from-desk-of-principal-secretary-youtube-link-main-points

from-desk-of-principal-secretary-youtube-link-main-points

ప్రవీణ్ ప్రకాష్ గారి ఎపిసోడ్- 6 ముఖ్యాంశాలు*
▔▔▔▔▔▔▔▔▔▔▔▔▔▔▔▔▔▔▔▔
జెవికె కిట్ లో ఏ వస్తువు అయినా నాణ్యత బాగో లేకుంటే ఆయన పర్సనల్ వాట్సాప్ నెంబర్ కు పంపించడానికి ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు అవకాశం ఇచ్చి ఉన్నారు_
నాడు నేడు పాఠశాలలకు అందించే వస్తువులలో ఏ వస్తువైనా నాణ్యత లేకుంటే ఆయన పర్సనల్ నెంబర్ కు పంపించమని చెప్పి ఉన్నారు.
పాఠశాలలకు అందిస్తున్న  IFP/SMART TV లను చక్కగా ప్రణాళిక బద్దంగా ఉపయోగించాలని తన యొక్క సందర్శన సమయంలో వీటిని చూస్తానని చెప్పి ఉన్నారు.
ప్రతి ఉపాధ్యాయుడు లెసన్ ప్లాన్ రాయడం విద్యార్థుల యొక్క నోటు పుస్తకాలను దిద్ది సంతకం చేయడం అలాగే వర్క్ బుక్ లను కరెక్షన్ చేయడం తప్పకుండా చేయాలని చెప్పి ఉన్నారు.
IFP/SMART TV ల ద్వారా information and communication technology ను పాఠశాలల్లో ఏవిధంగా ఉపయోగించాలి అనే దానిపై పాఠశాలల పునః ప్రారంభం తర్వాత ఉపాధ్యాయులకు మండల హెడ్ క్వార్టర్స్ లో గాని లేదా సమీప ఇంజనీరింగ్ కళాశాలలో గాని శిక్షణ ఇస్తామని తెలియజేశారు.


https://youtu.be/VmzzJTstBTg
error: Content is protected !!
Scroll to Top