how-to-complete-shaala-siddi-school-evalution-2021-22

శాలసిద్ది 2021-22 

శాలసిద్ది 2021-22 సమాచారాన్ని అప్లోడ్ చేయడానికి  నిన్నటి నుండి అవకాశం కల్పించబడింది కావున జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలలు 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన డేటాను నమోదు చేయవలసిందిగా తెలియజేస్తున్నాము.

2021-22 సంవత్సరానికి శాలసిద్ది ఫామ్ లను ఆన్లైన్ లో అన్ని పాఠశాలలు పూర్తి చేయాలి*

దాని కొరకు గత సంవత్సర రిపోర్ట్ జస్ట్ మీ డైస్ కోడ్ తో లింకు లో చూసుకొని సులభంగా పూర్తి చేయవచ్చు.

CLICK HERE

F.A-3 EXAMS MODEL PAPERS CLICK HERE

F.A-3 EXAMS SYLLABUS & TIME TABLE CLICK HERE

శాలసిద్ధి కొరకు మీరు రడీ చేసుకొని కాలసినవి

1.పాఠశాల డైస్ కోడ్

2. గతంలో మీరు చేసివుంటే  password

3.పాఠశాల లో ఉన్న మొత్తం పిల్లలలో(demographic profile) 2019-20
SC,ST,OC,BC,MIN…. సంఖ్య…ఇది పాఠశాలలో ఉన్న  విద్యార్థుల మొత్తం సంఖ్యకు సరిపోవాలి.

4.తరగతి వారీ….బాలురు… బాలికల వారీ విద్య సంవత్సరం మొత్తం హాజరు శాతం…2018-19

   ఒకటవ తరగతి
ఉదా:-బాలురు 86 శాతం +బాలికలు 88 శాతం= మొత్తం 87 శాతం….
ఇలా అన్ని తరగతులకు…

5.ఉపాధ్యాయుల సమాచారం
పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల ట్రైనింగ్ అయిన వారు …కానీ వారు..
వారిలో(2019-20) స్త్రీలు…పురుషులు….సంఖ్య

6. పాఠశాలలో ఉన్న ఉపాద్యాయులలో ఈ విద్య సంవత్సరం లో ఒక నెలకన్న ఎక్కువ సెలవులో ఉన్నవారు..

 ఒక వారం వరకు సెలవులో ఉన్నవారి వివరాలు..2018-19

7.తరగతి వారి
F1 +F2+F3+F4+S1+S2
*పరీక్షల సగటు మార్కులు*(శాతం కాదని గమనించండి)2018-19
వారిలో
33 కన్నా తక్కువ మార్కులు పొందినవారి సంఖ్య…
33-40 మధ్యమార్కులు  పొందినవారి సంఖ్య..
41-50మధ్య మార్కులు  పొందినవారి సంఖ్య..
51-60 మధ్య మార్కులు పొందినవారి సంఖ్య..
61-70 మధ్య మార్కులు పొందినవారి సంఖ్య..
71-80 మధ్య మార్కులు పొందినవారి సంఖ్య..
81-90మధ్య మార్కులు పొందినవారి సంఖ్య..
91-100
మధ్య మార్కులు పొందినవారి సంఖ్య..
తరగతి వారి ఉండాలి.
8. తరగతి వారీ…. సబ్జాక్టులు వారీ…
ప్రాధమిక పాఠశాల అయితే
A+,A,B+,B,C   గ్రేడుల రూపం లో
ప్రాథమికోన్నత పాఠశాల లేదా ఉన్నత పాఠశాల  అయితే
A1,A2,B1,B2,C1,C2,D1,D2  గ్రేడుల రూపం లోను తయారు చేసుకోవాలి.

9. సాలసిద్ధి కొరకు గతం లో ఇచ్చిన మన పాఠశాల లకు ఒక పుస్తకం ఈయబడింది.
దాని ప్రకారం డొమెయిన్లు మనం 7 డొమైన్ల లో సబ్ టాపిక్ లు ఉన్నాయి వాటికి

Availability & adequacy
 నందు level 1 లేదా 2 లేదా 3 వ్రాసుకోవాలి

శాలసిద్ది లోని అన్ని డొమైన్ లు పూర్తి వేయడానికి అవసరమైన ప్రొఫార్మా CLICK HERE

2021-22 PROFORMA CLICK HERE

SELF EVALUATION REPORT click here

అలాగే *quality & usability*
నందు level 1 లేదా 2 లేదా 3 వ్రాసుకోవాలి

అలాగే  దానికి మీరు ఇచ్చేఇంప్రూవ్ మెంట్  ప్రయారిటీ
నందు level 1 లేదా 2 లేదా 3 వ్రాసుకోవాలి

తప్పనిసరిగా డొమైన్లలో level1, level2 ఇచ్చిన వాటిని level 3 కు తీసుకు రావడానికి మీరు తీసుకునే చర్యలు వ్రాసుకోవాలి.

SHAALA SIDDI GUIDELINES CLICK HERE

check your school on Shalashiddi status..

SHAALA SIDDI PROFORMA-2022 CLICK HERE

SHAALA SIDDI OFFICIAL WEBSITE CLICK HERE

error: Don\'t Copy!!!!