How-to-booking-Gas-in-whatsapp-details-phone-numbers

How-to-booking-Gas-in-whatsapp-details-phone-numbers

Gas booking:

గుడ్ న్యూస్.. ఇక సెకన్లలో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.. ఫోన్ కూడా చేయక్కర్లేదు!“`

వాట్సాప్ గ్యాస్ బుకింగ్  ఈజీ క్షణాల్లో పని పూర్తిగ్యా్స్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పుడు కస్టమర్లకు వాట్సాప్ ద్వారానే సిలిండర్ బుకింగ్ ఫెసిలిటీని అందిస్తున్నాయి. 

*⚱️భారత్ గ్యాస్ బుకింగ్ చేసే విధానం:*

భారత్ గ్యాస్ సిలిండర్, ఇండేన్ గ్యాస్ సిలిండర్, హెచ్‌పీ గ్యాస్ ఇలా మీరు ఏ సిలిండర్ వాడుతున్నా కూడా వాట్సాప్ ద్వారా సులభంగానే క్షణాల్లో సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలని భావించే వారు ముందుగా మీ గ్యాస్ సిలిండర్ కంపెనీని మొబైల్ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ సిలిండర్ బుకింగ్ కోసం రిక్వెస్ట్ చేసుకోవాలి. సెకన్లలోనే గ్యాస్ సిలిండర్ బుక్ అయిపోతుంది. మీకు మళ్లీ రిప్లే కూడా వస్తుంది. 

*⚱️భారత్ గ్యాస్ బుకింగ్ చేసే విధానం:*

☢భారత్ గ్యాస్ ఉపయోగించే వారు 1800224344 నెంబర్‌ను వారి మొబైల్ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. 

☬తర్వాత వాట్సాప్‌లోకి వెళ్లి హాయ్ లేదా హెలో అని మెసేజ్ పెట్టాలి. 

☯తర్వాత మీకు రిప్లే వస్తుంది. 

⚪తర్వాత మీరు సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.

*⚱️ఇండెన్ గ్యాస్ బుకింగ్ చేసే విధానం:*

⚫మీరు ఇండెన్ గ్యాస్ వాడితే.. 7588888824 అనే నెంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. 

⚪తర్వాత వాట్సాప్ లోకి వెళ్లాలి. 

⚪ఇప్పుడు రీఫిల్ బుకింగ్ అని మెసేజ్ పెట్టాలి. 

⚪క్షణాల్లోనే మీ సిలిండర్ బుక్ అవుతుంది.

*⚱️HP గ్యాస్ బుకింగ్ చేసే విధానం:*

⚪హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ వాడే వారు 9222201122 నెంబర్ ద్వారా వాట్సాప్‌లో సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. 

⚪ఇకపోతే వాట్సాప్ ప్రొఫైల్‌లో గ్యాస్ సిలిండర్ బుకింగ్ ఎలా చేయాలనే వివరాలు ఉంటాయి. 

*⚪వినియోగదారులు వాటిని ఫాలో అయితే సరిపోతుంది.

ప్రముఖ పేమెంట్స్ యాప్ పేటీఎం గ్యాస్ సిలిండ్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది.

గ్యాస్ బుకింగ్ పై భారీ క్యాష్ బ్యాక్ ను ప్రకటించింది సంస్థ. గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై రూ. 800 వరకు క్యాష్ బ్యాక్ అందించనున్నట్లు తెలిపింది.

అంటే రూ. 61కే సిలిండర్ పొందే అవకాశం ఉంటుంది. ఈ ఆఫర్ ఈ నెల 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మొదటి సారి పేటీఎంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వారికి మాత్రం వర్తిస్తుందని సంస్థ స్పష్టం చేసింది.

ఈ ఆఫర్ పొందడం కోసం  గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ఈ స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది.
1.మొదటగా పేటీఎం యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
2.అనంతరం ‘Recharge and Pay Bills’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
3. తర్వాత మీకు ‘book a cylinder’ ఆప్షన్ మీకు కనిపిస్తుంది.
4.అనంతరం మీ గ్యాస్ ప్రొవైడర్ ను ఎంచుకుని మీ వివరాలు నమోదు చేయాలి.
5. అనంతరం ‘Proceed to Pay’ ఆప్షన్ పై క్లిక్ చేసి బిల్ చెల్లించాలి.

6.ఇలా మొదటి సారి బుక్ చేసిన వారికి అటోమెటిగా ఆఫర్ అప్లై అవుతుంది.
7.గ్యాస్ సిలిండర్ బుకింగ్ అనంతరం స్క్రాచ్ కార్డు వస్తుంది.
8.ఆ స్క్రాచ్ కార్డును ఓపెన్ చేసి క్యాష్ బ్యాక్ ను పొందొచ్చు.
9. క్యాష్ బ్యాక్ రూ. 10 నుంచి రూ.800 ఎంతైనా రావొచ్చు.
10. స్క్రాచ్ కార్డును 7 రోజుల్లోగా వినియోగించాల్సి ఉంటుంది.