GURUKULAM-6th-class-entrance-test-Application Form for EMRS Admission

GURUKULAM-6th-class-entrance-test-Application Form for EMRS Admissions

RESULTS APGPCET 5th class First Allotment Results Released
*🔹BRAGCET-2022 5th Class admissions 2022-23*

Check the List with Aadhar Number*
CHECK YOUR RESULTS CLICK HERE

Application Form for EMRS Admission for 6th Class and Backlog Admissions for 7th,8th,9th Classes

ఏపీ ఏకలవ్య గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2022-23 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి మరియు 7, 8,9 తరగతుల్లో మిగిలిన సీట్లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల

 6వ తరగతిలో ప్రవేశం కోరుకొనే బాల, బాలికలు 2021-22 విద్య సంవత్సరంలో 5వ తరగతి ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూలులో చదివి ఉండాలి.

 మే 17 లోపు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

గమనిక:

  1. వార్షిక ఆదాయం Rs.1,00,000 (ఒక లక్ష) క౦టే తక్కువ ఉండాలి.

  2. తల్లిదండ్రుల ఫోన్ నెంబర్ మాత్రమే ఇవ్వవలెను. మునుముందు ఈ ఫోన్ నెంబర్ కి మాత్రమే, అడ్మిషన్ కి సంబంధించిన వివరాలు వస్తాయి.

  3. ఈ దరఖాస్తు లొ నమోదు చేయబడిన వివరాలు మార్పు చేయడానికి తదుపరి అభ్యర్ధనలు ఉండవు.

 ఈ ఏకలవ్య గురుకుల విద్యాలయాలలో విద్యా బోధనా అంతా ఇంగ్లీష్ మీడియంలో మరియు సి.బి.ఎస్.ఇ సిలబస్ లో ఉంటుంది.

 ప్రవేశ అర్హతలు, దరఖాస్తు చేయు విధానము, ఆన్లైన్ అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు 

https://apgpcet.apcfss.in/TWSixthForm.aprjdc

error: Content is protected !!
Scroll to Top