How-to-withdraw-cps-amount-online-offline-proceesure-details

CPS ఉద్యోగుల NPS లో ఉన్న PRAN అకౌంట్ నుండి ఉద్యోగుల కంట్రిబ్యూషన్ నుండి 25% షేర్ ని విత్ డ్రా చేసుకోవడానికి నిబంధనలు సరళీకృతం చేయ బడ్డాయి.*

* మనరాష్ట్రంలోని CPS ఉద్యోగులు అందరూ సెల్ఫ్ డెకరేషన్ ద్వారా పాక్షిక సహ చేసుకోవచ్చని రాష్ట్ర ఖజానా శాఖ సంచాలకులు ఉత్తర్వులు జారీ చేశారు.

CLICK HERE FOR TREASURY CIRCULARY COPY PDF

partial withdrawal (25%) eligible amount.. Approxmately*

Dsc2003.. SGT – 96,000 –  1, 00, 000

DSC 2006 -SGT – 88,000 – 92,000 

Dsc 2008- SGT –  75,000 – 76,000 

Dsc 2008- school Asst  112500 – 1,13,000

మన CPS PRAN అకౌంట్ నుండి  PARTIAL WITHDRAWAL గురించి సందేహాలు – వివరణలు*

*Q1: బ్యాంక్ డీటైల్స్ అప్డేట్ ను ఇంటర్నెట్ లేదా ఆన్లైన్ లో చేసుకోవచ్చునా?* 

  *ఉద్యోగుల బ్యాంక్ డీటైల్స్ అప్డేట్  చేసుకోవడానికి ఆన్లైన్ ద్వారా అవకాశం లేదు. కేవలం S2 form నింపి DDO చే సంతకం చేయించి, దానికి బ్యాంక్ అకౌంట్ మొదటి పేజీ జీరాక్స్ జతచేసి STO ఆఫీస్ నందు ఇవ్వాలి.**         

 *Q2) CPS ఉద్యోగులు Self declaration ద్వారా 25% పార్సియల్ withdraw చేసుకొనవచ్చునా?*   

 *CPS ఉద్యోగి 25% withdraw అనేది Self declaration చేసే అవకాశం ఇంకా రాష్ట్ర ఉద్యోగులకు లేదు. దీనికి సంబందించి ఎటువంటి ఉత్తర్వులు treasury అధికారులకు యివ్వలేదు.*     

 *Q3) ప్రస్తుతం 25% withdraw కి ఏ సందర్భం లో చేయగలరు?*

*ప్రస్తుతం CPS 25% withdraw చేయాలంటే supported document అనగా*

*1) Marriage purpose  లేదా*

*2) Home loan purpose లేదా*

 *3) Higher education purpose of child or employee లేదా*

*4) Medical purpose కి సంబందించిన ఏదోఒక supported document ఉంటేనే 25% పాక్షిక ఉపసంహరణ అవకాశం ఉంది.*   

 *Q4) 25% withdraw time లో మన Pran account లోని మొత్తం సొమ్ములో 25% ని చెల్లిస్తారా?*

*25% పాక్షిక ఉపసంహరణకు కేవలం employee contribution మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఉదా: ఒక cps ఉద్యోగి pran account లో contribution amount 7 లక్షలు & gained interest on cps amount 3 లక్షలు ,మొత్తం 10 లక్షలు ఉంటే దానిలో contribution amount 7 లక్షలలో state matching grant 3.5 lakhs మినహాయించగా మిగిలిన employee 3.5 lakhs లో 25% మాత్రమే పాక్షిక withdraw కి లెక్కిస్తారు. అనగా 87500 రూ”లు. ఇప్పటి వరకు employee contribute ద్వారా వచ్చిన వడ్డీని పాక్షిక withdraw కి లెక్కించడం లేదు.

*Q5) partial withdraw కి తప్పకుండా నింపవలసిన ఫార్మ్స్ ఏవి?*

 *25% withdraw కొరకు 601pw form నింపవలెను*  

*Q6) CPS ఉద్యోగి 25% withdraw చేయడం వలన భవిష్యత్ లో ఏమైనా సమస్య ఉందా?*

*ఎటువంటి సమస్యలేదు.*  

 *Q7) రిటైర్ అయిన CPS ఉద్యోగి తన అకౌంట్ లో ఉన్న మిగిలిన 40% amount total నుండి 25% withdraw చేయవచ్చునా?* 

*రిటైర్ అయిన cps ఉద్యోగులకు ఎటువంటి partial withdraw సదుపాయం లేదు.* 

*Q8) 25% partial withdraw ద్వారా వచ్చిన అమౌంట్ ని ఆదాయపు పన్ను ( Income tax ) లో చూపించాలా?*

*Income tax కి చూపించనవసరం లేదు. ఇది గతంలో మనం వార్షిక returns లో చూపించిన saving amount ఇది*

