imms-app-new-userd-ids-updated

MMS APP USERD ID’S UPDATED

Select District and Mandal to Know MEO, MDO, MRO And All Schools IMMS User ID’s in Mandal*

మీ ఎం.ఈ.ఓ, ఎం.డి.ఓ, ఎం.ఆర్.ఓ, స్కూల్ కొత్త ఐ.ఎం.ఎం.ఎస్ యాప్ యూజర్ ఐడి ని జిల్లా, మండలం సెలెక్ట్ చేసి క్రింది లింక్ లో సింగిల్ క్లిక్ లో తెలుసుకొండి.*

https://bit.ly/3FeCxEE

(or)

https://bit.ly/3LAaB0f

యూజర్ ఐడి లో మొదటి రెండు అంకెలను మార్చాల్సి ఉంటుంది.

కొత్తగా ఏర్పడిన జిల్లాలతో మొత్తం 26 జిల్లాల కు విద్యా శాఖ ఐ.ఎం.ఎం.యాప్ యూజర్ ఐడి లు కేటాయించింది 

మీ స్కూల్ కి సంబంధించిన లాగిన్ అవునా కాదా నిర్ధారించుకోవ డానికి Jagananna Gorumudda (MDM) > HM Services > School Information లోకి వెళ్లి నిర్ధారించుకోండి.

IMMS APP లో HM USER NUMBER, PARRENT కమిటీ USER NUMBER, SANITARY WORKER USER I. D. లు మారినవి..పాత యూసర్ I.D. నంబర్లు పనిచేయవు…కొత్త user number లు పైన ఉన్న లింక్ నొక్కితే స్టేట్ లో ఉన్న 26 జిల్లాల స్కూల్స్ యొక్క క్రొత్త user I. D. లు గల ఫైల్ వస్తాది. ఆ ఫైల్ లో మీ స్కూల్ యొక్క కొత్త USER I. D. రాసుకొని దానిని IMMS APP నందు లోడ్ చేసినచో మనకు APP ఓపెన్ అవ్వుతాది. పాస్వర్డ్ మాత్రం పాతదే అంటే imms@321..తర్వాత మనం డేటాను అప్లోడ్ చేయవచ్చు…HM S అందరూ దీనిని గమనించాలి.

For Examples Eluru District Old User id for one school is 15070221

New User id is 29070221

(Scroll down for new user id starting 2 digits, remaing digits are same as old)

SL.NO

NEW USER ID STARTING DIGITS

DISTRICT NAME

NO.OF MANDALS

1

11

Srikakulam

30

2

12

Vizianagaram

27

3

13

Visakhapatnam

11

4

14

East Godavari

19

5

15

West Godavari

19

6

16

Krishna

25

7

17

Guntur

18

8

18

Prakasam

38

9

19

SPS Nellore

38

10

20

YSR Kadapa

36

11

21

Kurnool

26

12

22

Ananthapuram

31

13

23

Chittoor

31

14

24

Manyam

15

15

25

ASR

22

16

26

Anakapalli

24

17

27

Kakinada

21

18

28

Konaseema

22

19

29

Eluru

28

20

30

NTR

20

21

31

Bapatla

25

22

32

Palnadu

28

23

33

Tirupati

34

24

34

Annamayya

30

25

35

Sri Satyasai

32

26

36

Nandyal

29

మారిన 26 కొత్త జిల్లాల, అన్ని పాఠశాలల IMMS APP యూసర్ ID’ CLICK HERE

error: Don\'t Copy!!!!