ఇప్పుడు అక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్ లో Excel అని కనిపిస్తుంది*
Excel మీద క్లిక్ చేసి ఫైనాన్స్ ఇయర్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఫైనాన్స్ ఇయర్ ల స్టేట్మెంట్లు ఒక్క దగ్గర Excel రూపంలో తయారు చేసుకొని నెల వారీగా సంవత్సరాల వారిగా తయారు చేసుకుంటే ఏది మిస్సైందో ఈజీ గా కనుకోవచ్చు*
ఈ క్రింది లింక్ ద్వారా మీ CPS వివరాలను మరియు మంత్ వైజ్ year wise token number లను పొందవచ్చు. వివరాలను పనిచేసిన స్కూల్/ MRC నుంచి పొందాలి.
మీరు సేకరించిన cps వివరాలను మంత్ వైజ్ టోకెన్ నంబర్స్ details కోసం DTA వాళ్ళు ఇచ్చిన proforma లో నింపి STO లలో సబ్మిట్ చేయవచ్చు.
మీరు పనిచేసిన STO లలో వాటిని సబ్మిట్ చేసి మిసింగ్ క్రెడిట్స్ ను ADD చేయించు కోవచ్చు*
STO లో సబ్మిట్ చేసే proforma ఈ క్రింది లింక్ నుంచి download చేసుకోవచ్చు.