*Q9) ఒకసారి partial withdrawal చేసిన తరువాత ఎన్ని సంవత్సరాల తరువాత చేయాలి?* 

*:5 సంవత్సరాల తరువాత.* 

*ఇక ఆన్లైన్ లో అప్లై చేయడం,ఆన్లైన్ లోనే సెల్ఫ్ డిక్లరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయడం కి అవకాశం ఇచ్చారు. PFRDA ది.14, జనవరి2021 న విడుదల చేసిన సర్కులర్ ద్వారా.. ఇక ప్రింట్ తీసుకుని DDO, STO ల ద్వారా అప్లై చేసుకునే విధానం లేదు.*

*cra-nsdl లో లాగ్ ఇన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. కనీస సర్వీస్ 3 ఏళ్ళు ఉండాలి.విత్ డ్రా లక్ష వరకూ అనుమతి..*

*సెల్ఫ్ డిక్లరేషన్ ఇక్కడ ఇవ్వబడింది..*

CPS ఉద్యోగుల పాక్షిక ఉప సంహరణ ఎలా?

*తేదీ:14/01/2021 న PFRDA వారు CIR NO:PFRDA/2021/3/SUP-ASP/3, ప్రకారం పాక్షిక ఉపసంహరణను ఎంప్లాయ్ సెల్ఫ్ డిక్లరేషన్ తో  విత్ డ్రా చేసుకోవచ్చు అని అవకాశం ఇచ్చినను, రాష్ట్ర ప్రభుత్వం దానికి తగు సవరణ ఉత్తర్వులు ఇప్పటికీ ఇవ్వలేదు, కావున పాత పద్ధతి లొనే పాక్షిక సంహరణ చేసుకోవాలి.         

*CPS ఉద్యోగులు ఏ ఏ కారణాలతో పాక్షిక ఉపసంహరణ చేసుకోవచ్చు?   

*ఏ ఏ కారణాలకు ఏ ఏ డాక్యుమెంట్స్ అవసరం?*                                                       

*పాక్షిక ఉపసంహరణ కు మోడల్ కవరింగ్ లెటర్*                                                                 

 *పాక్షిక ఉపసంహరణ అప్లికేషన్-FORM:601 PW.* 

CPS PARTIAL WITHDRAWAL కి సంబంధించి లేటెస్ట్ సర్కులర్…*

★ DOCUMENTS ఏమి అవసరం లేకుండా సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా అమౌంట్ విత్ డ్రా చేయవచ్చు అని సారాంశం…

★ సర్కులర్ లోని పాయింట్ 6 ప్రకారం   STO ఆఫీస్ కి withdrawal కి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయకుండా సెల్ఫ్ డిక్లరేషన్ మరియు బ్యాంక్ ఫ్రూఫ్ ఇచ్చి కూడా ప్రాసెస్ చేయించుకోవచ్చు అని ఇచ్చారు…

★ NSDL ని ఇదే సందేహం అడిగితే వారు పంపిన SOP లో కూడా డాకుమెంట్స్ లేకుండా WITHDRAWAL FORM మరియు BANK PROOF ఉంటే చాలు వాటినే CRA కి పంపితే సరిపోతుంది అని పేర్కొన్నారు.  

SELF DECLARATION FORM CLICK HERE                            

ఆన్లైన్లో అప్లై చేసే విధానం.  ⬇️

HOW TO APPLY ONLINE FOR WITHDRAW CPS 25% STEP BY STEP EXPLANATION

APPLICATION FORM FOR CPS WITHDRAW PDF

https://cra-nsdl.com/CRA/

1. పై LINK ను CLICK చెయ్యండి
2. Subscribers అనే Screen లో
USERID (=PRAN number) &  PASSWORD తో LOGIN అవ్వండి.
?3. INVESTMENT SUMMARY లో TRANSACTION Statement పై CLICK చెయ్యండి.
?4. GENERATE STATEMENT పై CLICK చెయ్యండి.
(మీకు ఏ Year Statement కావాలో ఆ Financial Year ను Select చేసుకోవచ్చు)
?5. Top Right Corner లో  PDF పై CLICK చెయ్యండి.
⚫6. Statement Download అవుతుంది.
??‍♂️ 31 MARCH 2020
CLOSING BALANCE కోసం ఐతే
Financial Year : 2019-2020 ని SELECT చేసుకోండి.

??‍♀️ TOP RIGHT CORNER లో PDF అనే OPTION తో పాటు
BACK (?), PRINT ( ?), EXCEL అనే OPTIONS కూడా ఉన్నాయి. గమనించగలరు.
———————————-
? ?️ ? పై PROCEDURE ద్వారా  MOBILE లో కూడా CPS STATEMENT ను DOWNLOAD చేసుకోవచ్చు.

PRAN ఖాతా నుండి 25% సొమ్ము విత్డ్రా చేయు విధానము 

25% సొమ్ము ఎంత ఏ విధంగా లెక్కిOచాలి?

ఒక ఉద్యోగి ప్రాన్ ఖాతాలో 5,25,౦౦౦ ఉంది . 

ఇందులో 25,౦౦౦ షేర్ లో లాభం (ఇది లోన్ పరిధి లోకి రాదు)

మిగిలింది 5 లక్షలు ఇందులో 2.5 లక్షలు ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ ( ఇది కూడా లోన్ పరిధి లోకి రాదు)

మిగిలిన 2.5 లక్షలు మన సొమ్ము దీనిలో మాత్రమే 25% విత్డ్రా చేయగలుగుతారు .

