Find My Phone-sanchar-saathi-details

Find My Phone : మీ మొబైల్​ ఫోన్​ పోయిందా..? టెన్షన్‌ వద్దు.. జస్ట్‌ ఈ పోర్టల్‌లో లాగినై.. మీరే కనిపెట్టేయొచ్చు.!

Sanchar Saathi Portal : మీ మొబైల్ ఫోన్ను ఎవరైనా దొంగిలించారా..? లేదంటే అనుకోకుండా మీ ఫోన్‌ పోయిందా..? లేదా సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్‌ కొనేటప్పుడు అది జెన్యూనో కాదో తెలుసుకోవాలనుందా..? అయితే.. మీకు తోడుగా ‘సంచార్ సాథీ’ (Sanchar Saathi) నిలుస్తుంది.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పోర్టల్‌ దేశంలో మీ మొబైల్ ఫోన్‌ ఎక్కడ ఉన్నా.. ఎవరి దగ్గర ఉన్నా.. తక్కవ వ్యవధిలోనే మీ వద్దకు చేరే అవకాశాన్ని కల్పిస్తుంది. ఎలాగంటే..

Track My Lost Phone : ఇటీవల సంచార్ సాథీ వెబ్‍సైట్‍ను భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది. టెలికాం శాఖ పరిధిలోని టెక్నాలజీ విభాగం సీ-డాట్ (C-DoT) ఈ వెబ్‍సైట్‍ను రూపొందించింది. మొబైల్ ఫోన్ల అపహరణ.. పోగొట్టుకోవడం వంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ఇప్పటికే ఎన్నో యాప్స్, పోర్టల్స్ వంటివి అందుబాటులో ఉన్నా.. ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో ఉండటం లేదు.

Know the number of connections issued in your name by logging in using your mobile number CLICK HERE
REQUEST FOR BLOCKING LOST/STOLEN MOBILE CLICK HERE

REQUEST FOR UNBLOCK RECOVERED/FOUND MOBILE CLICK HERE

ఈ క్రమంలో పోగొట్టుకున్న మొబైల్స్ను తిరిగి సంపాదించుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఈ నయా పోర్టల్ (Sanchar Saathi website) ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది.

Sanchar Saathi portal is a citizen centric initiative of Department of Telecommunications to empower mobile subscribers, strengthen their security and increase awareness about citizen centric initiatives of the Government. Sanchar Saathi empowers citizens by allowing them to know the mobile connections issued in their name, get disconnected the connections not required by them, block/trace lost mobile phones and check genuineness of devices while buying a new/old mobile phone. Sanchar Saathi contains various modules like CEIR, TAFCOP etc.

CEIR module facilitates tracing of the lost/stolen mobile devices. This also facilitates blocking of lost/stolen mobile devices in network of all telecom operators so that lost/stolen devices cannot be used in India. If anyone tries to use the blocked mobile phone, its traceability is generated. Once mobile phone is found it may be unblocked on the portal for its normal use by the citizens.

TAFCOP module facilitates a mobile subscriber to check the number of mobile connections taken in his/her name. It also facilitates to report the mobile connection(s) which are either not required or not taken by the subscriber.

In addition, Keep Yourself Aware facility provides latest updates and awareness material on different aspects related to end user security, telecom and information security.

SANCHAR SAATHI OFFICIAL WEBSITE LINK

error: Don\'t Copy!!!!