IBPS-RRB-2022-notification-online-registration-syllabus

IBPS RRB Notification 2022: ఐబీపీఎస్‌ 8106 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. విభాగాల వారీగా ఖాళీలు, ఉండాల్సిన అర్హతల వివరాలివే

IBPS RRB 2022 Registration begins: ఐబీపీఎస్‌ ఈ నోటిఫికేషన్‌ ద్వారా 8106 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు జూన్‌ 27 వరకు ఆన్‌లైన్‌లో అప్లయ్‌ చేసుకోవచ్చు.

విద్యార్హత :

IBPS RRB 2022 Notification Out: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్స‌న‌ల్ సెల‌క్ష‌న్‌ (IBPS) రీజినల్‌ రూరల్‌ బ్యాంకుల్లో (RRB) కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌-XI (సీఆర్‌పీ) ద్వారా ఆఫీస‌ర్లు, ఆఫీస్ అసిస్టెంట్(మ‌ల్టీప‌ర్ప‌స్‌) పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

ఈ నోటిఫికేషన్‌ ద్వారా 8106 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు జూన్‌ 27 వరకు ఆన్‌లైన్‌లో అప్లయ్‌ చేసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకెళ్తే..

ముఖ్య సమాచారం:

IBPS RRB Recruitment 2022 Apply Online Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై క్లిక్ హియర్

విభాగాల వారీగా ఖాళీలు:

ముఖ్య‌మైన తేదీలు:

దరఖాస్తు చేసే ముందు 

IBPS RRB రిక్రూట్‌మెంట్ గ్రూప్ A ఆఫీసర్స్ (స్కేల్-I, II & III) ఇంటర్వ్యూలు ఇదే ప్రక్రియలో NABARD, IBPS సహాయంతో రిజనల్ రూరల్ బ్యాంక్స్ నవంబర్ 2022 లో నిర్వహిస్తాయి. 

error: Don\'t Copy!!!!