అనగా లోన్ మొత్తం 62.5 వేలు మాత్రమే.

CPS లో జమ అయిన మొత్తంలో నుంచి 25 శాతం డ్రా చేసుకునే విధానం *

*1.nsdl cra వెబ్సైట్ లోకి వెళ్ళాలి*

*2.వారి pran no, పాస్ వర్డ్ తో ఎంటర్ అవ్వాలి.*.  

*3.అందులో లెఫ్ట్ సైడ్ ఆప్షన్ లో స్టేట్మెంట్ లో partial విత్ డ్రా కు వెళ్ళాలి.*

*4.ok సబ్మిట్ చేశాక..25 %,reason (హౌస్ లోన్,education, marriage, హెల్త్) సెలక్షన్ చేసుకోవాలి.*

*5.ఫైనల్ సబ్మిట్ చేసినాక 2 copies తీసుకోవాలి*.  

CPS LOAN APPLICATION CLICK HERE

RESET YOUR PASSWORD IN NSDL WEBSITE FOR CPS SUBSCRIBERS

CPS MISSING CREDIT PROFORMA

*6.ఈ అప్లికేషన్ తో పాటు…

ddo గారి కవరింగ్ లెటర్,

హెల్త్ ఆప్షన్ తీసుకుంటే..

మెడికల్ సర్టిఫికెట్ (అమ్మ,నాన్న పేరు మీద మినిమం 1 లక్ష),

బ్యాంక్ పాస్ బుక్ ఫ్రంట్ పేజీ xerox, వారి ఆధార్ xerox.*

*7.ఈ రెండు కాపీ లలో ddo గారి sign తీసుకోవాలి.

*8.వీటిని ట్రెజరీ లో సబ్మిట్ చేస్తే..

8 వర్కింగ్ డేస్ కాష్ అవుతుంది.*

FOR MORE DETAILS CLICK HERE

NSDL OFFICIAL WEBSITE CLICK HERE

DOWNLOAD G.O.NO.62 CPS WITHDRAWAL PROCESS FOR CPS EMPLOYEES

NEW CPS REGISTRATION FORM

CPS PARTIAL WITHDRAWAL చిన్న విశ్లేషణ

 *విత్డ్రావాల్ చేస్తే ఎంత వస్తుంది?*

మన సాలరీ నుంచి కట్ అయిన మొత్తములో 25% వాటా

Example-A అనే ఎంప్లాయి సిపిఎస్ అకౌంట్లో పది లక్షల రూపాయలుఉన్నవిఅనుకుంటే

ఇందులో రెండు లక్షలు cps  ఎర్నింగ్స్ అనుకో

మిగతా 8 లక్షల లో  A అనే ఎంప్లాయి వాట నాలుగు లక్షలు ప్రభుత్వ వాటా నాలుగు లక్షలు.

A అనే ఎంప్లాయ్ వాటాలో 25% అంటే లక్ష రూపాయలు వరకు లేదా అంతకన్నా తక్కువ వరకు విత్డ్రా చేసుకోవచ్చు.( A అనే  ఎంప్లాయ్ వాటాలో 1% నుంచి మాక్సిమం 25% వరకు విత్ డ్రా చేసుకునే  అవకాశం ఉన్నది).

 *సి పిఎస్ ఎంప్లాయిస్ విత్డ్రా చేసుకోవచ్చా!* 

1. ప్రభుత్వాలు  సిపిఎస్ రద్దు చేస్తాయి అని గట్టి నమ్మకం ఉంటే చేసుకోవచ్చు 

2. మనకు అత్యవసరంగా డబ్బులు అవసరం అయ్యి ,ఏదారి దొరకనప్పుడు

ఎందుకంటే 

ఈ విత్డ్రా ఆప్షన్ ఎందుకు ఇచ్చారు అంటే సిపిఎస్ వ్యతిరేక ఉద్యమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్న అందుకు,

ఏదో సిపిఎస్ ఉద్యోగులకు మంచి చేస్తున్నట్టు ఇచ్చారు.

Gpf వారికి జిపిఎఫ్ లో విత్డ్రా అవకాశం ఉంది కాబట్టి మనకు ఇచ్చారు.కానీ జిపిఎఫ్ వారికి ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది మన సి పి ఎస్ ఎంప్లాయిస్ కి మన పెట్టుబడే మన ఫెంక్షన్.

మన  అమౌంట్( 10%+10%)షేర్ మార్కెట్ లో పెడుతున్నారు.

ఒకప్పుడు ఒక యూనిట్ షేర్ విలువ 12 రూపాయలు ఉండేది. ఇప్పుడు ఆ షేర్ విలువ దాదాపుగా 28 రూపాయల వరకు ఉంది.

మన పెట్టుబడిని  ఉపసంహరణ ఇస్తే ఆ మేర earnings  కూడా తగ్గుతాయి.

*తక్కువ సర్వీస్ ఉన్నవారు విత్ డ్రా చేయవద్దు*

error: Don\'t Copy!!!!