IDBI Executive, Assistant Manager Recruitment 2022

IDBI Recruitment 2022: బ్యాంక్‌ ఉద్యోగాలకోసం ఎదురుచూస్తున్నారా? ఐడీబీఐలో 1544 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల..

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI).. ఎగ్జిక్యూటివ్‌ (Executives), అసిస్టెంట్‌ మేనేజర్ గ్రేడ్‌ ఏ (Assistant Manager) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

IDBI Executive, Assistant Manager Recruitment 2022: 

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI).. ఎగ్జిక్యూటివ్‌ (Executives), అసిస్టెంట్‌ మేనేజర్ గ్రేడ్‌ ఏ (Assistant Manager) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం.

వివరాలు:

మొత్తం ఖాళీలు: 1544

పోస్టులు:

  • ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు: 1044

  • అసిస్టెంట్‌ మేనేజర్ పోస్టులు: 500

వయోపరిమితి: ఏప్రిల్‌ 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

Consolidated remuneration

Rs.29,000/- per month in the first year,
Rs.31,000/- per month in the second year and
Rs.34,000/- per month in the third year of service.

అర్హతలు: Education Qualification

Graduate in any discipline from a University recognized by the Govt. of India OR any equivalent qualification recognized as such by the Central Government. Passing only a diploma course will not be considered as qualifying the eligibility criteria.

ఎంపిక విధానం: రాత పరీక్ష (ఆన్‌లైన్‌) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష విధానం: మొత్తం 200ల మార్కులకు, 2 గంటల వ్యవధిలో 200ల ప్రశ్నలకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షను నిర్వహిస్తారు. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

The structure of the OT is as follows:
1. Logical Reasoning, Data Analysis & Interpretation 60 60 Composite time of 2 hours

2. English Language 40 40
3. Quantitative Aptitude 40 40
4. General/Economy/Banking Awareness/
Computer/IT 60 60

దరఖాస్తు రుసుము:

  • జనరల్‌ అభ్యర్ధులకు: రూ.1000

  • ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు: రూ.200

దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జూన్‌ 3, 2022.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 17, 2022.

  • ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు రాత పరీక్ష తేదీ: జులై 9, 2022.

  •  అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు రాత పరీక్ష తేదీ: జులై 23, 2022.

పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

Website Here

Notification Here

 

error: Don\'t Copy!!!!