How -to-comolete-11-coloumns-in-UDISE-website-login

How-to-comolete-11-coloumns-in-UDISE-website-login

*UDISE+2020-21::*

*?‍♂️UDISE ACTION PLAN ::: 2020-21:*

?HM తన లాగ్ ఇన్ నుండి UDISE ఫార్మాట్ ను download చేసికొని ప్రింట్ తీసుకోవలెను. ఇందులో దాదాపు 80% already fill చేయబడి ఉంటుంది.

? Primary & UP school Headmasters ప్రిట్ అయిన ఫార్మ్ లో సమాచారమును ఎర్ర సిరా పెన్ తో నింపి సంతకాలు చేసి CRP ద్వారా మండల MIS/ DTPs కు అందచేయాలి. High school HMs అయితే వారే తమలాగ్ ఇన్ నందు డేటా ఎంట్రీ చేయాలి.

? MIS/DTPs CRPs ద్వారా వచ్చిన UDISE forms ను మీ లాగ్ ఇన్ ల నందు ఎంటర్ చేయాలి. మీకు లాగ్ ఇన్ లు ఇవ్వబడతాయి.

? MIS/DTPs తమ లాగ్ ఇన్ నందు submit చేస్తే అది MEO log in లో వెళుతుంది.
అక్కడ MEO confirm చేస్తారు. High Schools కు Headmaster confirm చేస్తారు.

? Deputy DEO లచే ఏర్పాటు చేయబడిన టీం లు అన్ని యాజమాన్యాల పాఠశాలలు ఎంటర్ చేసిన డేటా ను 10% cross verify చేస్తారు.

? ఈ ప్రక్రియ ఈనెల 30 లోపు పూర్తి కావాలి.

? ఏ పాఠశాల కూడా వదలి పెట్టబడరాదు.

యూడైస్ స్కూల్ లాగిన్ నందు 11 కాలమ్స్ వివరాలు అప్లోడ్ చేయవలసి ఉంటుంది.

స్కూల్ లాగిన్ లింక్::-
➟ *https://udise.ap.gov.in/UDISE/logout.do*

SERVICE ఆప్షన్ నందు గల School wise DCF ను క్లిక్ చేసి తదుపరి వచ్చు స్క్రీన్ పై గల PRINT ఆప్షన్ ను UDISE+2019-20 ను ప్రింట్ రూపంలో పొంది,సరిచేయవలసిన/మార్చవలసిన వివరాలను రాసుకోవాలి (ప్రింటెడ్ కాపీపై)..

తరువాత SCHOOL INFORMATION SYSTEM ను తాకినచో మన పాఠశాలకు సంబంధించిన 11 కాలమ్స్ తో కూడిన మెనూ(LEFT SIDE) కనిపిస్తుంది..

ఒక్కో కాలమ్ ను ఎంచుకొని వివరాలు నమోదు చేసి CONFIRM చేయాలి.
వివరాలు నమోదు అయిన కాలమ్ పై ✅ వచ్చును.

ఈ విధంగా 11 కాలమ్స్ వివరాలు CONFIRM చేసిన తరువాత FINAL CONFIRM చేయాలి.

FINAL CONFIRM చేసిన తరువాత స్కూల్ లాగిన్ లో మార్పులు/చేర్పులకు అవకాశం ఉండదు.

ఈ సౌలభ్యం MEO LOGIN లో ఉంటుంది..

యుడైస్ 2019-20 వివరాలు( SECTION 1,2&3) నమోదయినవా ,లేదా చెక్ చేసుకొనుటకు ..

ఈ కింది క్రమాన్ని అనుసరించండి..
?REPORTS
?UDISE CONSISTENCY..
?SECTION 1-GO
?SECTION 2-GO
?SECTION 3-GO

lUDISE + కోసం గత సంవత్సరం UDISE ను జస్ట్ మీ పాఠశాల DISE తో కింది లింక్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు* *One Click Direct Link*

DOWNLOAD YOUR DISE FORM CLICK HERE

UDISE OFFICIAL WEBSITE LOGIN CLICK HERE

DCF FORMAT PDF CLICK HERE

https://studentinfo.ap.gov.in/UDISE/