f.a-2-Telugu-model-papers-6th-to-10th-class-2023-24

f.a-2-Telugu-model-papers-6th-to-10th-class-2023-24

F.A-2 పరీక్షలు 2023 అక్టోబర్ 3నుoడి 6వరకు జరుగును. 

F.A-2 పరీక్షల 3వ తరగతి నుoడి 10వ తరగతి వరకు తెలుగు సిలబస్

TELUGU SYLLABUS

1వ తరగతి తెలుగు సిలబస్

పడవ, చoదమామ రావే, పద్య రత్నాలు 1వ పద్యం, మేలుకొలుపు, ఉడుతా ఉడుతా హుచ్, తకధిమితోo, పద్య రత్నాలు 2వ పద్యం, ఈ పాఠ్యాంశాలకు అనుబంధంగా సాధనలోని అభ్యాసాలు.
 2వ తరగతి
వాన, చిలకల్లారా, పద్యరత్నాలు 1వ పద్యం, పూచినపూలు, పరుగుపoదెo, కొoటె కోతి, పద్య రతదనాలు 2వ పద్యం,
3వ తరగతి
మoచి బాలుడు, నా బాల్యం
4వ తరగతి
దేశమును ప్రేమిoచుమన్నా, పరివర్తన,
5వ తరగతి
కొoడవాగు, జయగీతo, 

6వ తరగతి 

మా కొద్దీ తెల్లదొరతనo, జాతీయ ప్రతిజ్ఞ నిర్మాత పైడిమర్రి వెంకటసుబ్బారావు, సుoదర కవి శoకరoబాడి సుoదరాచారి. సమయస్ఫూర్తి, సుభాషితాలు
7వ తరగతి
చిన్ని శుశువు, కోటప్పకొండ ప్రభల తిరునాళ్ళు, రొట్టెల పండుగ. మర్రిచెట్టు, అహోబిలం పార్వేట ఉత్సవం, లేపాక్షి ఉత్సవాలు.
8వ తరగతి 
నాయాత్ర, పోతులూరి వీరబ్రహ్మం, నేదుసూరి గంగాధరం, వడ్డాది పాపయ్య. సందేశo, ఫాతిమా షేక్, రాగతి పoడరి.
9వ తరగతి
హరివిల్లు, రంగస్థలం, ఉన్నవ దంపతులు, ఆత్మకథ, ప్రియమైన నాన్నకు, దువ్వూరి సుబ్బమ్మ, అయ్యదేవర కాళేశ్వరరావు
10వ తరగతి
ధన్యుడు, శతక మధురిమ, మా ప్రయత్నం, సముద్ర లoఘనo.
నిర్మాణాత్మక మూల్యాంకనం – 50 మార్కులు.

1.పిల్లల భాగస్వామ్యం – ప్రతిస్పందనలు-10 మార్కులు.

Children participation and refection –

Languages – Read any book other than text book and write a report,

పాఠం చివర ఉన్న ప్రశ్నలు, అబ్యాసాలు చర్చించాలి.

అపుడు పిల్లలు పాల్గొనే తీరు,చెప్పే సమాధానాలు పై ఆధారపడి ప్రగతిని అంచనా వేయాలి.

పిల్లల ప్రవర్తన,బొమ్మలు గీయటం,పాటలు పాడటం,ఆటలు ఆడటం,అలవాట్లు,  

పరిశుబ్రత మొదలైన విషయాలలో పిల్లలను పరిశీలించి మదింపు చేయవచ్చు.

2. రాత అంశాలు-10 మార్కులు.

Written works- (own expressions in notebooks, field observation, data collection and analysis reports, creative writings etc.) (10 marks)

నోటు పుస్తకాలు చూడటం ద్వారా, Anecdotes, Portfolio, పిల్లల డైరీ.

పాఠం చివర exercises, పట్టికలు పూరించటం మొదలైన వాటి ఆధారం గా మదింపు చేయవచ్చు.

3. ప్రాజక్టు పని & పుస్తక సమీక్ష ప్రాజెక్ట్ పనులు- 10మార్కులు

6th TO 10th class PROJECT WORKS, BOOK REVIEWS CLICK HERE
4. F.A-2 TELUGU MODEL PAPERS LATEST SYLLABUS 2023-24

6 నుండి 10వ తరగతి వరకు తెలుగు ప్రశ్న పత్రాలు (2023-24) Latest CLICK HERE

6TH CLASS TELUGU MODEL PAPERS 2023-24 CLICK HERE
7TH CLASS TELUGU MODEL PAPERS 2023-24 CLICK HERE
ఈ మోడల్ పేపర్లు వాట్సాప్ గ్రూప్ లలో షేర్ చేయవద్దు. Please.
8TH CLASS TELUGU MODEL PAPERS 2023-24 CLICK HERE

6th TO 10th class 2023-24 PROJECT WORKS, BOOK REVIEWS CLICK HERE

10TH CLASS TELUGU ONLINE TEST
10TH CLASS ALL CHAPTERS ONLINE TESTS CLICK HERE