IBM CSR STEM for Girls programme  – year 4 implementation  of the IBM “STEM  for  Girls” project -orientation-training

IBM CSR STEM for Girls programme — Orientation and Training programme 16-11-2022 to 18-11-2022 – Orders

బాలికల కోసం IBM CSR STEM ప్రోగ్రామ్ ఓరియంటేషన్ మరియు శిక్షణ కార్యక్రమం 16-11-2022 నుండి 18-11-2022 వరకు – ఆర్డర్లు

భవిష్యత్ ఉద్యోగాల్లో మహిళలే కీలక పాత్ర,

భవిష్యత్ ఉద్యోగాల్లో మహిళలలు కీలక పాత్ర పోషించనున్నారు..ఇందుకు అనుగుణంగా వారికి శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ మెనేజ్ మెంట్ లో బాగంగా పది లక్షల మహిళకు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మరియు మేథమెటిక్స్ లలో సంబంధిత నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్టు ఐబీఎమ్ తెలిపింది.

తెలంగాణ,ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలతో ఈ ఒప్పందాలను చేసుకుంది…కాగా భవిష్యత్ లో 100 శాతం ఉద్యోగాలు మారిపోనున్న నేపథ్యంలో కృత్రిమ మేధ క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక టెక్నాలజీల వినియోగం పెరుగుతుండడంతో హై స్కిల్డ్ ఉద్యోగుల అవసరం కూడ పెరుతుగుతుందని ఐబిఎమ్ చైర్మణ్ గిన్న రొమెట్టి తెలిపారు..ఈ ఉద్యోగాల్లో మహిళల అవసరం ఉంటుంది కాబట్టి 8 నుండి 12 వరకు చదివే సుమారు 2 లక్షల మంది మహిళ విద్యార్థులకు రానున్న మూడెళ్లలో స్టెమ్ శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. మూడేళ్లలో రెండు లక్షలతో పాటు మొత్తం పది లక్షల మంది ఈ శిక్షణ ఇవ్వనున్నట్టు ఆమే తెలిపారు.

శిక్షణ విధానం, 

రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థినిలకు స్టెమ్ క్లాస్ రూమ్, ఆన్ లైన్ శిక్షణ ఇచ్చి విద్యార్థులను ఆధునిక సాంకేతిక నైపుణ్యం అవసరమయ్యే ఉద్యోగాల కోసం సిద్దం చేయనుంది.దీంతో పాటు టెక్నాలజీ లో శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ డెవలప్ మెంట్ , ఎంటర్ ప్రెన్యూర్ మంత్రిత్వ శాఖతో కలిసి రెండెళ్ల అడ్వాన్స్ డిప్లమో ప్రోగ్రామ్ ను రూపోందించింది. సుమారు 100 ఐటిఐ ల్లో దీన్ని అందుబాటులోకి తీసుకురానుంది.

బాలికల కోసం STEM అనేది ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో బాలికలకు విద్య మరియు వృత్తి మార్గాలను మెరుగుపరచడానికి 2019లో IBM ద్వారా భారతదేశంలో ప్రారంభించబడిన ఒక కార్యక్రమం. STEM కెరీర్‌లో వారి సామర్థ్యాన్ని కొనసాగించడానికి మరియు అర్థం చేసుకోవడానికి 3-సంవత్సరాల కార్యక్రమం ద్వారా భారతదేశంలోని బహుళ రాష్ట్రాల్లోని 200,000 మంది ఉన్నత పాఠశాల బాలికలను సిద్ధం చేయడం మా దృష్టి .

IBM CSR STEM for girls programme -year 4 implementation of the IBM STEM Girls project in 50 Government schools in Guntur district-Half day orientation to all 50 HMs in 15.11  22 and 3 day teacher training programme for 3teachers from each school from 16.11.22 to 18.11.22-orders issued-Regarding.

With reference to the subject cited, The District Educational Officer, Guntur is pleased to conduct following orientation programmes for the Head Masters as well as 3 teachers from each school of the selected 50 high schools (list attached) and also 5 CRPs from selected schools as given below.

Hence, the Headmasters and the Teachers of the select 50 High schools (List attached) as well as 5 CRPs of selected schools are requested to attend the orientation programmes at the above venues as per the schedule without fail.

PROCEEDINGS & 50 HM’s AND TEACHERS LIST PDF CLICK HERE

error: Don\'t Copy!!!!