప్రయోజనాలను ట్యాక్స్ పేయర్లు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది.  రెండింట్లో ఎక్కువ లబ్ధి చేకూర్చే ఏదో ఒక ఆప్షన్‌ను ట్యాక్స్ చెల్లింపుదారులు ఎంచుకోవచ్చు.

Income Tax Software 2022-23 Download (C Ramanjaneyulu) (AP Excel Software)

CPS ఉపాధ్యాయులు DA ఎరియర్స ను INCIME TAX లో చూపిoచకపోతే DDO కు ఇవ్వవలసిన డిక్లరేషన్ ఫారo.

CLICK HERE

DDO లు తమ Staff కు సంబంధించిన IT Returns పై STO లకు ఇవ్వవలసిన Model Declaration

CLICK HERE

MONTH WISE STATEMENT 2021 MARCH TO 2022 FEBRUARY 

ఇoటి అద్దె మినహాయింపు మరియు ఇoటి లోను మినహాయింపు నకు డిక్లరేషన్ సర్టిఫికేట్.

ZP TEACHERS HRA EXEMPTION DECLARATION FORM

MANDAL TEACHERS HRA EXEMPTION DECLARATION FORM

HRA EXEMPTION UNDER TAKEN LETTER TO DDO

IT. CLARIFICATION (HRA).pdf

 IT CLARIFICATION(ALL SECTIONS).pdf

FORM – 10-I.pdf

 TUITION FEE RECEIPTS.pdf

HOUSE RENT RECEIPT.pdf

New Slab rates Budget 2021-2022 : 

Income Tax Slab Tax Rate
Up to Rs 2.5 lakh NIL
From Rs 2,50,001 to Rs 5 lakh 5% (Tax rebate of Rs 12,500 available under section 87A)
From Rs 5,00,001 to Rs 7.5 lakh 10%
From Rs 7,50,001 to Rs 10 lakh 15%
From Rs 10,00,001 to Rs 12.5 lakh 20%
From Rs12,50,001 lakh to Rs 15 lakh 25%
Above Rs 15 lakh  30%

Income Tax Slab Rate for Individuals opting for old tax regime

ఎస్‌బీఐ హోమ్ లోన్ ఇంటరెస్ట్ సర్టిఫికెట్ కావాలా, ఎంచక్కా SBI Onlineలో పొందవచ్చు

హౌసింగ్ లోన్ సర్టిఫికెట్ బ్యాంకుకు వెళ్లకుండానే ఆన్లైన్లో ఇంటర్నెట్ బ్యాంక్ ఫెసిలిటీ ఉన్నవారు డౌన్లోడ్ చేసుకునే విధానం

Onlineలో PLI అమౌంట్ PAY చేసే వారు ANNUAL STATEMENT  ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొనే విధానం*

STEP BY STEP EXPLANATION.

https://apteachers360.com/how-to-download-housing-loan-annual-statement/

INCOME TAX 2021-22 NEW SLAB RATES (As per Old Regime)

For Individual (Age below 60 years) 
Taxable Income Up to Rs.2,50,000/-  – Nil
Rs.2,50,000/- to 5,00,000/- – 5%
Rs.5,00,000/- to 10,00,000/- – 20%
Rs.10,00,000/- and Above – 30%

ఇంటి నిర్మాణం పూర్తి అయ్యి…అందులో పేరెంట్స్ నివాసం ఉండి , ఉద్యోగి బాడుగ ఇంట్లో నివాసం ఉంటూ…HOUSE LOAN మరియు HOUSE RENT రెండు క్లైమ్ చేసుకొనే వారు INCOME TAX FORMS తో పాటు ఉద్యోగి ఇవ్వాల్సిన డిక్లరేషన్ ఫామ్CLICK HERE

error: Don\'t Copy!!!!