F.A-2-exams-Social-Model-papers-for-6th-to-10th-class

నిర్మాణాత్మక మూల్యాంకనం – 50 మార్కులు

1.పిల్లల భాగస్వామ్యం – ప్రతిస్పందనలు-10 మార్కులు

పాఠం చివర ఉన్న ప్రశ్నలు, అబ్యాసాలు చర్చించాలి. అపుడు పిల్లలు పాల్గొనే తీరు,చెప్పే సమాధానాలు పై ఆధారపడి ప్రగతిని అంచనా వేయాలి.

పిల్లల ప్రవర్తన,బొమ్మలు గీయటం,పాటలు పాడటం,ఆటలు ఆడటం,అలవాట్లు,  

పరిశుబ్రత మొదలైన విషయాలలో పిల్లలను పరిశీలించి మదింపు చేయవచ్చు.

టీచర్ డైరీ ఆధారం గా కూడా మదింపు చేయవచ్చు.

రాత అంశాలు-10 మార్కులు

నోటు పుస్తకాలు చూడటం ద్వారా, Anecdotes, Portfolio, పిల్లల డైరీ

పాఠం చివర exercises, పట్టికలు పూరించటం మొదలైన వాటి ఆధారం గా మదింపు చేయవచ్చు.

ప్రాజెక్ట్ పనులు- 10మార్కులు

F.A-2 EXAMS SOCIAL PROJECTS CLICK HERE (6th TO 10th CLASS)

పాఠం చివరి ప్రాజెక్టు పనులు చేయటం

ఇచ్చిన అంశం మీద పిల్లవాడు పరిశీలించి ఒక నివేదికను సమర్పించటం.

జాతీయ పండుగలు,ఇతర కార్యక్రమాలు 

 నిర్వహించినపుడు దానిని పేపరు పై క్రమ పద్ధతి లో రాయగలగటం మొదలైన వాటి ద్వారా మదింపు చేయవచ్చు.

లఘు పరీక్ష – 20మార్కులు

AP FA 2 Social Syllabus 2022-23

6th Class Land Forms – Andhra Pradesh,

Early Life to Settle Life

7th Class Delhi Sultanate, Kakatiya Kingdom
8th Class Minerals and Power Resources,
Tribals Dikus and the Vision of a Golden Age,

Why we need a Parliament 

9th Class Democratic and Nationalist Revolution,

17th and 18th Centuries,
Hydrosphere, Atmosphere

10th Class Production and Employment,

National Liberation Movements in Colonies

6TH CLASS SOCIAL MODEL PAPERS 2022-23

7TH CLASS SOCIAL MODEL PAPERS 2022-23

ఇతర వెబ్సైట్ వారు ఈ మోడల్ పేపర్లు కాపీ చేసి మీ వెబ్సైట్ లో పెట్టరాదు. ఈ మోడల్ పేపర్లు లోని నా వెబ్సైట్ పేరు (www.apteachers360.com) ను తొలగించి మీ సైట్ లో పెట్టకూడదు. Dont copy


8TH CLASS SOCIAL MODEL PAPERS 2022-23

9TH CLASS SOCIAL MODEL PAPERS 2022-23

10TH CLASS SOCIAL MODEL PAPERS 2022-23

error: Don\'t Copy!!!!