how-to-change-date-of-birth-in-aadhar-card-online-process

Aadhar Card: పుట్టినతేదీని ఆన్‌లైన్‌లో ఇలా సవరించండి!*

*ఈ లింక్   ద్వారా ఆన్‌లైన్‌లో మీ పుట్టినతేదీని మార్చుకోవచ్చును.*

*ఆధార్ కార్డులో పుట్టిన తేదీని సవరించడానికి అవసరమైన పత్రాలు:*

జనన ధృవీకరణ పత్రం 

ఎస్‌ఎస్‌ఎల్‌సి బుక్ / సర్టిఫికేట్/ ఎస్‌ఎస్‌సీ లాంగ్‌ మెమో

పాస్‌పోర్ట్

గుర్తింపుపొందిన విద్యా సంస్థ జారీ చేసిన పుట్టిన తేదీని కలిగి ఉన్న ఫోటో ఐడి కార్డ్. 

పాన్ కార్డ్

*ఆధార్‌కార్డులో పుట్టినతేదీని ఇలా సవరించండి:*

*ముందుగా ఈ https://ssup.uidai.gov.in/ssup/ లింకును ఓపెన్ చేయాలి.*

*అందులో ఫ్రోసిడ్‌ టూ ఆప్‌డేట్‌ ఆధార్‌ను క్లిక్‌ చేయాలి.*

*ఆప్‌డేట్‌ ఆధార్‌ ఆన్‌లైన్‌ను  క్లిక్‌ చేసిన తరువాత 12 అంకెల ఆధార్‌ నంబర్‌ను ఎంటర్‌ చేసి కాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేయాలి.*

*తరువాత సెండ్‌ ఓటీపీ మీద క్లిక్‌ చేయాలి.*

 *ఆధార్‌తో లింక్‌ ఐనా ఫోన్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.*

*మొబైల్‌కు వచ్చిన 6 అంకెల వన్‌ టైం పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేసి లాగిన్‌ అవ్వాలి.*

*లాగిన్‌ ఐనా తరువాత మీకు సంబంధించిన ఆధార్‌ వివరాల వెబ్‌ పేజ్‌ ప్రత్యక్షమవుతుంది.*

 *ఈ వెబ్‌ పేజీలో మీకు పుట్టిన రోజు మార్పు చేసే ఆప్షన్‌ కనిపిస్తుంది.*

 *పుట్టిన రోజు మార్పు చేసే ఆప్షన్‌ క్లిక్‌ చేసిన తరువాత వెబ్‌పేజీలో పుట్టినరోజుకు సంబంధించిన స్కాన్‌డ్‌ సర్టిఫికెట్‌ను అప్‌లోడ్‌ చేసి సబ్మిట్‌ బటన్‌ను నొక్కండి.*

*విజయవంతంగా వేరిఫికేషన్‌ జరిగిన తరువాత మీ మొబైల్‌ ఫోన్‌కు కన్ఫర్మెషన్‌ వస్తుంది.*

*కాగా ఆధార్‌కార్డులో పుట్టినతేదీని మార్చినందుకుగాను రూ.50 సర్వీస్‌ ఛార్జ్‌ను వసూలు చేస్తుంది. ఇలా చేయాలంటే ఆధార్‌ కార్డుకు కచ్చితంగా మొబైల్‌ ఫోన్‌ నంబర్‌ రిజస్ట్రేషన్‌ తప్పనిసరి.*

Registered mobile number is mandatory for Online Aadhaar Update Request. You will receive OTP for Aadhaar Authentication in your registered mobile.

Note: For other updates like Head of Family/Guardian details or Biometric update, resident will be required to visit Aadhaar Seva Kendra or Enrolment/Update Centre.

You can now update your Name, Date of Birth, Gender, Address and Language Online.

Know more about Online Aadhaar Data Update

*For other updates like Head of Family/Guardian details or Biometric update, resident will be required to visit Aadhaar Seva Kendra or Enrolment/Update Centre

* Resident can update address even if they do not possess POA document by requesting for .

You can now update your Name, Date of Birth, Gender, Address and Language Online.

error: Don\'t Copy!!!!